Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

CBN welfare padhakalu isthada?


Recommended Posts

Posted

Andhra Pradesh: Free Bus service for women - ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై లేటెస్ట్ అప్‌డేట్

మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం సబ్‌ కమిటీ సభ్యులు కర్నాటకలో పర్యటించారు. . కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డిని సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మరి ఏయే అంశాలపై అధ్యయనం చేశారో పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

 
Andhra Pradesh: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై లేటెస్ట్ అప్‌డేట్
APSRTC Free Bus Scheme for Women

ఏపీ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉగాది నుండి పథకం అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఆ మేరకు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా దీనిని అమలు చేయాలని ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి ఏ మార్గాలు అనుసరిస్తే బాగుంటుంది, అనే అంశాలతో నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

దీంతో ఉచిత బస్సు పథకం సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లోని విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. తాజాగా పథకంపై అధ్యయనం కోసం కర్ణాటకలో పర్యటించారు కేబినెట్‌ సబ్‌ కమిటీలోని సభ్యులు. ఈ పర్యటనలో భాగంగా కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిని, కర్ణాటక అధికారులతో సమావేశమై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై చర్చించారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వం ఎంత భారం పడుతోంది..? ప్రజల నుంచి రెస్పాన్స్‌ ఎలా ఉంది..? అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సబ్‌ కమిటీ సభ్యులు కర్నాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఉచిత ప్రయాణంలో అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రోజుకు సగటున 10 లక్షల మంది వరకు మహిళా ప్రయాణికులు ఉంటారు. వీరందరికీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బస్సులకు అదనంగా మరో 2వేల బస్సులతో పాటుగా 11 వేలకు పైగా సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

...

Complete article

  • Replies 218
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Vijay

    197

  • TELUGU

    15

  • Sanjiv

    7

Posted

Magazine Story: Chandrababu Conspiracy On Thalliki Vandanam Scheme - TDP Manifesto | @SakshiTV

 

Posted
7 hours ago, Vijay said:

Magazine Story: Chandrababu Conspiracy On Thalliki Vandanam Scheme - TDP Manifesto | @SakshiTV

 

intha mandi kids usuru, old people usuru, dozens of people dead due to him at pushkaralu and Vijayawada floods... people would like to see how ghoramaina miserable death visionary cbn is going to have in his old age from those SINS.

cbn trying to reinstate the dead tdp party in TG - why is it going to work and why would anyone in TG trust him after seeing what electoral promises he has failed to implement in AP just in the last 6 months and his benami project bramaravati to pocket as much money as possible driving the state into deep debt for decades to come?? TG people kicked him out already and they will do it again! TG people don't want kulam gajji and red book savage goonda ruling in TG

Posted

Let's define "development"... (in kootami's terms)

అభివృద్ధి అంటే ఓ అవగాహన వచ్చినట్టేనా అండి😎

PowerRanger Pawan visionary CBN

 

Posted

Venkatarami Reddy about AP Employees Situation | Suicides | Chandrababu Fails

 

Posted

Maalokam Lokesh keeps talking about anna canteens and roads but not the promised Super 6. Why would it take any time to continue existing schemes from previous govt??

LIVE: Women Fires On Nara Lokesh Over Super Six Schemes | Chandrababu | @SakshiTV

 

Posted

Finally kids meals lo kuda dochukovadam by kootami, affecting kids health and making them SICK 😢 Chi chi

Innocent school kids are testifying and complaining and bringing their own lunch from homes

Ground Report over Mid Day Meals in Chandrababu Govt | AP Schools in YS Jagan Govt |@SakshiTV

 

Posted

Public Talk On Pawan Kalyan Kadapa Tour || Ap Public Talk || Ys Jagan || Chandrababu || TeluguRajyam

 

Posted

పోయారు...మోస‌పోయారు! : Are The AP People Feeling Cheated By Chandrababu? | greatandhra.com

 

Posted

Button press chesi "promised" welfare schemes ivvadam kuda chetakani daridrudu CBN. Oh WAIT! Button press cheste funds direct ga beneficiaries accounts loki velli potayi (like how Jagan did for 5 years) and no chance for CBN to scam any money from that 😂

Chandrababu Government Plans to Removed Secretariat Employees || Ys Jagan || AP News || @SakshiTV

 

Posted

టీడీపీలో జగన్ భయం? | YS Jagan Fear in TDP? | CM Chandrababu | Nara Lokesh | Journalist YNR

 

Posted

Govt School Student Big Shock to Chandrababu | #shorts | #pdtvnews

 

Posted

తీసేసిన పింఛన్లు 160000? | AP Govt Withdrawn 160000 Pensions? | CM Chandrababu | Journalist YNR

 

Posted

Button nokki welfare schemes ivvadam kuda chetakani daridrudu CBN

😡ఇంతకంటే ఏం కావాలి చెప్పండి🤣‪@11to11motivational‬ #shorts #viral

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...