Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Heavy Rains and Floods in Andhra Pradesh & Telangana


Sanjiv

Recommended Posts

LIVE: బాబు నిర్లక్ష్యం ఖరీదు..| Chandrababu Mistakes | Vijayawada Floods | Big Question..? @SakshiTV

 

Link to comment
Share on other sites

Those responsible for this disaster, not planning in advance, not following standard operating protocols, not alerting and not evacuating people before opening gates should be prosecuted and punished for causing hardships and deaths!

VIDEOS HIGH COURT KU SUBMIT CHESI, CONCERNED PAI HATYA NERAMU PETTALI.

తమ్ముడు 2014 years లో గోదావరి puskaralu లో 32 మందిని 2024 లో 32 మందిని బాబు వల్ల sanipoyaru

ఎందుకో...

క్రిష్ణమ్మ చంద్రబాబు నాయుడు... గారి మీద కోపంగా ఉన్నదేమో పాపం...

గతంలోనూ సిఎం గా ఉన్నప్పుడు... క్రిష్ణమ్మ జలహారతి సమయంలో...

జరిగిన తొక్కిసలాటలో 32 మంది... బలయ్యారు...మళ్ళీ ఇప్పుడు...

ఫాఫం చంద్రబాబు గారు..

వచ్చి రాగనే చిన్న పాపా రేప్ అండ్ మర్డర్, వాలంటీర్స్ను తీసివేసి సచివాలయాలు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, హిడెన్ కెమెరా వీడియోస్ యిపుడు విపత్తు సర్వీస్ ఫెయిల్డ్ ప్రజలు ఉమ్మి వేసే పరిస్థి యిసుక దోపిడీ , విల్లెజ్ క్లినిక్ రైతు భరోసా అమ్మఒడి లేకుండా చేయటం సర్వనాశనం చేసి అక్కడికక్కడ దోపిడీ అప్పులు ఒక అవినీతి పరుడు అధికారం లోకి వస్తే ఎం జరుగుతదో అదే సర్వనాశనం అవుతుంది పాపాలు భవిషత్తులో లోకేషేకు సీబీఎన్ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు

మరీ దరిద్రం ఏంటంటే విజయవాడ వరదలో అల్లకల్లోలం అవుతుంటే మా ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ బర్త్డే సంబరాలు జరిపారు నీచ  రాజకీయ నాయకులు

Link to comment
Share on other sites

మరీ దరిద్రం ఏంటంటే విజయవాడ వరదలో అల్లకల్లోలం అవుతుంటే మా ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ బర్త్డే brithday సంబరాలు జరిపారు నీచ  రాజకీయ నాయకులు

Analyst Vijay Babu Fires on Pawan Kalyan Comments | Vijayawada Floods | Big Question..? @SakshiTV

 

Link to comment
Share on other sites

మా ఆయన చెప్పాడని ఓటు వేశా..బుద్ధి వచ్చేలా చేశారు..ఆగ్రహంతో ఊగిపోతున్న విజయవాడ వరద బాధితులు! #shorts

 

Link to comment
Share on other sites

AP floods: ఏపీని ముంచెత్తిన వరదలు.. 33 మంది మృత్యువాత! ఎటు చూసినా కల్లోలమే..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో హృదయవిదరక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు వరదల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 33 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మృతి చెందగా.. ఇద్దరు వరద నీటిలో గల్లంతయ్యారు. ఇక గుంటూరు జిల్లాలో 7 మంది మృతి చెందగా..

 
AP floods: ఏపీని ముంచెత్తిన వరదలు.. 33 మంది మృత్యువాత! ఎటు చూసినా కల్లోలమే..
AP floods

అమరావతి, సెప్టెంబర్‌ 5: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో హృదయవిదరక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు వరదల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 33 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మృతి చెందగా.. ఇద్దరు వరద నీటిలో గల్లంతయ్యారు. ఇక గుంటూరు జిల్లాలో 7 మంది మృతి చెందగా.. పల్నాడు జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. లక్షల ఎకరాల్లో పంటలు వరద నీళ్లపాలైంది. రాష్ట్రంలో దాదాపు 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లింది.

రాష్ట్రంలో 2లక్షల34 వేల మంది రైతులు నష్టపోయారు. మరోవైపు ఫౌల్‌ట్రీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలో పలు చోట్లు దాదాపు 60 వేల కోళ్లు మృతి చెందాయి. 275 పశువులు వరద నీళ్ల ధాటికి మరణించాయి. వరదల వలన 22 సబ్ రైల్వే స్టేషన్‌ల దెబ్బతిన్నాయి. 3,973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లోని 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయి. వర్షం వరదల వలన 6,44,536 మంది నష్టపోయారు. 214 రిలీప్ క్యాంపుల్లో ప్రస్తుతం 45,369 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ టీంలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందించేందుకు 6 హెలికాఫ్టర్లు పని చేస్తున్నాయి. 228 బోట్లను సిద్ధం చేశారు. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపారు. కృష్ణా నదికి లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినట్లు.. తాజా అప్‌డేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు

పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్లూరి, పార్వతీపురం, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ ఎలెర్ట్‌ను జారీ చేసింది. తీరం వెంబడి 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

...

Complete article

Link to comment
Share on other sites

ఆ గోడ ఉండటంతోనే ఈరోజు దాదాపు 3 లక్షల మంది నిశ్చితంగా నిద్రపోగలుగుతున్నారు #vijayawadafloods #ysjagan

జగనన్నపై కోపంతో వాలంటీర్లను తీసేసి..మూల్యం చెల్లించుకున్న చంద్రబాబు

 

Link to comment
Share on other sites

ఒక్క గోడతో విజయవాడ నగరాన్ని జగనన్న కాపాడారు..కానీ ఎందుకు ఆ మంచి గురించి మాట్లాడం లేదు?

 

Link to comment
Share on other sites

Vijayawada Floods Ground Repot: Who built retaining wall? రిటైనింగ్ వాల్: క్రెడిట్ ఎవరిది..? ప్రజలు ఏమంటున్నారు.. | PINN

 

Link to comment
Share on other sites

Vijayawada Floods : బుడమేరు వాగు నుంచి కొనసాగుతున్న వరద - TV9

 

Link to comment
Share on other sites

48 people dead so far!

:emoji-sad:

బెజవాడ ‘ప్రళయానికి’ బాబే కారణం..| CM Chandrababu vs YS Jagan | Vijayawada Floods @SakshiTV

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...