Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 1

MOVIE: Devara (దేవర): Part 1 - trailer glimpse songs reviews news


TELUGU

Question

  • Answers 16
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Vijay

    8

  • Sanjiv

    7

  • TELUGU

    2

Top Posters For This Question

Recommended Posts

  • 0

Fear Song | Devara Part - 1 | NTR | Koratala Siva | Anirudh Ravichander | 10 Oct 2024

 

Link to comment
Share on other sites

  • 0

Devara Part-1 | Glimpse - Telugu - NTR | Koratala Siva | Anirudh | 5 April 2024

 

Link to comment
Share on other sites

  • 0
2 hours ago, Vijay said:

Fear Song | Devara Part - 1 | NTR | Koratala Siva | Anirudh Ravichander | 10 Oct 2024

 

bokka la undo music yuck! typical anirudh more noise and less music. we know how bad his music was in agyathavasi.

what was wrong going with Keeravani or DSP?

Link to comment
Share on other sites

  • 0

Chuttamalle | Devara Second Single | NTR | Janhvi Kapoor | Anirudh Ravichander | Shilpa Rao | 27 Sep

 

Link to comment
Share on other sites

  • 0
On 8/5/2024 at 6:59 AM, Sanjiv said:

Chuttamalle | Devara Second Single | NTR | Janhvi Kapoor | Anirudh Ravichander | Shilpa Rao | 27 Sep

 

not impressed with the 🤮 song. it has no soul. anirudh is suited only to south movies

Link to comment
Share on other sites

  • 0

Debars (దేవర): Part 1


Weapons recite the story of one man and his terrifying tale.

Devara Part 1 | Official Trailer | NTR | Saif Ali Khan | Janhvi Kapoor | Koratala Siva | Anirudh

 


 

Link to comment
Share on other sites

  • 0

Saif Ali Khan Is Bhaira | Glimpse | Devara Part - 1 | NTR | Janhvi | Koratala Siva | Anirudh | SEP27

 

Link to comment
Share on other sites

  • 0

another 🤮 noisy computerized song with no soul from overhyped anirudh. if there is one thing the director did wrong with this movie, it is choosing non-telugu anirudh from south and not going with native telugu music directors like keeravani, dsp or bheems.

Daavudi - దావూదీ Video Song | Devara | NTR | Janhvi Kapoor | Koratala Siva | Anirudh | 27 Sep

 

Link to comment
Share on other sites

  • 0
On 5/19/2024 at 10:42 AM, Vijay said:

Fear Song | Devara Part - 1 | NTR | Koratala Siva | Anirudh Ravichander | 10 Oct 2024

 

this is just a desperate computerized noise 🤮 with elevations and hype and not a song

Link to comment
Share on other sites

  • 0

Lol yellow caste media’s commotion over Jagan’s dialog in Devara and political hierarchy of Nara family excluding NTR 🤣

దేవర నీ హిట్ చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ అభిమానులు తీసుకోవాలి 😂

దేవరలో జగన్ డైలాగ్!! మళ్ళీ టిడిపిలో అలజడి #csrmedia #endoftdp #ysrcp #jrntr #devara

 

Link to comment
Share on other sites

  • 0

Devara 1: దేవర టీమ్‌కు సెన్సార్ బోర్డు షాక్.. ఆ సీన్స్ కట్ చేయాల్సిందే అంటూ..

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే  'దేవర' చిత్రం భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ టీమ్. సెప్టెంబర్ 27న సినిమా ప్రపంచ వ్యక్తంగా విడుదల కానుంది.

 
Devara 1: దేవర టీమ్‌కు సెన్సార్ బోర్డు షాక్.. ఆ సీన్స్ కట్ చేయాల్సిందే అంటూ..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే  ‘దేవర’ చిత్రం భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ టీమ్. సెప్టెంబర్ 27న సినిమా ప్రపంచ వ్యక్తంగా విడుదల కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయితే సెన్సార్ బోర్డ్ దేవర సినిమాలో మూడు సీన్స్  కట్ చేయాలని సూచించిందని తెలుస్తోంది.

‘దేవర’కు యూ/ఎ సర్టిఫికెట్‌ లభించింది. సినిమాకు మూడు సీన్లు కట్ చేసి ఒక సీన్‌లో వీఎఫ్‌ఎక్స్ సీన్‌గా పేర్కొనాలని సెన్సార్ బోర్టు మూవీ టీమ్ కు సూచించారు. మూడు సన్నివేశాల్లో హింస ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే షార్క్ సన్నివేశంలో అది గ్రాఫిక్స్ షార్క్ గా సూచించాలని తెలిపింది సెన్సార్ బోర్డు. దీనికి టీమ్ అంగీకరించినట్లు సమాచారం. అలాగే సినిమాలో ఓ వ్యక్తి తన భార్యను తన్నడం, కత్తితో వ్యక్తి శరీరాన్ని ముక్కలు చేయడం, తల్లిని ఓ చిన్నారిని తన్నడం వంటి సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సన్నివేశాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెన్సార్ బోర్డ్ భావించింది. దాంతో ఆ సీన్స్ ను కట్ చేయాలని మూవీ టీమ్ కు సూచించింది సెన్సార్ బోర్డు.

‘దేవర’ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతోంది. ఈ సినిమా మొదటి భాగం రన్‌టైమ్ 177 నిమిషాల 58 సెకన్లు. అంటే సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందన్నమాట. ఈ సినిమా ట్రైలర్ చూసిన అభిమానుల్లో సినిమా పై అంచనాలు భారీ పెరిగిపోయాయి. ‘దేవర’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. అదేవిధంగా ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న దేవర సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Link to comment
Share on other sites

  • 0

‘దేవర సినిమా చూసి చచ్చిపోతా..’ క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక

జూనియర్‌ ఎన్టీఆర్‌ లేటెస్ట్ మూవీ దేవర చూసేంత వరకు బతికించండంటూ 19 యేళ్ల యువకుడు కౌశిక్‌ వైద్యులను వేడుకోవడం ఇప్పుడు అంతటా సంచలనంగా మారింది. బ్లడ్‌ కేన్సర్‌ రోజురోజుకీ తన ఆయువును కబళిస్తుంటే.. ఎన్టీఆర్‌ వీరాభిమాని అయిన ఓ యువకుడు మాత్రం తాను చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని, అదే తన చివరి కోరిక అని తల్లిదండ్రులను కోరాడు.

'దేవర సినిమా చూసి చచ్చిపోతా..' క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక

జూనియర్‌ ఎన్టీఆర్‌ లేటెస్ట్ మూవీ దేవర చూసేంత వరకు బతికించండంటూ 19 యేళ్ల యువకుడు కౌశిక్‌ వైద్యులను వేడుకోవడం ఇప్పుడు అంతటా సంచలనంగా మారింది. బ్లడ్‌ కేన్సర్‌ రోజురోజుకీ తన ఆయువును కబళిస్తుంటే.. ఎన్టీఆర్‌ వీరాభిమాని అయిన ఓ యువకుడు మాత్రం తాను చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని, అదే తన చివరి కోరిక అని తల్లిదండ్రులను కోరాడు. ఇక కుమారుడి వేదన చూడలేక ‘నా బిడ్డను బతికించండయ్యా’ అంటూ ఆ యువకుడి తల్లి కన్నీరుమున్నీరుగా మీడియాతో విలపించడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. టీటీడీలో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్‌ కు పందొమ్మిదేళ్లు. 2022 నుంచి ఇతను బ్లడ్‌ క్యాన్సర్‌ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ మృత్యువుతో పోరడుతున్నాడు. తన ఒంటిలో ఉన్న మహమ్మారిని జయించే ప్రయత్నం చేస్తున్నాడు.

Link to comment
Share on other sites

  • 0

దేవర కోసం.. NTR కు high remuneration దిమ్మతిరిగే రెమ్యునరేషన్ | Devara- Jr NTR -TV9

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...