Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

No ambulances for victims


Vijay

Recommended Posts

జగనన్న నువ్వు చెప్పింది కరెక్టే కాకపోతే నువ్వు న్యాయంగా గెలిచావు వాళ్లు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు నీకు వాళ్లకు అదే తేడా నువ్వు బాధ్యతగా ఉంటావు వాళ్ళు బరితెగించి ఉన్నారు అదే వాళ్లకి నీకు తేడా నువ్వు ప్రజల బాగోగులు చూసావు వాళ్లు పెత్తందారుల బాగోగులు చూస్తున్నారు అదే వాళ్లకి నీకు తేడా

విద్య ,వైద్య విధానం లో జగన్ తిరుగులేని నాయకుడు కమ్ బ్యాక్ సిఎం జగన్ మోహన్ రెడ్డి

ప్రాణం విలువ తెలిసిన వాడే సాయం చెయ్యగలడు అన్న 💙🤍💚 ఆ మంచే నిన్ను కాపాడుతుంది ❤

నాయకులతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వానికి ప్రజలకు సంబంధం ఉండేలా మీరు చేసిన పరిపాలన చాలా గొప్పది సార్. దోచుకుని తినేవాలకు నీ పరిపాలన నచ్చకపోవచ్చు. మీరు ఒక legend. you are the greatleader

అంత మంచి పాలన అందించిన మిమ్మల్ని gajji tho రాయితో కొట్టడం బాధనిపించింది. 99% మేనిఫెస్టో అమలు జరిపిన వానికి రాయి దెబ్బా?

Jagan Garu shouldn’t leave this EVM issue, inka strong ga unte Government padipoyi YCP osthe ela untundi 💪🏻

మీరు దేవుడు అన్న మీకు వాళ్లకి పోలిక ఏంటి అన్న మీ కాళ్లు గోరు కూడా సిబియన్ గాడు సరిపోడు అన్న జై జగనన్న 💙🤍💚🙏🙏🙏

కరోనా time లో వేరే రాష్ట్రము నుంచి వచ్చి మన ఆంధ్రాలో treatment తీసుకోవడానికి వచ్చారు ఏమి అని అడుగుతే ఇక్కడ చూకునేంత మమ్మల్ని అక్కడ చూసుకునే డాక్టర్స్ లేరు with free of cost తో చూసారు ఎవరు ఇంతగా చోసుకోలేదు ఇంటి వాళ్ళు కూడా అన్నారు as a వాలంటీర్ గా నేను చెప్తున్నా ఇప్పుడు ఆ వాలంటీర్స్ నే పట్టించుకునే వాళ్ళు లేరు 😢😢😢

corona time lo Jagan and volunteers worked hard while cbn, lokesh, pawan and team quickly escaped to hyderabad!

No ambulances for victims
మరీ ఇంత ఘోరమా చంద్రబాబు..ప్రమాదం జరిగితే అంబులెన్సులు కాకుండా బస్సుల్లో బాధితులను తరలింపా

 

Link to comment
Share on other sites

EVM మినిస్టర్.... ఎం తెలియక కాదు.... స్క్రిప్ట్ అలాంటిది

అమ్మ మహానటి స్క్రిప్ట్ కరెక్ట్ గా చూసి చదవాలి అమ్మ నోరు తెరిస్తే అబద్ధాలే మీ చంద్రబాబు నాయుడు గారి ఆవరణంలో

EVM comedy హోమ్ మినిస్టర్ కి అబద్దాలు ఆడటం కొత్త ఏమి kadu

12-15 people dead anta. exact number kuda teliyadu deeniki

అనితక్క మీరు మారరు మీకు మనసాక్సి ఉండదు ఏమి మనసులూ అమ్మ 😮

అనిత అక్క... నీ భాష, యాస మార్చుకుంటే చాలా మంచిది. పదవులు శాశ్వతం కాదు, పదవి ఇచ్చింది గత ప్రభుత్వాలను విమర్శించడానికి కాదు, ప్రస్తుత పరిస్థితులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి. 😊

నీకు అసలు సబ్జెక్ట్ ఏ తెలియదు మా దురదృష్టం నిన్ను ఏపీ హోమ్ మినిస్టర్ గా ఉండటం

అమ్మ ఈవీఎం మినిస్టర్ మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు చదువుతున్నట్టు ఉంది మీకు ఒక దండం మీ మినిస్ట్రీ చంద్రబాబుకు ఒక దండం సమస్త మీ కూటమి వాళ్ళకి ఒక పెద్ద దండం

అధికారంలో ఉండికూడా ప్రతిపక్షం పై విమర్శలు చెయ్యడం మానలేదు. Em chestam? EVM inferiority complex 😂

Evm లతో గెలిస్తే ఇలాంటి మాటలు వస్తాయి 🤣

Evm tempering chesi mantrulu aithe elane vuntadhi,, నువ్వు మంత్రివా. ,, గంటాల రాణి

వంగల పూడి అనితగారు మీకు EVM లు వుండగా ప్రజల అవసరం ఏముంది?

భాష మార్చుకో లేకపోతే బయట ఎక్కడైనా కనిపిస్తే తరిమి తరిమి కొడతారు

if she only spent some time researching on the topic instead of spending 2 hours using 2 kgs of makeup on her face yuck! makeup teeseste 😂

అన్నా ఈవీఎం లా హోం మీనిస్టర్ దానికి ఆ పదవి రాగానే రాష్ట్ర ప్రజలంతా నా చెప్పు చేతల్లో ఉంటారు అనుకుంది అది ఒక ఈవీఎం, మేకప్ మంత్రి.

ఇదే పచ్చి, అబద్ధాలాకోరు ఇది హోమ్, మంత్రి ప్రజాకా దురదృష్టం కొద్దీ దీనినోరే, దరిద్రం

ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు గౌరవించి మాట్లాడండి మనోడు ఏంటి మేడం ఆయన ఒక మాజీ సీఎం

అనితమ్మ బాగా ఎగస్ట్రాలు చేస్తున్నావ్ నువ్వు. ఆడదాని పెత్తనం పుచ్చిపోయిన విత్తనం ఒకటే

అంటి నోరు ఉంది కదా అని మాట్లాడేకూడదు. ముందు సూపర్ సిక్స్ అమలు చేయండి అమ్మ. ఫ్రీ బస్సు ఎక్కడ పోయిందో తెలియట్లేదు.

దీనికి భాగా బలసింది 🤪

అప్పలమ్మ❤ పరువు తీసుకోవడం/ నిలుపు కోవడం ఏది కష్టం???

అవును అనితమ్మా సింగడు అద్దంకి వెళ్లి వచ్చాడు అన్నట్లు బొల్లి గారు ఉంటారు కార్యాసాధకుడు జగన్ లా ఉంటారు వెళ్ళి బొల్లి ఏమి చేశాడో చెప్పు జగన్ ఒక్కొక్కరికి govt తరఫున కోటి ఇచ్చాడు!

ఇప్పుడున్న హోమ్ ఎంత దరిద్రం అంటే హుందాతనంలేదు. గౌరవం లేదు. మర్యాద లేదు భాష సరిగారాదు. దరిద్రపు స్క్రిప్ట్ ఇంతకుముందు హోమ్ మినిస్టర్ లు చాలా హుందాగా. పద్దతిగా. మర్యాదగా

Chinna gram Loki velli evidanu chupiste yevaru antaru ,,ade jagan garini chupiste cm antaru ,,,teda chala undi

చూసుకోవాలి కదా అనితమ్మా? ఇప్పుడు చూడు అందరి ముందు నవ్వులపాలు అయ్యావ్!

 

Link to comment
Share on other sites

నోటికొచ్చినట్లు మాట్లాడితే: Varudu Kalyani Fires On Home Minister Vangalapudi Anitha | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...