Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Recommended Posts

Posted

Lorry driver bike: హైదరాబాద్ లో ఓ బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ.. వీడియో వైరల్

లారీని ఆపేందుకు ఓ యువకుడు క్యాబిన్ పై నిల్చున్నా ఆపని డ్రైవర్

దాదాపు 2 కిలోమీటర్ల వరకు వెళ్లాక ఓ కారును సైతం ఢీకొట్టిన లారీ

పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు

బైకర్, లారీపై నిల్చున్న వ్యక్తి సేఫ్

cr-20240418tn66209eb6b65bc.jpg

హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సమీపంలో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఓ బైక్ రైడర్ ను ఢీకొట్టడమే కాకుండా ఆపకుండా బైక్ ను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు.  దాదాపు 2 కిలోమీటర్లపాటు దూసుకెళ్లి అక్కడ మరో కారును ఢీకొట్టాడు. ఎట్టకేలకు లారీ డ్రైవర్ ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫ్లై ఓవర్ దిగే  క్రమంలో..
చాంద్రాయణగుట్ట నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్తున్న ఓ లారీ.. ఒవైసీ ఫ్లై ఓవర్ దిగే సమయంలో ఓ బైక్ ను శనివారం అర్ధరాత్రి ఢీకొట్టింది. లారీ ముందు చక్రాల కింద బైక్ ఇరుక్కుపోయింది. దీంతో బైక్ పై ఉన్న మాజిద్ అనే యువకుడు కిందపడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అతనికి పెద్దగా గాయాలేవీ కాలేదు. వెంటనే అక్కడున్న స్థానికులు మాజిద్ ను పైకి లేపి లారీ డ్రైవర్ ను కిందకు దిగాలంటూ గట్టిగా అరిచారు.

భయంతో లారీని పోనిచ్చి..
దీంతో  భయపడిన లారీ డ్రైవర్ బైక్ ను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. అతన్ని అడ్డుకునేందుకు ఓ యువకుడు లారీ ఎడమ వైపు ఉన్న క్యాబిన్ పైకి ఎక్కి నిల్చున్నా లారీ డ్రైవర్ లెక్క చేయలేదు. రోడ్డుపై రాపిడికి బైక్ నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. కొంత దూరం వెళ్లాక లారీ కింద ఇరుక్కున్న బైక్ పక్కకు పోవడంతో లారీ డ్రైవర్ మరింత స్పీడ్ గా నడిపాడు. బైక్ పై లారీని వెంబడిస్తున్న మరో ఇద్దరు యువకులు సెల్ ఫోన్ లో ఈ వీడియోను రికార్డు చేశారు. అలా దాదాపు 2 కిలోమీటర్లు దూసుకెళ్లాక ఓ కారును ఢీకొట్టి లారీ ఆగిపోయింది.

రిమాండ్ కు తరలింపు
అనంతరం స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. లారీ క్యాబిన్ పై నిలబడిన వ్యక్తికి సైతం గాయాలేవీ కాలేదు. అతను దిగి వెళ్లిపోయాడు. లారీ డ్రైవర్ ను పృథ్వీరాజ్ గా గుర్తించామని.. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఐఎస్ సదన్ పోలీసులు తెలిపారు. అయితే క్యాబిన్ పై నిల్చున్న వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉంది.

...

Complete article

 

Posted

Bengaluru Woman traffic violations: 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన బెంగళూరు మహిళ... జరిమానా లక్ష దాటింది!

పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన బెంగళూరు మహిళ

నగరంలోని సీసీ టీవీ కెమెరాల్లో అమ్మడి తప్పిదాల చిత్రీకరణ

రూ.1.36 లక్షల జరిమానా విధించిన పోలీసులు

cr-20240417tn661fec5c844a1.jpg

బెంగళూరులో ఓ మహిళ 270 పర్యాయాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె దాదాపు అన్ని రకాల ట్రాఫిక్ నియమాలను అతిక్రమించినట్టు వెల్లడైంది. ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ తదితర తప్పిదాలకు పాల్పడినట్టు గుర్తించారు.

దాదాపు బెంగళూరు నగరంలోని చాలా వరకు సీసీ కెమెరాల్లో అమ్మడి ట్రాఫిక్ ఉల్లంఘనలు రికార్డయ్యాయట. ఇప్పటివరకు ఆ మహిళకు అనేక పర్యాయాలు నోటీసులు పంపుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఆమెపై రూ.1.36 లక్షల జరిమానా విధించినట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.

...

Complete article

  • 4 weeks later...
Posted

ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి విశాఖ - ఎన్ఏడి ఫ్లైఓవర్ పై డ్యూక్ బైక్ పై అతివేగంతొ డివైడర్‌ను ఢీకొని ఫ్లైఓవర్ పై నుండి కింద పడ్డ ముగ్గురు యువకులు. ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు.

 

  • 1 month later...
Posted

Even the dog saw the car!

Bro had 2 business days to stop 💀

He's been practicing that backflip and was finally able to show it scoring 9/10

 

  • The topic was featured
  • 1 month later...
Posted

Dashcam footage from the car behind the bus. A car from the opposite crossed the median and collided with the bus.

కారు డాష్ క్యామ్ ఫుటేజ్.. రోడ్డు ప్రమాదంలో సాప్ట్‌వేర్ ఉద్యోగులు మృతి మేడ్చల్ - శామీర్ పేట్ రాజీవ్ రహదారిపై అతివేగంతో కారు అదుపుతప్పి డివైడర్ దాటి, ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. నిన్న జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో గచ్చిబౌలిలోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే మోహన్‌(25), దీపిక(25) మృతి చెందారు.

 

  • 3 weeks later...
Posted

Video shows 2 toddlers in diapers on Texas freeway after being ejected during crash!

 

Posted

Swear to God people don’t have any situational awareness anymore

Young Girl falls into Open Manhole

 

Posted

Thane Road Rage: SUV hits man and drags him, then takes U-turn and rams into car from front twice with child inside!

This video is from Ambarnath, Thane. Really Shocking Video.

 

  • The title was changed to Road incidents​  🚔🚙🏎️🚓 ​
  • 3 weeks later...
  • 1 month later...
Posted

Driver would not stop for violating traffic rules and drags 2 cops with his car

दिल्ली की कानून व्यवस्था का ये Video देखिए – कार ड्राइवर ने ट्रैफिक पुलिस के 2 जवानों को बोनट पर लटका लिया और कार दौड़ा दी। एक जवान सड़क पर गिर गया। फिर दूसरे को साइड मारकर आरोपी भाग निकला। Video वसंत कुंज इलाके में रेड लाइट की है।

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...