Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Heavy Rains and Floods in Andhra Pradesh & Telangana


Recommended Posts

Posted

Heavy Rains in AP Capital Amaravathi Public Fire on TDP Govt

 

Posted

జగన్ కి గొప్పలు చెప్పుకోవటం చేతకాలేదు. జగన్ దూర దృష్టి తో ప్రమాదము తప్పింది

Karona bandar port retaining wall enno goppa amsalu ప్రజల్లోకి తీసుకెళ్లటం వైఎస్ఆర్సీపీ విఫలమైంది

Chesinavi cheppuko Leni CM jagan.....chayyanivi kuda ppt tho cheppagalige vallu vunnaru

Chesindi cheppukolekapoyaru ade cbn ayite 10 sarlu media ni pilipinchi photo lu ppt lu video lu tisi chupinchunu

సంప్రదాయంగా కృష్ణ నది వరదలు వస్తె ముందుగా మునిగేది కృష్ణ లంక రిటైనింగ్ వాల్ పుణ్యమా ఇప్పుడు హ్యాపిగ వున్నారు

Krishna lanka ప్రజలు bathiki batta kaduthunaru antey adhi జగన్ మోహన్ రెడ్డి, punyam

ఇప్పుడు రెండు లేవుగా అభివృద్ధి లేదు. Welfare schemes levu

ఈ వరదల్లోనే అమరావతి నిర్మాణం జరగాలని రాత్రి పగలు తిండిలు మానుకొని పూజలు చేస్తున్నారు కళ్ళు తెరవండి రా ప్రజలారా కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి

తమ ప్రాంతంలో జరిగిన మంచి,అభివృద్ధి ఆయాప్రాంతాలవారికి తెలుసుకదా,దానికి ప్రచారం దేనికని అనుకునివుండవచ్చు, కాని అందరికీ అన్నీ తెలుస్తాయి అని అనుకోకూడదు,అందుకొరకే సమాచారపౌరసంబంధ శాఖ వుండేది.జగన్ ప్రభుత్వంపై అనినివైపులనుండి వుధృతంగా దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే యంత్రాంగాన్ని తయారుచేసుకోలేకపోయారు

విజయవాడ వాసులకి ఇంకా అనుభవించడానికి చాలా వుంది ముందు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే తమ్ముడు. ఓడి పోవడం సహజం కానీ వీళ్ళందరూ ఇంత చేసిన వ్యక్తి ని చాలా దారుణంగా ఓడించారు. దేవుడున్నాడు అన్ని చూస్తున్నాడు

రాష్ట్రనికి కులపిచ్చి పట్టింది. వినాసానాన్ని కోరుకున్నారు. అనుభవించండి!

Prajala kadupu nimpakudadu appudappudu kukka biscuits matrame veyyali appude viswasamga untaru

Jagan Mohan Reddy is a great real visionary leader

జగన్ మంచే చేశాడు ..! Good Governance By EX CM Ys Jagan || Vijayawada Rains Effect | Velugu Tv

 

  • The title was changed to Heavy Rains in Andhra Pradesh
Posted

C M గారి కోరిక ఏమిటి అంటే ప్రజలు ఏమీ అనుకున్న పర్వా లేదు ప్రభుత్వ సొమ్ములు నీటిలో పోసినా పరవాలేదు కానీ వారి వర్గానికి మాత్రం పూర్తి న్యాయం చేయాలని మాత్రమే ఉంది ఇది నూటికి నూరు పాళ్ళు నిజం

ఇందుకే కదా kamma జనాలు అమరావతి కావాలని 1000 రోజులు పోరాటం చేసింది!

ఈ అమరావతి నది నీటిలో చేపల పరిశ్రమను అభివృద్ధి చేసి, సంపద సృష్టిస్తాడు, ఇదే బాబు గారి విజనరి, మన ఖర్మ...!!!

ప్రపంచంలో నీటిలో తేలియాడే రాజధాని ఏది అంటే అమరావతి అని ప్రపంచం అంతా చాలా గొప్పగా చెప్పుకుంటారు, సూపర్. జై ఈవీఎం

గత కొన్ని సం.రాలు. గా యిలాగే అల్ప పీడనాలు, వాయుగుండాలు, వానలు, వరదలూ చూస్తున్నాము. యిక ముందు కూడా చూడబోతాము. యిలాంటి పరిస్థితుల్లో కొత్తగా నిర్మించే రాజధానిని ఎత్తైన ప్రాంతం చూసి నిర్మిస్తారు ఎవరైనా. కానీ మన ఖర్మ ఏమిటో, 365 రోజులూ రైతుకు ఆదాయాన్నిచ్చే సస్యశ్యామలమైన మరియూ నదీ పరీవాహక ప్రాంతంలో గల భూమిలోనే నిర్మించాలనే నిర్ణయం తీసుకున్న CBN గారిని చూసి ఏమనుకోవాలో అర్థం కావడంలేదు. We pity ourselves.

అమరావతి అనే ఆశను చూపెట్టి ఆంధ్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. మిగతా రాష్ట్రం ఎటు పోయినా పరవాలేదు, అమరావతి ఉంటే చాలు అన్నట్టుగా ఉంది వీరి ఆలోచన

ఆరు నూరైనా అగ్రహారం పాడైనా అమరావతీ లోనే రాజధాని కట్టి రియల్ ఎస్టేట్ లో లోకేష్, పవన్, నారాయణలు,తమ సామాజిక వర్గం వారు వేల కోట్లు సంపాదించు కోవాలి. యెల్లో మీడియా కు భాగం.AP ఏమైతే ఏమి

అయ్యా....వానికొక దండం బాబు...వాడు వాడి విజనరి పనికిమాలిన ఆలోచన...!

ఆపద మేమే సృష్టిస్తాము, సహాయం చేసి ప్రచారం చేసుకుంటాము...

అయ్యో కమ్మారావతి😂

చంద్ర బాబు తలుచుకుంటే సముద్రములో రాజదాని కట్టగలడు!!

అమరావతిలో కార్ల కంపినీలు వచేచాయి కదా ఇవి కాదు లే క్రొత్తగా నీటిలోను రోడ్డు పైన నడిచే water cars కార్ల కంపేనీలు ప్రవేశపెట్టమనండి ఇది విజనరి ante

jayamu jayamu chandranna…

అమరావతి మరో వాయనాడ్ : విజనరీ @ స్వార్థం Amaravati becomes another Wayanad @ selfish visionary

 

Posted

వలంటీర్ వ్యవస్థ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు

వారం నుండి చంద్రం పూర్తిగా ముంబై కాదంబరి మీద దృష్టి పెట్టాడు, తూఫాను విషయం నీ పట్టించుకోలేదు

వరద బాధితులకి అలాంటి సహాక చర్యలు తీసుకోలేదు ముందు చూపు లేని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు చూపు తోటి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణలంక రిటన్ వాల్ నిర్మించారు లేకపోతే చాలా నష్టపరిహారం ప్రాణ నష్టం జరిగి ఉండేది

చంబా ఉంటే వర్షాలు పడవు ఒకవేళ పడితే ఇలా మునిగిపోవటమే!

Pawan kalyan ekkada??

ముందు జాగర్త చర్యలు లేవు.హైటెక్ sir emi chestunndu.18 గంటలు పని చేసే సీఎం ఎక్కడ

తడిచి పోతారు జయం జయం చంద్ర అన్న

గేలించింది EVM EC Modi అండతో ఓటర్లు వలన కాదు

అన్నా ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ జగనన్నకే ఓట్లు వేసి ఉంటే కూటమి ప్రభుత్వం అతి భారీమెజార్టీ ఎందుకువస్తుంది? Evm tamparing and hacking clearly

ఉద్దానం కి కూడ kidney వ్యాధి బారి నుండి కాపడడం కొరకు 100 km కి పైగా pipe line వేసి 700 కోట్లు తో త్రాగు నీరు ఇవ్వడమే కాదు 200 పడకల hospital కూడ ఇచ్చారు. కాని అక్కడ జగన్ party 50,000 votes తేడా తో ఓడి పోయింది. Evm మహిమే!

Sir prajalu otlu vesaru babu modi ec vilu evm lanu manage chesaru with secret foreign trips 20 days evms strong room lo undatam vala ki baga esy aindi

DCM kanipista leru ekkadunnaru... Birthday celebration  lo unnadu.... PK hyd lo unnadu Rey movie shooting avutundi 😂

EVM CM& DyCM lu akkada??? Hydarabaad paripoyara??? Prajalu varadallo munugipoyi kashtaallo vunte meru matram AC Rooms lo,5-star Hotels lo happy ga vunnara??

Yellow media eme chesthundi ra waste fellows

Liquor brands ichhaduga thagandi Baga

Vijayawada Floods : Public Serious on TDP Govt | Chandrababu Fails |@SakshiTV

 

Posted

విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ | Hyderabad-Vijayawada Highway Closed Due to Heavy Floods

 

Posted

Present Situation At Vijayawada | Water Flooding Due to Heavy Rainfall in AP | ‪@sumantvtirupathi‬

 

Posted

Corrupted, incompetent, inexperienced, overhyped ppt CBN and Lokesh anre interested only in mudslinging and red book rule! Pawan is interested in only movies.

YS Jagan Exposed Chandrababu Mistake In Controlling Floods | AP Rains, Vijayawada Floods | ‪@SakshiTV‬

 

Posted

Vijayawada Floods : కనుచూపుమేరలో ఎటుచూసినా వరదనీరు | CM Chandrababu -TV9

 

Posted

please people don’t disturb, visionary is very busy planning Br’Amaravati construction

Total mismanagement, inexperience and corruption misusing public tax money


Vijayawada Public Realization, Chandrababu vs YS Jagan | Vijayawada Floods | AP Rains | ‪@SakshiTV‬

 

Posted

If only the so called inexperienced incompetent visionary Babu had even a fraction of this knowledge and intelligence about volunteers…!!

వాలంటీర్లు ఇప్పుడు గుర్తుకొచ్చారా .! CM Chandrababu Sensation on Floods | Velugu Tv #appolitics

 

Posted

అన్నీ అబద్దాలే అంటున్న సీఎం గారు లోకేష్ గారు | Floods in AP Amaravati floods into the capital

 

Posted

Big Question..? బాబు దరిద్రమైన పాలన..| Vijayawada Floods | Chandrababu | YS Jagan ‪@SakshiTV

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...