Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 1

AMARAVATHI - People's Capital - An Official Telugu Documentary Film | The Untold AP Capital Story


TELUGU

Question

Recommended Posts

  • 0

అమరావతి ముసలోడికి free ATM లాంటిది. 15000 cr into CBN account

కమ్మ సామాజిక రాజధాని అమరావతి

జయము జయము చంద్రన్న భజన స్టాట్ అయింది

భ్రమరావతి అంటే నే తన వర్గానికి సంపద సృష్టి... ప్రజలకు అప్పుల సృష్టి... చివరికి మిగిలేది బురద వరద... లక్షల కోట్ల అప్పుల చిప్పే....

నిజమే పోటీ పడుతుంది. ఇండియా వెనిస్ మన అమరావతీ. నీళ్లలో తేలియాడే గ్రామం cbn గ్రాఫిక్స్ లో అదే కదా ఉంది

అయినా మేము అక్కడే కడతాము మా కమ్మ సామాజిక వర్గం,నా రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతీ లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిల్లాలి.రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తిరిగి 2028 లో చూస్తాము. ఇప్పుడు చేసే అప్పులు అంతా దాని మీదనే వెచ్చిస్తాము

ఎంతమంది నిపుణులు వచ్చినా గడ్డి పీకడం తప్ప ఏమి చేయలేరు అక్కడ

Adhi oka Kamaravathi , 20 years kadhu 30 years ayina memu adhi rajadhani avadhu savadhu Realestate Scam of India

అరచేతిలో వైకుంఠం అంటే ఇదే.... అయ్యో... మీకు తెలియదా!

వీడి పాపము పండక పోతే దేవుడు వుండడం doubt

మావాళ్ళు 'kamma' గా ఎకరం 50 కోట్లు చేసుకొని భూకైలాస్ లు గా మారిపోతారు. రియల్ ఎస్టేట్ కోసం పైనుండి పెద్దాయన మూట పంపారుగా ఇహ చూడండి

World's first floating capital . IKKADA UNDE VAARIKI BOATS IVVA BADUNU 🚤

Kamaravathi is just a real estate venture for kammas

దోసుకోవటానికే అమరావతి

Pk comission mamuluga undadu le

రియల్ ఎస్టేట్ వ్యాపారులు సూపర్ గ్రాఫిక్స్ చూపించి ప్లాట్లు అమ్ముకుంటారు. కొన్నవాళ్ళ పడే పాట్లు కొన్నాళ్లకు తెలుస్తాయి. అప్పటికి సీబీన్ గారు గాని అమ్మినోడు గాని కనపడరు. జాగ్రత్త

ఆ బ్రమరావతిని చూసి ప్రపంచం మొత్తమ్ అవక్కు అవుతుంది, ముక్కున వేలేసుకుoటుంది... ఒక్క పెద్దాయన, ఆ పిచ్చాయన తప్పితే... ఆప్పుడే పడవలు వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి, భవిష్యత్ లో మిని షిప్ లతో వెళ్ళలేమో... మేము వేల ఎకరాలు భూములు కొనుక్కున్నాము. కనుక ఆ చెరువులలోనే, ఆ నీళ్ళ మధ్యలో, రాక్ ఫిల్ పోoడేషన్ తో ఏపీ లో వున్న మొత్తం కొండ రాళ్ళను నింపేసి కట్టడాలు కట్టాలి. అనే మూర్ఖత్వం ఎదైతో ఉందో అది చాలా ప్రమాదకరం, దారుణం...ఇప్పుడు మేధావి వర్గము అందరూ మౌనం దాల్చడం కూడా పెద్ద తప్పే. చరిత్రలో చరిత్ర హీనులుగా మిగులుతారు..... వీటి కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలోకి జారుకుంటుంది... వాళ్లు చెప్పినట్టు తప్పకుండా శ్రీలంక అవుతుంది

అందరూ కట్టినట్లు నేల మీద అమరావతి కడితే అది చరిత్ర ఎలా అవుతుంది అందుకే నేల మీద కాదు నీళ్ళ మీద అమరావతి కడితే చరిత్ర అవుతుంది విదేశీయులు ఈ అద్భుతాన్ని study చేయడానికి క్యూ లో నిలబడతారు పడవలో పోవడానికి మన దేశీయులు అయితే టికెట్ 2500 రూపాయలు విదేశీయులు అయితే 25000 చెల్లించి అమరావతి అందాలు తిలకించవచ్చు అయితే ఆ అందమైన నగరం తెలివైన వారికి మాత్రమే కనపడు తుంది అందరికీ ఆ అందాలు కనిపించని అద్భుత కట్టడం

లేని పోని గొప్పలకు పోకుండా.. ప్రజా ధనం వృధా చెయ్యకుండా... రాష్ట్ర ఖజానా ఖాళీ అని చెప్పారు... మరి ఈ అమరావతి కథలు మళ్ళీ మొదలెట్టారు.. ప్రజల దగ్గర యిటుకలకనీ సొమ్ము వసూలు చేసారు.. పెట్రోల్ డీజిల్ మీద దండారు.. గాజులు వితరణ మొదలగు కార్య క్రమాలు చేపట్టారు.. ఇప్పుడు ఆ జిమ్మిక్కులు పక్కన పెట్టి... ఏది ప్రజలకు అవసరమో! ఆ కార్య క్రమాలు చేపట్టాలని.. మనవి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు ఎందుకు? అమరావతి ఏమైనా కోట్లమందికి ఉపాధి ఇస్తుందా? కేవలం ప్రభుత్వ భవనాలు కట్టి మిగతా అభివృద్ధిని ప్రైవేటువారికి ఇస్తే ఆర్థిక భారం లేకుండా ఉంటుంది. 40 years political industry, MA Economics కనీసం ఇంత జ్ఞానం లేకపోవటం శోచనీయం. అలాగే ఒకేచోట కేంద్రీకృత అభివృద్ది రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలకు వాటి అభివృద్ధికి చాలా నష్టం చేకూరుస్తుంది ముఖ్యంగా మన ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు. ఇదంతా కొందరు తమ జేబులు నింపుకోవటానికే అని స్పష్టంగా అర్ధం అవుతుంది

అదో పెద్ద బ్రమరావతి,,అక్కడ రాజధాని కట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్నో సార్లు చెప్పింది,,అమరావతి కి సంబంధించిన భూములు సంవస్తరానికి మూడు పంటలు పండే భూములు అదీ కాక ఆ భూములు అన్నీ లోతట్టు ప్రాంతంలో ఎక్కువగా ఉండడం ….అధిక వర్షపాతం కురిస్తే అమరావతి కాస్త మునిగి పోతుంది అని పర్యావరణ సంస్థలు గ్రీన్ ట్రిబ్యునల్ నెత్తి నోరు కొట్టుకుంటున్న బాబు వినకుండా ఆడిందే ఆటగా చేస్తున్నాడు

అన్నం తినే వాడు చేసే పనేనా ఇది.ఆరుగాలం అరు పంటలు పండే పొలాన్ని సిమెంట్ జంగిల్ చేసావు నువ్వు మనిషివెనా రా . రియల్ ఎస్టేట్ వ్యాపారి

పెద్ద క్రిమినల్ ఆంధ్రప్రదేశ్ ను బ్రష్టు పట్టిస్తాడు సీబీన్

pichi andi pichi

తమరు పాదం పెట్టిన ప్రతి చోట నాశనమే migilinid

capital ని కట్టటం అనే ఆలోచన వింటేనే నవ్వు కోలేక చస్తున్నం...

AP = amaravati polavaram

మా కమ్మని రాజధాని నీటికి ఇబ్బంది ఉండదు ఓడలు తెచ్చి వ్యాపారం కూడా చెయ్యొచ్చు.మా చంద్రన్న విజన్.చంద్ర బాబు మాకు చేసిన పనులు చాలా ఉన్నాయి.స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాడాడు, సెల్ ఫోన్ కనిపెట్టాడు, 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాడు, పట్టణాలలో ఇంటింటికీ ac నీ గ్యాస్ కనెక్షన్ వలె పంపించాడు. కుప్పంలో ఎయిర్ పోర్ట్ కట్టించి కూరగాయలను అమెరికా ఫ్లైట్ట్ లో పంపిస్తున్నాడు. పల్లెటూర్లలో ఉద్యోగాలిచ్చి కూర్చొని వర్క్ ఫ్రమ్ హోం పెట్టాడు.పోలీసులు doctor lu కూడా ఇంటివద్దనుండే తమ పనులు చేసుకునేటట్టు ఆర్డర్లు ఇచ్చాడు. 2028 ఒలింపిక్ గేమ్స్ అమరావతిలో పెట్టేటట్టు చేశాడు. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాడు, కేంద్రం లోనే కాక ప్రపంచంలోనే చక్రం తిప్పాడు. పొలంలోనే విద్యుత్ను ఉత్పత్తి చేసి అమ్ముకునేటట్టు చేశాడు, బిల్ గేట్స్ కి కంప్యూటర్ పై సూచనలు, సలహాలు ఇచ్చాడు, సుందర్ పిచై కి మైక్రో సాఫ్ట్ సీఈఓ చేశాడు. నోబుల్ ప్రైజ్ లు పెట్టీ ఇండియాలో ఇప్పిస్తున్నాడు, కరోనా కనిపెట్టాడు, అత్యాచారాలు చేసేవాళ్ళకు గట్టిగా నిలబడి రక్షణ కల్పించాడు. తెలంగాణ, ఆంధ్రా వాళ్లకు అన్నమంటే ఏమిటో ఎరుగని వారికి అన్నం తినడం నేర్పించాడు. దొమలపై దండయాత్ర, నీరు చెట్టు, కారిపోయిన బిల్డింగ్ లను కట్టించాడు. కాల్ మనీ సెక్సు రాకెట్ నడిపించి టీడీపీ వారి కోరికలు తీర్చాడు, చౌకగా మందు బెల్ట్ షాపుల్లో పెట్టీ కష్టపడేవారు సాయంత్రం పెగ్గులు కొట్టి పడుకునేటట్టు చేశాడు. జయము జయము చంద్రన్న భజనలు చేయించాడు. ఇంకెన్నో చేశాడు మా చంద్రన్న ఇందులో కొన్ని శాశ్వతమైనవి, తాత్కాలిక మైనవి ఉన్నాయి. తన బొల్లి ముఖం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అందరి పాపాలు అతనే స్వీకరించే విధంగా చేశాడు. కొసమెరుపు ఏమిటంటే 2024 లో కూటమి గెలిచిన తరువాత ప్రత్యర్డులపై దాడులు, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, అవమానించడం, ఇళ్లపై రాళ్ళ దాడులు, రక్తపాతం, హత్యలు కూడా కిమ్మనకుండా మౌనంగా ఉంటూ చేసేవారికి తన సమ్మతి తెలిపి తన వికృతానందాన్ని పొందాడు. మా చంద్రన్న తరచూ ఢిల్లి వెళితే అసలు ఫ్లైట్స్ కి డబ్బులు ఖజానా నుంచి కట్టరు అది అతను సృష్టించిన సంపద. ఇది మన పచ్చ మీడియా యజమానులు ప్రచారం చేస్తూ విజనరీ గా గిన్నీస్ రికార్డు ఎక్కినట్టు ఇప్పుడే అందిన సమాచారం. పచ్చళ్ళు, కిరసనాయిలు అమ్ముకునే వారు పత్రికా మీడియా రంగంలో యజమానులను చేశారు. వారికి భూములు కేటాయించి ఆఫీసు లు కట్టుకోడానికి, ఫిల్మ్ సిటీలు కట్టుకోడానికి సహకరించాడు. కమ్మలను 8 వ వారముగా, కమ్మ రక్తం క్రమశిక్షణతో ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా తెలిపాడు. తన పార్టీలో ఉండేవారికి పసుపు రక్తం ఉంటుందని నిరూపించాడు. వ్యవస్థలన్నింటిలో శాసన, కార్యనిర్వహక, న్యాయ పత్రికా, మీడియా నాలుగు ఎస్టేట్లలో తన కమ్మవారిని కూర్చోబెట్టి కమ్మైజెయేషన్ చేశాడు. అందుకే జయము జయము చంద్రన్న....కేజీఎఫ్, KGF కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగులో మా చంద్రన్న పాల్గొన్నాడు!!!!!!!!

అందుకే CBN గొప్పోడయ్యారు CBN గారిని చూసి ప్రజలు కూడా అబద్ధాలు చెప్పడం, ఇచ్చిన మాట తప్పడం, మోసాలు చేయడం నేర్చుకోవాలి ఆయన నుండి అంతకంటే నేర్చుకునేది ఏముంది...! CBN గారికి ఏదైనా సాధ్యమే.... Example:- 1. గాల్లో మేడలు కట్టగలరు ఆయనకి ఆ టెక్నాలజీ కూడా ఉంది 2. అంతరిక్షంలో రైలు నడపగలరు ఆయనకి ఆ టెక్నాలజీ కూడా ఉంది 3. మేఘాల్లో బస్ యాత్ర చేయగలరు ఆయనకి ఆ టెక్నాలజీ కూడా ఉంది 4. ఆంధ్ర ను అమెరికా చేయగలరు ఆయనకి ఆ టెక్నాలజీ కూడా ఉంది 5. అమెరికాకి అధ్యక్షుడు కాగలరు ఆయనకి ఆ టెక్నాలజీ కూడా ఉంది కాకపోతే ఆంధ్రాకు అన్యాయం జరుగుద్దని ఆగారు 6. చంద్రునితో పని లేకుండా పగలు, రాత్రి కూడా సూర్య కాంతిని రప్పించగలరు ఆయనకి ఆ టెక్నాలజీ కూడా ఉంది 7. కష్టపడనక్కర లేకుండా కేవలం అబద్దాలతో ప్రజల ఆకలి తీర్చేయ గలరు ఆయనకి ఆ టెక్నాలజీ కూడా ఉంది అందుకే CBN గారిని 100 సంవత్సరాలు వారు బ్రతికేలా మనమే కాపాడుకోవాలి

అమరావతిని చూసి షాకైన ఐఐటీ బృందం #amaravati #chandrababu #iitteam #ytshorts #shorts @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Andhra Pradesh: అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు.. సీఎం చంద్రబాబుతో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ..

ఏపీలో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఏపీ పర్యటన కోసం ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి చెరో 10 మందితో కూడిన ప్రతినిధుల బృందాలు రాష్ట్రానికి వచ్చాయి. ఈనెల 27వరకూ వరల్డ్ బ్యాంకు, ADB ప్రతినిధుల విస్తృతంగా పర్యటిస్తారు.

chandrababu-2.jpg?w=1280

అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధుల మంజూరుపై వరల్డ్‌ బ్యాంకు నుంచి ఏపీ ప్రభుత్వానికి మరింత స్పష్టత దొరికింది. ఇవాళ చంద్రబాబు-ప్రపంచబ్యాంకు టీమ్స్ మధ్య కీలక భేటీ జరగగా.. వరల్డ్ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి చెరో 10 మందితో కూడిన బృందాలు ఏపీకి వచ్చాయి. ఈ రెండు టీములూ ఈనెల 27వరకూ విస్తృతంగా పర్యటించబోతున్నాయి. ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఉదయం సీఆర్డీఏ అధికారులతో చర్చించి.. మధ్యాహ్నం తర్వాత సీఎం చంద్రబాబును కలిశారు.. ఈ సందర్భంగా వరల్డ్‌బ్యాంక్, ఆసియాబ్యాంక్‌ ప్రతినిధులు అనేక అంశాలపై చర్చించారు.

లీగల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి క్లారిఫికేషన్లు కూడా తీసుకుంది వరల్డ్‌ బ్యాంకు టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ టీమ్. నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌తో ఉన్న లిటిగేషన్ల తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌పై కూడా ముఖ్యమంత్రితో చర్చించారు. అమరావతి విషయంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లబోతున్నామో.. అనే వివరాలను చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు. ప్రపంచంలోనే ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.

బడ్జెట్లో ప్రతిపాదించిన 15 వేల కోట్లతో పాటు అదనంగా మరింత సాయం చేయడానిక్కూడా వరల్డ్‌బ్యాంక్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్‌తో కలసి ఈ మొత్తాన్ని మంజూరు చేసే అవకాశముంది. వీలైనంత త్వరగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. మొత్తంగా సీఎంతో వరల్డ్‌బ్యాంకు ప్రతినిధుల భేటీ పాజిటివ్‌ మూడ్‌లోనే జరిగింది.

వారంరోజుల కిందట కూడా సీఎం చంద్రబాబుతో వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం భేటీ అయింది. అమరావతిలో నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రాజధానిలోని రోడ్లను, కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్‌హౌస్‌ను, విట్‌, ఎస్‌ఆర్‌ఎం, ఎయిమ్స్‌ను పరిశీలించారు వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు. మొత్తంగా.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధే లక్ష్యంగా కూటమి సర్కార్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Formulate plans to make Amaravati into AI city, Andhra CM tells official

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on Thursday directed officials to formulate plans to make Amaravati into an Artificial Intelligence (AI) city. Reviewing the capital city works, the chief minister called for the creation of a logo for Amaravati in English to reflect the AI theme by having the first letter as A and the last as I.

amaravati-artificial-intelligence-city-c

"Anywhere you look at the capital city (Amaravati), it should emanate technology. Amaravati is a capital of the goddesses and such a great capital was dealt with in a destructive way by the previous government (YSRCP) to undermine it," said Naidu in an official release.

Calling for the revival of Amaravati works in a swift manner, the CM checked with officials about the time to complete government buildings construction and others.

He instructed officials to complete the construction of the Capital Region Development Authority (CRDA) building in 90 days and incorporate futuristic technology in all constructions.

Further, Naidu noted that the previous YSRCP government had abandoned the HappyNest project, envisaged to serve as a residential place for people interested in living in Amaravati on a 14-acre plot.

According to the CM, all the flats in HappyNest project were sold away in just one hour during the erstwhile TDP government but alleged that the YSRCP government which came later had stalled it completely, compelling buyers to back off.

Observing that this project's abandonment had inflicted a major loss to CRDA, he directed officials to look for ways to recover it.

Meanwhile, officials apprised the CM that 3,558 more acres of land needed to be pooled for the capital city and farmers from two villages are ready to give up their land.

However, officials told Naidu that there were some issues over allocating developed plots to the farmers which he called to be resolved amicably.

Naidu directed officials to speed up the forthcoming Metro rail projects in Vijayawada and Visakhapatnam.

Andhra Pradesh Metro Rail Corporation managing director Ramakrishna Reddy explained to the CM that Visakhapatnam Metro project will be taken up in two phases.

In the first phase, a 46-km long Metro rail network will be built at a cost of Rs 11,400 crore while the 30-km second phase will entail works worth Rs 5,734 crore.

Similarly, Naidu called for the quickening of the forthcoming 38-km long and Rs 11,000 crore Vijayawada Metro rail works

Link to comment
Share on other sites

  • 0

Does even CBN know what an AI city does?? Will it solve caste feelings and factionalism in Andhra? We can take people out of caste but not caste out of people.

Copycat babu copying the concepts from Revanth in TG and other states (just like he copied Super Six  from other states but never implemented them):

https://www.google.com/search?q=revanth+reddy+ai+city

No worries, 99.9998% of the people (including Buzzword Babu, Data Scientist Pappu Lokesh, Drama King Pawan) in illiterate AP don't know the spelling or meaning of IT or AI or Data so it is easy to fool them. Emi cheskuntaru AI city tho? Gochi kattukuni gonne sanchulu mostara? Ee oorollaki Amalapuram as AP capital ae chala ekkuva.

Rmkr Pegs ragged it perfectly :emoji-lol:

చంద్రబాబు కొంప ముంచిన టీడీపీ నేత ఎలక్షన్ టైం లో బాబు కి షాక్.. #chandrababu #tdp #srimedianews

 

  • Like 1
Link to comment
Share on other sites

  • 0

Don’t worry, visionary Babu will buy free boats to all people (more bribe income to kootami from tenders to buy boats)!

ఇదే కదా జగన్ గారు మొత్తుకొని చెప్పింది. వద్దురా అమరావతి రాజధానిగా అంటే విన్నారా? ఎల్లో వైరస్ పాలనలో కరువు లేక వరదలతో కొంపలు పంటలు మునుగడం. ఇప్పుడు కృష్ణ నది విస్తరించి 'కమ్మరావతి నది'గా రూపాంతరం చెందుతుంది

Wow what a visionary! 😮

కట్టాండిరా రాజధాని నదులలో

Free drinking water and fish food for the people of kammaravati who will live in water like avatars

మా బాబు వస్తే వర్షాలు పడవు అన్నారు కదరా ఇప్పుడు ఏమంటారు?? జయము జయము Chandanna

అమ్మ" రావతి కాదు. నారా అయ్య రావతి. నేను అధికారంలో ఉంటే వర్షాలు పడవన్నారు. ఇప్పుడు చూడండి. ఐదేళ్లలో పడాల్సిన వర్షం 5 months lo పడింది. నా పాలన బాగుంటుంది అనడానికి నిదర్శనం అంటాడు చూడండి.😂

మోదీ కు తెలివి లేదా 15000 వేల కోట్లు ఇవ్వడానికి. ఇద్దరు ముసలోలే మైండ్ దొబ్బింది

అమరావతి ఇట్లా ముంపుకు గురి అయితేనే కదా కేంద్ర నుండి, విరాళాల రూపంలో వచ్చిన డబ్బు 💰 70--30% గప్ చుప్ గా చేయొచ్చు .😊😊

ఎక్కడైనా సరే అమరావతిని రాజధాని చేయాలి భూములు కాపాడుకోవాలి పత్త రాల వరకు సంపాదించి పెట్టి పోవాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు!

ఇవి ఏమీ మాకు పట్టవు. మా కమ్మ సోదరులు రమణ 65, బొంకయ్య నాయుడు 50, డ్రామోజీ 100, కాపు నారాయణ 400, కేశవులు 30, లోకేష్ 100, బాలకృష్ణ అల్లుడు 300, అశ్విని దత్ 40 ఎకరాలు మంచి రేట్లకు అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నాము . మా గవర్నమెంట్ మా ఇష్టం. 5:14

రాష్ట్ర ఖజానా మొత్తం అవరావతి నీళ్ళలో కొట్టుకెళ్ళేట్లుచేయగల విజనరీకి జిందాబాద్

పిఠాపురం MLA తాలూకు ఎక్కడికి వెళ్లారు. ప్రశ్నించండి

నిజాలు చంద్ర బాబు గాడు దాస్తే దేవుడు దాయాడు

Visionary ha bokka ha... Farming fields lo capital ate ra babu... Buckingham canal... Fertail land lo capital ate ra babu...

Repu buildings katti inka kontha place nu occupy chesthe appudu untundi inka darunamga. Jai bramaravathi rs 1.00lakhs crores project for cbn batch

ఏమండీ మాకు మా గుప్పెడు కులం ముఖ్యం .రియాల్ ఎస్టేట్ వ్యాపారం ముఖ్యం.ఎవడు ఏమైనా పర్వాలేదు.బువ్వ తినేవాడు ఎవడైనా దీనిని రాజధాని గా చేస్తారా? ఆరు పంటలు ఆరు గాలం పంటలు పండే ప్రాంతాన్ని సిమెంట్ జంగిల్ చేశాడు వీడిని మనిషి అంటారా! ఏమి చెయ్యం .ప్రజలకు ఓర్పు ఉండాలి.ప్రజలకు ఆశా ఎక్కువ పురు మేడం చెపుతున్నారు

సంపాదల పెన్నిధికి దండాలు ఈయ రండి బొల్లు బాబు కలలు కమ్మటి కలలు చూసేందుకు రండి కమ్మ రాజ్యమాదిగో రండి రండి

జగన్ గారు చెప్పితే మీకు అర్ధంకాదు ,ట్వన్ సిటిగ విజయవాడ,గుంటూరు రాజధానిచేసి వీటిని అభివృద్ధిచేస్తే ఎంతబాగుండు

రాజధాని ని ఎత్తు ప్రదేశం లో కట్టాలి ..లోతట్టు ప్రాంతంలో కడితే ఇలానే మునిగిపోతుంది

ఆంధ్ర జ్యోతి, ఈనాడు, లో మెయిన్ హెడ్డింగ్ లువస్తాయిరేపు జగన్ అవినీతి, దుష్ట పరిపాలన వలనే అమరావతి,విజయవాడ మునిగి పోయింది అని

The visionary will now plan Venice in Amaravati!

అదిరిండయ్యో.. చంద్రం నీ అమరావతి

Cbn గారికి జలుబు, దగ్గు రాలేదంట లోకేష్ గారికి ఫీవర్, రావడం కష్టం. ఇక మిగిలింది సినీ హీరో వస్తాడో రాడో

Sri Krishna commitee, Central Government,ex-jagan, చుట్టు గ్రామాల ప్రజలు నెత్తి నోరు... అమరావతి లో రాజధాని వొద్దు అంటే ennara.... మీ చిన్న మెదడుకు నమస్కారములు స్వామి

అనుభవించండి దరిద్రులు వచ్చారుగా

నారా లోకేష్ కి చలేసి వాళ్ళ ఇంట్లో పడుకున్నారు ఓకేనా ఇప్పుడు మీ దగ్గరికి రారు ఓకేనా మీరు ఓటేసేటప్పుడు ఈ గ్రహించుకోవాలి కదా ఇంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగిద్దని కొట్టేసారుగా అనుభవించు రాజా

రాజధాని లో కొత్త స్విమ్మింగ్ ఫుల్స్ అందరికి అందుబాటులో తెచ్చిన విజనరి చంద్రబాబు గారు 😂

మీరు ఓట్లు వేస్తే మేము గెలిచామా ఏదో EVM లు ఉన్నాయి కాబట్టి...

ఈ రోజు పనిమీద హై కోర్టు లోని బార్ కౌన్సిల్ కి వెళ్ళాను...ఆ వరద ఉధృతి చూస్తుంటే ఇక్కడ రాజధాని క్షేమమా అనిపిస్తుంది....అతి కష్టం మీద విజయవాడ చేరుకున్నాను

ఇప్పుడైనా నిర్ణయం మార్చుకుంటారనుకుంటార, అది జరగనిపని రాజధాని ఇక్కడే మీ కర్మకు మీరే బాధ్యులు

చంద్రబాబు నీకు మోడీ,ఈవియమ్ లు సహకరించినా ప్రకృతి మాత్రం సహకరించదు

Ha Ha Ha Kamma Kammani Bramaravati 420 CBN take U turn

మన రాజదాని సూపర్ ఇలాంటి సమయంలో ఐటీ కంపెనీ వాళ్ళు చూస్తే మినిమం వెయ్యి కంపెనీలు ఒకేసారి కట్టేస్తారు!

ఎప్పడూ అమరావతిలో నీటికి కొరత ఉండకుండా. బాబు..ముందు చూపే భ్రమరావతి

ఇలాంటప్పుడు వాలంటీర్స్ ఉంటే close monitoring జగిగేది... జనాలకు help అయ్యేది 👍

ఇదే కదా జగన్ గారు మొత్తుకొని చెప్పింది. వద్దురా అమరావతి రాజధానిగా అంటే విన్నారా? ఎల్లో వైరస్ పాలనలో కరువు లేక వరదలతో కొంపలు పంటలు మునుగడం. ఇప్పుడు కృష్ణ నది విస్తరించి 'కమ్మరావతి నది'గా రూపాంతరం చెందుతుంది

Heavy Rains in AP Capital Amaravathi Public Fire on TDP Govt : PDTV News

 

Link to comment
Share on other sites

  • 0

కలల రాజధాని కాదు..! కన్నీళ్ల రాజధాని | Present Situation of Ap Capital Amaravati || Velugu Tv

 

Link to comment
Share on other sites

  • 0
On 8/30/2024 at 9:12 AM, Vijay said:

Emi cheskuntaru AI city tho? Gochi kattukuni gonne sanchulu mostara? Ee oorollaki Amalapuram as AP capital ae chala ekkuva.

Jagan's sustainable/long-term development plans and vision are rightly in education and healthcare. if people are educated, those same educated people will build amaravati's "grandfather" city in ap in future but if they are illiterate, all of those efforts and spending of public tax money on a futuristic pipe dream city for outdated illiterates will be for nothing as they are not sustainable and will always be at square 1 without getting anywhere or climbing up (gonne sanchulu moyyadam). vidya leni vadu vintha pashuvu. no one knows this better than jagan, no one can implement welfare schemes better than him and that is foresight and real "vision".

CM YS Jagan Explains About His Dreams | YS Jagan Heartfelt Speech

YS Jagan Explains About His Dreams | YS Jagan Heartfelt Speech | Indiontvnews

Govt schools during CBN tenure vs Jagan tenure

 

Link to comment
Share on other sites

  • 0

అమరావతిపై అపనమ్మకం- చంద్రబాబు తక్షణకర్తవ్యం | Doubts Surface Over Amaravati | greatandhra.com

 

Link to comment
Share on other sites

  • 0

CBN should be buried in Amaravati for misleading public and not acting in their best interests.

అంటే ఈ జలరావతి కి కమ్మలు కాపులు తప్ప ఎవరు వారసులు కాదన్నమాట ఈ అహంకారం ఇక మారదు ఇదేనేమో జాతిమధం అంటే!

దేశం మొత్తం చూస్తుంది అమరావతి మునిగిందో లేదో

as usual U-turn babu doesn’t know what he is talking contradicting himself

వరదబాధితుల లిస్టులో ముఖ్యమంత్రి కూడా చేరిపోయాడు. ఎక్కడ ఉండాలో తెలియక కలెక్టర్ బంగ్లా లో ఉంటున్నాడు.రోజు వరద నీటిలో నౌకా విహారం చేస్తున్నాడు.పబ్లిసిటీ బిల్డప్ బాబుగారు

అవునా అమరావతి పుడ్చె graveyard స్థలమా??

CBN waste fellow, failed as CM

చేతకాని వాడికి కోపమెక్కువ!

తన మొదటి ప్రమాణం ఏమిటి “రాగ ద్వేషాలకు అతీతం గా తన పాలన ఉంటుంది” ప్రమాణం చేసారు ఇప్పుడు తన మీద ప్రేమ ఇతరుల మీద ద్వేషం తో పాలన చెయ్యడం తన ప్రమాణం కి విరుద్ధం తప్పుడు పాలన అంటారు కదా

అమరావతి లో పూడ్చేస్తా..! CM Chandrababu Controversial Comments | Amaravathi Floods || Velugu Tv

 

Link to comment
Share on other sites

  • 0
AP people are mostly illiterate and most of them cannot even spell the 2-latter acronym "AI" leave alone knowing its meaning.  Even educated people from AP who are in USA are just Oorollu who are fooled easily by con men like Babu. Buzzword and copycat Babu takes advantage of their illiteracy, exploits them and fools them proclaiming himself as "Visionary" and copying from other states like Super Six, AI City, etc. Anyone who self-proclaims themselves as "visionary" is a clown as that testimony should come from others. Ee oorollaki Amalapuram as AP capital ae chala ekkuva.
 
CBN కు అమరావతి అక్షయ పాత్ర లాంటిది. దోసుకోవటానికి మార్గం భ్రమరావతి!

ఇంత చిన్న విషయం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కొంతమంది చదువుకున్న మూర్ఖులకు అర్థం కాకపోవడం ఆశ్చర్యం!

కమ్మరావతి లో ఇప్పుడు ఏకరం 5 లక్షలు మాత్రమే.అయిన ఎవరు కొనరు. అది ఒక పనికిరాని రాజదాని అని ఏపీ ప్రజలకు బాగా అర్థం అయింది

అమరావతిలో పది-ఇరభై అడుగులు తవ్వితే నీరు పడుతుంది. అలాంటి చోట నీరు ఇంకే అవకాశం ఎక్కడిది?!

వాన నీటితో మునగడం వేరు,వరద నీరు తో మునగడం వేరు,వరదలో ప్రవాహము వరదలో ఆస్తి,ప్రాణ నష్టం ఉంటుంది

Three capitals best option for AP for its long shape

 

అమరావతి వర్షాకాలంలో మునుగుతుంది ఎండా కాలంలో తేలుతుంది పురాతన శిధిలాల లాగా

శ్రీక్రుష్ణ కమిటీ ఏమని సిఫార్సు చేసిందో దాని ప్రకారం రాజధాని నిర్మాణం జరగాలసిందే.మిగతా వి స్వలాభం కోసంమే.దారుణం

అంటే అమరావతి ముంబై లాగా ఎప్పుడూ మునుగుతూ ఉండాలా? ఎమిరేట్స్ వారికి పెట్రో డాలర్లు బాగా వస్తాయి కాబట్టి వారు ఏమైనా చేస్తారు కాని మనకి అప్పులు తప్పితే ఏమీ లేవే? చివరకు ఎన్నికల హామీలు నెరవేర్చటానికి కూడా డబ్బులు లేవు. పిచ్చి ప్రయోగాలు cbn మానుకోవాలి

అమరావతి మునగదు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు,కొనే వాళ్ళు మునుగుతారు.ఇదే పక్కా

ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి లెక్క ప్రకారం సిఎం కి చిప్ దొబ్బిందా?

EVM + CASTE + MONEY = TDP, BJP, JSP

Mumbai and Amaravati: both are not same!

ముంబ‌యి మునగ‌డం, అమ‌రావ‌తి మున‌గ‌డం ఒక‌టేనా? : Is Amaravathi Drowned? | Chandrababu |greatandhra.com

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...