Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

CBN welfare padhakalu isthada?


Sanjiv

Question

  • Answers 96
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Vijay

    85

  • TELUGU

    7

  • Sanjiv

    5

Recommended Posts

  • 0

చీకటి తర్వాత వెలుగు రావలసిందే. #ysjagan #andhrapradesh #ysrcp #shorts

 

Link to comment
Share on other sites

  • 0

తెలంగాణలో తిప్పలు.. ఏపీలో మాత్రం ఇంటి వద్దకే! #YSJagan #CMYSJagan

 

Link to comment
Share on other sites

  • 0
On 8/4/2024 at 2:11 PM, Sanjiv said:

 

but amaravati construction will go uninterrupted no matter who doesn’t get what welfare scheme

 

 

tinadiniki gathi ledu meesaalaku sanpenga noone anta 🤣

ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఎప్పుడు చేసుకున్న పాపమో తెలియదుగాని పక్కరాష్ట్రంలో నివాసం ఉంటూ మన రాష్ట్రంలో పదవులను enjoy చేస్తున్నారు! 😀😀😀

అదేదో సామెత మాదిరి పరిపాలించటానికి ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు మనవాళ్ళకి పనికిరారు.

బుద్ధం శరణం గచ్ఛామి 🧘‍♂️🧘🏻‍♀️🧘🏻 ...వెరసి చిప్ప చేత పట్టుకొని విరాళాలు దేశవిదేశాలలో అడగమనే fund raising ఉపాధిహామీ యువతకు తయారుచేస్తున్నారన్నమాట కూటమి ముఖ్యమంత్రి!

ఈ అమరావతి పిచ్చే... TDP ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది

ప్రపంచ పిచోళ్లు అందరూ కామ్మోళ్ళలోనే ఉంటారా ఏందిరా అయ్యా

He is going with strategy and divert all funds to Amravati

He has stopped all the schemes just to divert funds to k’amaravathi

Kamma ti kakamma kadhalu vindhamaa from deluded kammas?

బాబు బతుకే గ్రాఫిక్స్

Olympics committee will sign to conduct 2028 Olympics at amaravathi , that too before year of elections

Ee Peda Manishiki 5lakh Cr lo yenni " 0 " vuntayo telusa ? Jokes pelustunadu

Promoting for improving land sales to verri puspalaki. That’s kammolla game😂

అమరావతి బాహుబలి కంటే గొప్ప , పెద్ద సినిమా!!

అత్త సొమ్ము అల్లుడు ఎంజాయ్ చేసినట్టుంది! 😀

5కోట్ల కోట్లు. మీరు సరిగ్గా వినలేదు. దలైలామా గారికి పళ్ళు లేవు కాబట్టి శబ్దం తేడాగా వినిపించింది

దలైలామా కి డబ్బులుంటే టిబెట్ కి ఇస్తారా లేక AP లో అమరావతి కా ??? 😂

Dalailama 5 lakhs crores istadu kada , malli 15,000 crores nirmalamma ichhe loan enduku????

Enjoy Real estate chesi oka vargam ni paiki lepi gonesanchulu mosey Poor people ni thokkeyandi CBN garu

Board meeda bommalu geesukivadame. Kattedi Ledu sachedi Ledu. Veediki Amaravathi meeda anthaprema vunte veedi khajanalo dabbulu thechi kattachuga. Anni thusssss!!

CBN CEO అని గొప్పలకు పోయాడు, కాని ఇతడు ఒక గొప్ప sales man. ఎలాటి తుప్పు సరుకును ఐనా నమ్మించి అమ్మగలడు. ఈయన రాజకీయ జీవితం 2014 ముందు బాగా విదితమే. 2014 లో ఆరు వందల చిలుకు వాగ్దానాలు చేసి గద్దె నెక్కి, బే బే అని దిగి పోయాడు అయినా ఇతని sales ని నమ్మి 2024 లో మళ్ళీ CM అయ్యాడు super six అని. గద్దె నెక్కి బే బే కథలు మొదలు పెట్టాడు. తప్పు అతనిది కాదు, నమ్మిన వారిది. ఇప్పటికే కుళ్లిన శరీరంతో పాటు బుద్ది మాంద్యం కొడుకు, అయినా జ్ఞానం రాలేదు. తల్లి తండ్రుల తప్పులకు శిక్ష పిల్లలకు వేస్తాడు దేముడు. తస్మాత్ జాగ్రత్త బాబూ!

Oka saari graphics vesi mosam chesaru ee sari kuda vesaru ante aa yedava lani em analo ardam kavatla matalu ravatla 😂

Kottu kottu k’ammaravati dappu

mental andi mental..

అమరావతిపై మళ్లీ ఏసారు | Amaravati capital city comedy | TDP | #NidhiTv

 

Link to comment
Share on other sites

  • 0

Pathakaalu levu emi levu. Amaravati is top priority!

మస్త్ షేడ్స్ ఉన్నాయ్ చంద్రన్న #chandrababu #supersix #ytshorts #shorts @SakshiTV

 

APలో ఫోన్ ఆడియో కలకలం | Phone Call Audio Leaked In AP - TV9

 

Link to comment
Share on other sites

  • 0

నోటికి వచ్చినట్లు హామీలిస్తున్న బాబుకి.. జగనన్న ఒకే ఒక ప్రశ్నతో చెక్

 

Link to comment
Share on other sites

  • 0

It’s just a numbers game again by CBN.

Increasing pension amount as promised is not difficult if some of the pensioners are disqualified!! They can actually spend less than what Jagan’s govt spent on pensions 🤣

నీకు నీకు నీకు.. పెన్షన్ కట్ | TDP Government New Conspiracy On Pensioners In AP | ‪@SakshiTV‬

 

Link to comment
Share on other sites

  • 0

Of course, every project politicians undertake is to make money through bribes!

Party establish chesina Anna nu champesi, malli anna canteen lu anta... 🤣 Without mentioning Anna, aa party ki there is no future

Chandrababu Anna Canteen Scam | TDP Fails | TDP Super Six Manifesto |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

అభాగ్యుల ఆకలి తీర్చే అక్షయపాత్ర | Akshaya Patra Foundation Food Supply to Anna Canteens | Mangalagiri

 

Link to comment
Share on other sites

  • 0

serving curd rice for Rs.5. no food at 1pm.

ఒంటి గంటకు భోజనం లేదు, ఇప్పుడు ఎం చేయాలి మేము | anna canteen

 

Link to comment
Share on other sites

  • 0

Why are stacks of washed plates by the side of the dirty water?

తణుకు ‘అన్న’క్యాంటీన్ లో పరిస్థితి | washing plates in dirty water.. Anna canteen | TDP | #NidhiTv

 

Link to comment
Share on other sites

  • 0

పేదోడు బిర్యానీ తినకూడదా.! Chodavaram TDP MLA KSNS Raju Controversial Comments ..! | Velugu Tv

 

Link to comment
Share on other sites

  • 0

Ap లో ఎన్ని గ్రామాలలో అన్నాకాంటీన్ పెట్టారు. 5 కోట్లమందికి భోజనం పెట్టుటలేదు కదా. ఒక్కరికి భోజనం పెట్టి 1000000 మంది అని చెప్పుతారు

హైదరాబాద్ నుండి anna canteen lo thinadaniki వచ్చిన వాడికి సూపర్ సిక్స్ ఏమైందో తెలుసుకోవచ్చుగా

సూపర్ అన్న నువ్వు. లోకేష్ గాడు evm లను మేనేజ్ చేయడానికి వెళ్తున్నట్లు ఉంది అందుకే EC కూడా బాలనేనేని గారికి recountiong, రెవెరిఫికేషన్ చేయడం లేదు. అక్కడ పప్పు గాడు evm లను క్లియర్ చేశాక EC vv pad లను ఓపెన్ చేస్తుంది ఏమో

మొత్తం మీరే తింటే నిజమైన పేదవాడు ఎపుడు తినాలి.మళ్ళీ పెట్టేదే 300 మందికి

కాంటీన్ ప్రచారం కోసం పరమ దరిద్రంగా మనుషులతో చెప్పించుకొనే డ్రామా వ్యవహారం.!?

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పెట్టే భోజనం కూడా రుచిచూడు అంతదూరం నుంచి వచ్చారుగా ఎటు దాన్ని గురించికుడ వివరించి చెప్పు సాఫ్ట్వేర్

 అన్నా కాంటీన్ 5/- అన్నము కానీ కాంట్రాక్టర్స్ కీ 60/- చొప్పున పేమెంట్ టీడీపి, జనసేన వారు దొబ్బిపెడుతున్నారు, మంచి పని కాదు రా బాబు, మా టాక్స్ డబ్బులు కాంట్రాక్టర్స్ కి దొబ్బిపెడుతున్నారు రా బాబు

Asalu mana janaabha yentha ,anna canteenlo yentha mandhi thintaaru ,yendhi karma😅😅🎉

అన్న క్యాంటీన్ లో తింటే K’Amaravati lo జాబ్ వస్తుంది Ani kooda cheptharu 😂

ఈవీఎం బ్యాచ్... గెలిచిందే మోసంతో... ఇక వాళ్ళ నెవడూ ఆపలేడు... కోర్టులతో సహా అన్నీ వ్యవస్థలూ కొనేసాక ఇక చేసేదేముంది?

Avunu veedu hyd nunchi vachadani ee paccha media kee Ela telisindi 😂😂😂😂 saying “dushpracharam” even before eating food and judging the its quality!

నిజంగా అసలైన పేదవానికి దొరకడం లేదు

Illiterate AP gorrelaki cbn is correct

అన్నా నవంబర్ లో చలికాలం వస్తుంది మా ఊరంతా ఒకే చోట అందరం కలిసి చలిమంట వేసుకుంటాం . కొంపతీసి ఫైళ్లు తగుల బెట్టారు అని మామీద కూడా కేసు వేస్తారా?

ఫ్రీగా ఇవ్వచ్చు కదా? Rs 5 enduku?

ఈరోజు ఇద్దరికి అన్యాయం చేశారు హైదరాబాద్ నుంచి వచ్చి తిని!!

Manifesto meda drusti saarinchalani marchipoyi Tdp ... Topic divert kosam.... Ilanti chetta paid artist na kodukulatho act cheyistunnaru

రైస్ కార్డు చూపిస్తేనే భోజనం పెట్టాలి.90 శాతం ఔట్ including these paid eating batch!!

అన్న క్యాంటీన్ లో కామిడీ చేస్తున్న హైదరాబాద్ పచ్చ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 🤣🤣#csrmedia #endoftdp

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...