Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Bigg Boss: Season 8


Recommended Posts

Posted

Bigg Boss Telugu 8 | Day 52 - Promo 2 | Scary Ghost Prank 😳 | Nagarjuna | Star Maa

 

  • Replies 59
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TELUGU

    24

  • Sanjiv

    17

  • Vijay

    15

  • Sucker

    3

Posted

Bigg Boss Telugu 8 Oct-29 Episode Review by Adi Reddy | BB intiki Daredi Task | Gautham Krishna

 

Posted

Bigg Boss Telugu 8 Oct-30 Episode Review by Adi Reddy | Apple Task Real Winner | Yasmi Gowda

 

Posted

Bigg Boss 8 Telugu E64 Day63 Full Episode 03-11-24

 

Posted

Bigg Boss Telugu 8 10th Week Voting Results By Adi Reddy

 

Posted

Bigg Boss Telugu 8 Today Promo Review By Adi Reddy | An Emotional Surprise For Yasmi

 

  • 3 weeks later...
Posted

Bigg Boss Telugu 8 | Day 93 - Promo 3 | Sekhar Master’s Fun Tasks with Contestants | Pushpa 2

 

Posted

Bigg Boss 8 Telugu: Rohini eliminated - బిగ్ బాస్‌ నుంచి రోహిణి ఎలిమినేట్.. 9 వారాల్లో ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసా?

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తుది అంకానికి వచ్చేసింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు మరో వారంలో ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం ఫినాలే వీక్ రసవత్తరంగా జరగుతోంది.

 
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌ నుంచి రోహిణి ఎలిమినేట్.. 9 వారాల్లో ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసా?

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో ఈ షో ముగియనుంది. ఇక వచ్చేవారమంతా హౌస్ లో ఫినాలే వీక్ జరగనుంది. ఇందుకు టాప్-5 కంటెస్టెంట్స్ మాత్రమే అర్హులు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పనిసరైపోయింది ఇందులో భాగంగా శనివారం (డిసెంబర్ 08) నాటి ఎపిసోడ్ లో జబర్దస్త్ కమెడియన్ రోహిణీని ఎలిమినేట్ చేశారు. టాప్-5 కచ్చితంగా ఉంటుందనుకున్న రోహిణీ అనూహ్యంగా బయటకు రావడం ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ తన ఆట, మాట తీరుతో అందరి మన్ననలు గెల్చుకుంది రోహిణి. అంతేకాదు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. గతంలోనే బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్ గా వచ్చిన రోహిణీ ఎనిమిదో సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చింది. అయితేనేం హౌస్ లో ప్రధాన కంటెస్టెంట్స్ కంటే తానే చాలా బెటర్ అనిపించుకుంది. ఓ వైపు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటింది. ఓటింగ్ లోనూ సత్తా చాటింది. అయితే టాప్-5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి దాపరించింది.

ఇక బిగ్ బాస్ 8వ సీజన్‌లో రోహిణి దాదాపు 9 వారాల పాటు ఉంది. కాగా హౌసులోకి వచ్చేముందే వారానికి రూ.2లక్షల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమె ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె సుమారు రూ.18 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

కాగా తన మాటలు, నటనతో ఆడియెన్స్ ను నవ్వుల్లో ముంచెత్తే రోహిణీ గతంలో నూ బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొంది. మూడో సీజన్‌ మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. అయితే పెద్దగా రెమ్యునరేషన్ అందుకోలేదు. ఈసారి మాత్రం ఆమె భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది.

Posted

Bigg Boss 8: Vishnu Priya Eliminated - హౌస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్.. టైటిల్ పోరులో మిగిలింది వీరే..

Bigg Boss 8 Telugu: బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 క్లైమాక్స్‌కి చేరింది. ఈ వారం కూడా డబుల్‌ ఎలిమినేషన్‌ జరగ్గా.. హౌస్‌లో ఐదుగురు ఫైనలిస్ట్‌లు మాత్రమే మిగిలారు. శనివారం రోహిణి హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆదివారంనాడు మరో కంటెస్టెంట్ విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయ్యింది.

Bigg Boss 8: హౌస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్.. టైటిల్ పోరులో మిగిలింది వీరే..

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 తుది అంకానికి చేరింది. ఈ వారం కూడా డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగింది. శనివారం రోహిణి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం తెలిసిందే. కాగా ఆదివారంనాడు మరో కంటెస్టెంట్ విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయ్యింది. డబుల్ ఎలిమినేష న్ ప్రక్రియ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. చివరకు అతి తక్కువ ఓట్లు వచ్చిన విష్ణుప్రియ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

సీజన్ టాప్-5 ఫైనలిస్ట్‌లు వీరే..

డబుల్ ఎలిమినేషన్‌తో రోహిణి, విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్‌ను వీడారు. దీంతో ఈ సీజన్‌ టాప్-5లో నబీల్‌, నిఖిల్‌, ప్రేరణ, గౌతమ్‌, అవినాష్‌లు నిలిచారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ పోరులో నిలిచిన ఈ ఐదుగురు ఫైనలిస్ట్స్ ‌లో ఈ సీజన్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారన్నది ఉత్కంఠరేపుతోంది.

విష్ణుప్రియ ఫ్యాన్స్‌కు నిరాశ

విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో ఆమె ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. టాప్-5లో చోటు పొందేందుకు అవసరమైన అన్ని అర్హతలు విష్ణు ప్రియకు ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెం‌ట్స్ చేస్తున్నారు. మొదటి రోజు నుంచి 98వ రోజు వరకు హౌస్‌లో జెన్యూన్‌గా ఉన్నది ఆమె ఒక్కరేనంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం పట్ల షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. బిగ్ బాస్‌లో టైటిల్ గెలిచిన తొలి మహిళగా విష్ణుప్రియ నిలుస్తుందని ఆశించినట్లు కామెంట్స్ చేశారు. విష్ణు ప్రియను అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ మరికొందరు ఫ్యాన్స్ మండిపడ్డారు.

...

Complete article

 
Posted

Bigg Boss Telugu 8 Midnight Live Updates + 24/7 Live Today By Adi Reddy | Bigg Boss Telugu Review

 

Posted

Bigg Boss Telugu 8 | Bigg Boss Grand Finale Celebrations | Tonight at 7:00 PM | Nagarjuna | Star Maa

 

Posted

Bigg Boss Telugu 8 Finale winner announcement: బిగ్ బాస్ 8 ఫినాలే.. ఓవర్ చేస్తే తోలు తీస్తామని పోలీసుల వార్నింగ్

స్టార్ మా టీవీలో ప్రసారమైన ప్రముఖ తెలుగు రియాల్టీ షో 'బిగ్ బాస్-8' దాదాపు 100 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన తర్వాత నేటితో ముగియనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ విజేత ఎవరో గ్రాండ్ ఫినాలేలో ప్రకటించనున్నారు.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8 ఫినాలే.. ఓవర్ చేస్తే తోలు తీస్తామని పోలీసుల వార్నింగ్

బిగ్‌బాస్‌ సీజన్‌ 8 గ్రాండ్‌ ఫినాలే నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియోస్‌ బయట భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. విన్నర్‌ని ప్రకటించిన తరువాత అంతా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో.. వాళ్లని చూసేందుకు చాలామంది అన్నపూర్ణ స్టుడియో వద్దకు చేరుకుంటున్నారు. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అలర్ట్‌ అయ్యారు పోలీసులు. ఈవెంట్ పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి ఉండటం, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అభిమానులు ఎవరూ ఇక్కడికి రావొద్దని పోలీసు అధికారులు తెలిపారు. ఎలాంటి న్యూసెన్స్ జరిగినా బాధ్యత మీదే అంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గతంలో గత సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ షో నుంచి బయటికొచ్చిన సమయంలో కారుపై రాళ్లు విసరడం, తొక్కిసలాటలు, ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం వంటి సంఘటనలు జరిగాయి. దీంతో ఈసారి పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లను వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్ కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కాగా ఈ సీజన్‌ ప్రైజ్‌మనీ రూ.55 లక్షలు. గెలిచిన వారికి టైటిల్‌తోపాటు ఈ క్యాష్‌ ప్రైజ్‌ ఇవ్వనున్నారు. గౌతమ్, నిఖిల్ ఇద్దరిలో ఒకరు విజేత అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విన్నర్ విషయంలో బిగ్ బాస్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

...

Complete article

Posted

Bigg Boss Avinash Press Meet After Elimination | Bigg Boss Telugu Season 8 | @SumanTVKothagudem

 

  • 3 weeks later...
Posted

Bigg Boss telugu season s8 Episode 108 Day 107 full video #biggboss #biggbosstelugu #bigboss #biggbos8

 

Posted

Bigg Boss 8 Winner Nikhil Maliyakka Interview || Nikhil and Kavya Love Story || SocialPost Foodie

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...