Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

VIVEKAM Biopic FULL Movie Telugu Watch FREE | YS Vivekananda Reddy | YS Jagan | Sharmila | Vivegam


Recommended Posts

Posted

VIVEKAM Biopic FULL Movie Telugu Watch FREE 2024 | YS Vivekananda Reddy | YS Jagan | Sharmila | Vivegam

 

  • Replies 17
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TELUGU

    15

  • Sanjiv

    3

Posted

వివేకం వ్యూహం..ప్యాలెస్ లో ప్రకంపనలు.: Mahaa Vamsi Analysis On VIVEKAM Biopic Movie Official Trailer (Vyuham, Vyooham)

 

Posted

వర్మకే షాక్ ఇచ్చిన వివేకం..: Mahaa Vamsi Analysis VIVEKAM Biopic Telugu Movie Trailer (Vyuham, Vyooham)

 

Posted

దుమారం లేపుతున్న ద్రోహం లిరికల్ సాంగ్🔥 Droham Vivekam Movie Song | YS Viveka | YS Jagan | YS Sunitha

 

Posted

VIVEKAM Biopic | YS Vivekananda Reddy Movie | CM Jagan | Red Tv Telugu

 

  • The title was changed to VIVEKAM Biopic Movie Trailer || YS Vivekananda Reddy || YS Jagan || Sharmila
  • The topic was featured
Posted

Vivekam | వివేకం సినిమాపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌.. లైవ్‌ స్ట్రీమింగ్‌ కాకుండా చర్యలకు ఆదేశం

Vivekam | వైఎస్‌ వివేకానంద మర్డర్‌ అంశంతో రూపొందించిన వివేకం సినిమా విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది.

YS-Viveka_V_jpg--816x480-4g.webp?sw=1728

Vivekam |  అమరావతి : ఏపీలో ప్రధాన పార్టీల మధ్య సినిమాల యుద్ధం కొనసాగుతుంది. అధికార వైసీపీ గత ప్రభుత్వాల ప్రతినిధులపై రెండు సినిమాలు తీస్తే తామేమి తక్కువ కాదంటూ వైసీపీ ఆగడాలపై టీడీపీ నాయకులు మరో చిత్రం తీసి విడుదల చేశారు. వైఎస్‌ వివేకానంద హత్య (YS Viveka Murder) కు సంబంధించిన వివరాలతో కూడిన వివేకం (Vivekam) అనే చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు.

వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో సినిమా చిత్రీకరించారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మార్చి 20న కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) ఫిర్యాదు చేశారు. రాజకీయపార్టీకి సంబంధించిన పలు సన్నివేశాల్లో వైఎస్సార్‌సీపీ జెండాలను పోలి ఉండేలా తీర్చిదిద్దారని , పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పేరు సహా ఇతర పాత్రలను కూడా అదే పేర్లతో ఉచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా ఉందని, ఈ సినిమాను యూట్యూబ్‌లో ప్రదర్శించడం, వివేకా బయోపిక్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రాన్ని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్‌ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌కు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

...

Complete article

Posted

Vivekam వివేకం Telugu Full HD Movie 2024 Watch FREE || Vivekam Ys Family Story|| Telugu movies Vivegam

 

  • The title was changed to VIVEKAM Biopic FULL Movie || YS Vivekananda Reddy || YS Jagan || Sharmila
Posted

Chandrababu: మీరు నా కంటే ఫాస్ట్... 'వివేకం' సినిమాపై చంద్రబాబు స్పందన

వివేకానందరెడ్డి జీవితకథ ఆధారంగా వివేకం

యూట్యూబ్ లో రిలీజ్

ప్యాలెస్ గుట్టు తెలిసిందా అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు

cr-20240331tn660930d250438.jpg

వైఎస్ వివేకానందరెడ్డి జీవితగాథపై రూపొందించిన 'వివేకం' అనే చిత్రం యూట్యూబ్ లో రిలీజైంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ... "ఇవాళ పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. 'వివేకం' అని ఎవరో ఒక సినిమా తీశారు. ఆ సినిమా చూడండి మీరు. మీలో ఆ సినిమా ఎంత మంది చూశారు? ప్యాలెస్ గుట్టు తెలిసిందా? మీరు నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు...  మీకన్నీ తెలుసు తమ్ముళ్లూ... కానీ ముందుకు రారు" అని వ్యాఖ్యానించారు. 

ఇక, తన ప్రసంగం ముగించిన అనంతరం చంద్రబాబు... సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ డీజే బాక్సుల్లోంచి వస్తున్న పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 

వివేకా బయోపిక్ గా తెరకెక్కిన వివేకం చిత్రానికి యూట్యూబ్ లో తొలిరోజే మిలియన్ వ్యూస్ లభించాయి. టీమ్ ఎస్ క్యూబ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది.

...

Complete article

Posted

Vevekam Movie: వైఎస్ వివేకా బయోపిక్ 'వివేకం' సినిమాను ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న 'వివేకం' చిత్రం

వైఎస్ వివేకా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా

తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉండటంపై దస్తగిరి అభ్యంతరం

cr-20240401tn660a3e9292704.jpg

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం. గత ఎన్నికల్లో ఈ హత్యను వైసీపీ ఒక ప్రచారాస్త్రంగా కూడా ఉపయోగించుకుంది. మరోవైపు, వివేకా జీవిత చరిత్రతో తెరకెక్కిన 'వివేకం' సినిమా యూట్యూబ్ లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తొలిరోజులోనే 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించి సత్తా చాటింది. ఈ చిత్రంలో వివేకాను జగన్, భారతి, అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు టార్గెట్ చేయడం, ఆయనను అత్యంత కిరాతకంగా హతమార్చడం వంటి సన్నివేశాలు ఉన్నాయి.  

మరోవైపు ఈ చిత్రంపై వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉండటంపై హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో ఉన్న నేపథ్యంలో, సినిమా ప్రదర్శనను ఆపేయాలని కోర్టును కోరారు. టీడీపీ డిజిటల్ విభాగం ఐటీడీపీ ప్రోత్సాహంతో ఈ సినిమా అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఈ సినిమాను ప్రదర్శిస్తోందని తెలిపారు. ఈ పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. 

...

Complete article

  • The title was changed to VIVEKAM Biopic FULL Movie | YS Vivekananda Reddy | YS Jagan | Sharmila
Posted

Journalist Jani Analysis On Vivekam Movie : PDTV News

 

  • The title was changed to VIVEKAM Biopic FULL Movie Telugu Watch FREE 2024 | YS Vivekananda Reddy | YS Jagan | Sharmila | Vivegam
  • 2 weeks later...
Posted

Sensational: YS Viveka With His Second Wife, Shamim | YS Viveka Case | YS Sunitha Reddy | @SakshiTV

 

Posted

కొడుకుతో వివేకా ఆట‌లు : YS Vivekananda Reddy Viral Video | greatandhra.com

 

Posted

sunita's lies

నర్రెడ్డి సునీత గతంలో షేక్ షమీమ్‌ & దస్తగిరి గురించి చెప్పిన విషయాలు వింటే అవాక్కవుతారు

 

Posted

Viveka Case: వైఎస్‌ వివేకా హత్య కేసుపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యలో కడప కోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా కేసుపై ఎవరూ మాట్లాడొద్దని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Untitled_5_71c014010b_V_jpg--799x414-4g.

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప కోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా కేసుపై ఎవరూ మాట్లాడొద్దని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 'సీఎం జగన్, నారా లోకేశ్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యను ఎక్కడా ప్రస్తావించొద్దన్న కోర్టు పేర్కొంది.

వైఎస్ వివేకా హత్య ప్రస్తావించడాన్ని సవాలు చేస్తూ వైసీపీ నేత సురేష్‌బాబు కడప కోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులుగా వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేశ్, పురందేశ్వరి, పవన్‌, రవీంద్రనాథ్‌రెడ్డి పేర్లను చేర్చారు. పిటిషనర్ తరపున న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించారు.

...

Complete article

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...