Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

MOVIE: Mufasa: The Lion King


Recommended Posts

Posted

Mufasa: The Lion King


Rafiki relays the legend of Mufasa to lion cub Kiara, daughter of Simba and Nala. Told in flashbacks, the story introduces Mufasa as an orphaned cub, lost and alone until he meets a sympathetic lion named Taka—the heir to a royal bloodline. The chance meeting sets in motion a journey of misfits searching for their destiny and working together to evade a threatening and deadly foe.

Mufasa: The Lion King | Official Trailer

 


 

  • 3 weeks later...
Posted

Mufasa Telugu Trailer: ‘ముఫాసా’ తెలుగు ట్రైలర్ చూశారా..? మహేష్ డైలాగ్స్‏కు ఫిదా కావాల్సిందే..

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా పై మంచి బజ్ నెలకొంది. ఇందులో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదివరకే ఈ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీలో కీలకమైన ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించారు.

Mufasa, Mahesh Babu

mufasa-mahesh-babu.jpg?w=1280

వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ముఫాసా: ది లయన్ కింగ్. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇప్పటికే ది లయన్ కింగ్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా పై మంచి బజ్ నెలకొంది. ఇందులో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదివరకే ఈ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీలో కీలకమైన ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించారు. ఈ విషయాన్ని గతంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో మహేష్ డైలాగ్స్ ఫిదా చేస్తున్నాయి.

“అప్పుడప్పుడు ఈ చల్లని గాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అంతలోనే అవి మాయమవుతున్నాయి” అంటూ మహేష్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన విజువల్స్, మహేష్ చెప్పే డైలాగులతో ఈ మూవీ ట్రైలర్ ఆద్యంత అలరించేలా సాగింది. ముఫాసాకు వాయిస్ అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు మహేష్. “మనకు తెలిసిన.. ఇష్టపడే పాత్రకు ఇది కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్ అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్లాసిక్ కు నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకు చాలా ప్రత్యేకంగా ఉంది” అని తెలిపారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే ముఫాసా పాత్రకు హిందీలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వాయిస్ అందించారు. అలాగే ముఫాసా చిన్నప్పటి పాత్రకు షారుఖ్ చిన్న కుమారుడు అబ్రం.. సింబా పాత్రకు షారుఖ్ పెద్ద కొడుకు ఆర్యన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Mufasa: The Lion King | Telugu Trailer | Mahesh Babu | In Cinemas December 20

 

  • 2 months later...
  • 4 weeks later...
Posted

Mufasa The Lion King: Mahesh Babu - ఒకే ఫ్రేమ్‌లో రెండు సింహాలు.. ముఫాసా కొత్త పోస్టర్ ఆవిష్కరించిన నమ్రత

తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమాల్లో ముఫాసా ఒకటి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ముఫాసా ది లయన్ కింగ్’ కూడా వస్తోంది. ఈ సీక్వెల్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

Mufasa The Lion King: ఒకే ఫ్రేమ్‌లో రెండు సింహాలు.. ముఫాసా కొత్త పోస్టర్ ఆవిష్కరించిన నమ్రత

మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించబోతోంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో రిలీజైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు అభిమానులకు స్పెషల్ ట్రీట్‌ ఇస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతమైన పోస్టర్‌ను నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని గ్రాండ్ మీడియా ఈవెంట్ లో లాంచ్ చేశారు. టాకా పాత్రకు వాయిస్ హీరో సత్యదేవ్‌, టిమోన్‌ పాత్ర వాయిస్ ఇచ్చిన అలీ ఈ వేడుకలో పాల్గొన్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్‌ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు.

ప్రెస్ మీట్ లో నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని మాట్లాడుతూ.. డిస్నీ టీంకి థాంక్ యూ. చాలా శ్రద్ధతో ఈ ప్రాజెక్ట్ ని చేశారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని డబ్ చేయడం ఒక ఛాలెంజ్, డిస్నీ టీం చాలా ఎఫెర్ట్ పెట్టి అద్భుతంగా తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఎమోషనల్ రైడ్. మహేష్ బాబు గారు చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది’అన్నారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మన వాయిస్ డిస్నీ లైబ్రెరీలో వుండడం అనేది గ్రేట్ ఎచీవ్మెంట్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్న క్యారెక్టర్ చేశాను. ఓ సీన్ లో మహేష్ గారు నాభుజంపై చెయ్యి వేస్తూ మాట్లాడతారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. తర్వాత సరిలేరు నికెవ్వరు లో ఒక క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ఆయనతో కలసి టాకా అనే క్యారెక్టర్ కి వాయిస్ చెప్పడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ ఎమోషన్ లో వుండటం వలన యానిమల్స్ ని చూస్తే తమ్ముడు అన్న అనే ఫీలింగ్ కలిగేది(నవ్వుతూ). ముఫాసా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.మహేష్ గారి పంచస్ అద్భుతంగా పేలాయి. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

యాక్టర్ అలీ మాట్లాడుతూ.. డిస్నీ వారికి ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ డబ్బింగ్ చెప్పడం వెరీ స్పెషల్. ది లయన్ కింగ్ సినిమా మన అందరికీ నచ్చింది. ఇప్పుడు ముఫాసా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మహేష్ గారు ముఫాసా కి డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టిమోన్‌ పాత్రకు డబ్బింగ్ చెప్పడం నా అదృష్టం. డిస్నీ లైబ్రెరీలో నా వాయిస్ రెండు వందల సంవత్సరాలు వుండిపోతుంది. ఒక యాక్టర్ కి కావాల్సినది ఇదే. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

...

Complete article

  • 1 month later...
Posted

watched it in IMAX 3D but it is not that great mainly because all the animals are shown with plain, rustic looks without any glamor. even human actors wear makeup for glamor so what's wrong with beautifying animals? that way, the original Lion King cartoon movie from 1994 is better and more beautiful as each character in it was painted artistically. the trend of giving rustic looks for animals started around 2018 with Mowgli I guess. even Godzilla x Kong: The New Empire has rustic animals (but Godzilla movie is good).

the forests are just plain lands of small bushes and small rocks (like African forests) without any real deep woods or tall trees. for instance, when mufasa goes to the tip of the rock in front of his cave, all the animals below the rock who came to bow to him are not even clear in the picture as they get mixed up in the bushes and rocks. Pumba looks like he crawled out of a hole that caused his hair go in bad shape and ugly. little kids with short attention span won't be able to sit through it due to dragged out dialogs.

there is NO greenery. the only mesmerizing scenes are a couple of brief shots that show tall mountains and waterfalls (created to look gigantic in IMAX 3D).

since this movie is about mufasa and scar, expect sequels and more on their kids and grand kids - Simba, Kiara... with the same rustic looks.

3/5 for good IMAX 3D effects and sounds (and bad cgi)

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...