Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Recommended Posts

Posted

AP Assembly Session: తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన పవన్‌, లోకేష్‌

ఏపీ సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైసీపీ నేతల సూటిపోటి మాటలతో హర్టయిన ఆయన... సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. ఈ క్రమంలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తొలుత అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు.

AP Assembly Session 2024 LIVE | CM Chandrababu | Pawan Kalyan | YS Jagan - TV9

ఏపీ సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైసీపీ నేతల సూటిపోటి మాటలతో హర్టయిన ఆయన… సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. ఈ క్రమంలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తొలుత అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అసెంబ్లీలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇతర నేతలు సైతం ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

Posted

2014 to 19 enni adbutalu chesaro next 5 years kuda ade kommola dopidi start iga.

jagan kanisam welfare schemes ichadu development cheyakapoyina. chamba and gang dopidi tappa welfare undadu development undadu rendu undav

eroju nundi Andhra prajalaku pedda gundu sunnalu modalu

Paapam baboru 1st ki 10,000 crores appu kosam joli pattukoni nilabaddadu

కూటమి ' కూలి పోతుంది

కూటమి కూలీలు వచ్చారు

kutami kulipovali devudaa

arey me bathukulaku 151 seats independent gaa contest chesi thecukondi raa without evm tampering

Okkokadu oka Ratnam ra meeru Lucky ga EVM Golmaal lo gelichesaru

ఎటువంటి వ్యాల్యూ లేని team kutami

fake promise team

cheating Chandra package pawala

Anni kotha faces fake people fake votes package pawala

వీళ్ళందరినీ కొత్త మోహాలు చూస్తుంటేనే తెలిసిపోతుంది...ఇది evm mahima అని... 😂

EVM ni yela hack cheyaalo konchem cheppandayya punyam untundi

evm lu dwara gelichi emi bild up ra swamy

EVM సీఎం కి EVM MLA లకు EVM డిప్యూటీ సీఎం కి EVM మంత్రులకు శుభాకాలక్షాన్లు

చీటింగ్ బ్యాచ్ చీటింగ్ బ్యాచ్ ముగ్గురు నలుగురు కలిసిన కూడా గెలవలేము అనే భయంతో చీటింగ్ చేసి గెలిచారు మీరు ఏమి మగాళ్లు రా?

evm tampering cm face lo hapiness ledhu

ఒక్కడి మొహం లో ఆనందం లేదు  EVM tampering

EVM muta andaru oka cheta chararu

టాంపరింగ్ గవర్నమెంట్ గుండాలు

Jai evm gambling winners

evm gelupu okka gelupe chi chi

EVM Tampering Batch

Evms Gambling golmaal govt

EVM TAMPERING

tampering....tampering

vellu ala win ayyaru raaa????

stop moaning about evm ladies

ilanti neechulu speker laa

ఈవీఎం చెత్త

EVM batch

jai evm babu

jai package star

evm CM

evm mayajalam

evm magic

evm hack

evm dongalu

four twentys

CBN 420

volunter జాబ్ ఉందా లేదా

JAI JAGAN

super jagananna god bless you

జగనన్న మనము ఎక్కడ తగ్గకూడదు

Posted

Jagan's letter to Assembly Speaker for Opposition Status: అసెంబ్లీ స్పీకర్‎కు వైఎస్ జగన్ లేఖ.. పేర్కొన్న అంశాలివే..

శాసన సభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయం ఆలోచించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాశారు. తగినంత సంఖ్యా బలం లేకుండా ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతారని జగన్ లేఖపై అధికార పక్షం వైసీపీని ప్రశ్నించింది. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలని.. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాశారు.

ys-jagan-11.jpg?w=1280

శాసన సభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయం ఆలోచించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాశారు. తగినంత సంఖ్యా బలం లేకుండా ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతారని జగన్ లేఖపై అధికార పక్షం వైసీపీని ప్రశ్నించింది. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలని.. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాశారు. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలని.. కానీ అలా జరగలేదన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించారన్నారని జగన్‌ లేఖలో పేర్కొన్నారు. తనకు ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని కూటమి ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోందని.. ప్రతిపక్ష హోదాకు కనీసం 10శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని జగన్ లేఖలో స్పష్టం చేశారు.

ఎన్డీఏ కూటమి, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారన్న జగన్‌.. వైసీపీ సభ్యులు అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సభలో సమస్యలు వినిపించే అవకాశం ఉందని, ఈ అంశాలను స్పీకర్‌ దృష్టిలో పెట్టుకోవాలని జగన్ కోరారు. ప్రతిపక్ష హోదాకు తగ్గ సంఖ్యా బలం వైసీపీకి లేదని.. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని జగన్ లేఖపై మంత్రి సంధ్యారాణి వైసీపీని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రజల్లో ఉండి ఉంటే.. ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‎కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ స్పీకర్‎ని గౌరవించలేదని అధికార పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్స్‌‎పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వైసీపీ ప్రభుత్వంలో తమ్మినేని స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు చంద్రబాబు ఎందుకు ఆయనను గౌరవించలేదని ప్రశ్నించారు. మొత్తానికి ఏపీ శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంఉటందా? లేదా అనే అంశం ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఏం జరుగుతుందో తెలియాలంటే వర్షాకాల సమావేశాల వరకు వేచి చూడాల్సిందే. అయితే దీనిపై వైసీపీ శ్రేణులతో పాటు, రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

...

Complete article

  • The title was changed to Jagan's letter to Assembly Speaker for Opposition Status: అసెంబ్లీ స్పీకర్‎కు వైఎస్ జగన్ లేఖ.. పేర్కొన్న అంశాలివే..
  • 3 weeks later...
Posted

అసెంబ్లీకి జగన్.. ఇక యుద్ధమే..!LIVE 🔴: Perni Nani Comments | YS Jagan Attending AP Assembly | RTV

 

Posted

నల్ల కండువాలతో అసెంబ్లీకి వెళ్తున్న YCP సభ్యులు | AP Assembly Sessions 2024 - TV9

 

Posted

LIVE: Jagan Strong Warning To AP Police | నల్ల కండువాలతో అసెంబ్లీకి జగన్.. అడ్డుకున్న పోలీసులు |10TV

 

Posted

ఏపీ అసెంబ్లీ సమావేశాలు...ప్రత్యక్ష ప్రసారం LIVE | CM Chandrababu | Pawan Kalyan | YS Jagan - TV9

 

Posted

భుజంపై చేయి వేసి ప్రతి రోజూ రావాలి..🔴LIVE : Raghu Rama Krishna Raju Conversation With YS Jagan | RTV

 

  • 3 months later...
Posted

YS Jagan Clarity About Assembly Meetings | YS Jagan Pressmeet | AP Politics | QubeTV News

 

Posted

YS Jagan Strong Reply On Report Question On AP Assembly 2024 | Chandrababu | @SakshiTV

 

Posted

No one can disqualify Jagan from Assembly

అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ము మీకుందా? నేను రెడీ.. రండి చూసుకుందాం🔥 #ysjagan #ysrcp

 

Posted

Chillara yellow batch cannot make Emperor Jagan bend! They've seen that already in Tirupati when they overruled TTD and tried cheap/dirty tricks and even Drama King Pawan bringing his minor daughter "URGENTLY" to visit Tirupati and sign Declaration (even though she was NOT required to sign as a minor 😂).

జగన్ ని నేను ఒప్పిస్తా #ysjagan #rachamallusivaprasad #apassemblysession2024 #sakshitvlive

 

Posted

Illiterate home minister. "Dammunte..." anta lol. She still thinks she is in opposition because of EVM victory 🤣

Chairman of the Council is serious about Home Minister Vangalapudi comments | Ysrcp | @SakshiTV

 

Posted

Gajjala Lakshmi Counter to Vasireddy Padma : #shorts

 

Posted
On 11/18/2024 at 2:01 AM, Vijay said:

Illiterate home minister. "Dammunte..." anta lol. She still thinks she is in opposition because of EVM victory 🤣

Chairman of the Council is serious about Home Minister Vangalapudi comments | Ysrcp | @SakshiTV

 

Illiterate home minister Anitha

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...