Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

X tv app from Elon Musk to rival YouTube


TELUGU

Recommended Posts

X tv App: మస్క్‌ మామ మరో సంచలనం.. యూట్యూబ్‌కు చెక్‌ పెట్టేందుకేనా

ఎలాన్‌ మస్క్‌.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ ప్రపంచ కుబేరుడు ఏ వ్యాపారంలోకి దిగిన తనదైన మార్క్‌ ఉండేలా చూసుకుంటాడు. ఇప్పటికే స్పేస్‌ ఎక్స్‌తో అంతరిక్ష రంగంలో, టెస్లాతో ఆటోమొబైల్‌ రంగంలో దూసుకుపోతున్న మస్క్‌.. తాజాగా సోషల్‌ మీడియాలోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత తనదైన మార్క్‌ ఉండేలా చూసుకుంటున్నాడు..

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో మార్పులు చేశాడు. ఎక్స్‌గా పేరు మార్చడం మొదలు ప్రీమియం సేవలను అందిస్తూ ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్‌ టీవీ యాప్‌ పేరుతో మరో సంచలనానికి తెరతీశాడు మస్క్‌. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్‌ యూట్యూబ్‌కు పోటీనిచ్చే దిశగా మస్క్‌ ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో మార్పులు చేశాడు. ఎక్స్‌గా పేరు మార్చడం మొదలు ప్రీమియం సేవలను అందిస్తూ ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.
 
స్మార్ట్‌ టీవీలకు సపోర్ట్ చేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యాప్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీని ప్రకారం ఈ యాప్‌లో సినిమాలతో పాటు, లైవ్‌ టీవీ వంటివి చూసే అవకాశం లభించనున్నట్లు స్పష్టమవుతోంది.
 
 
ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్‌ టీవీ యాప్‌ పేరుతో మరో సంచలనానికి తెరతీశాడు మస్క్‌. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్‌ యూట్యూబ్‌కు పోటీనిచ్చే దిశగా మస్క్‌ ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఈ యాప్‌ మొదట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఎల్‌జీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ వంటి వాటిలో మాత్రమే అందుబాటులోకి రానున్టన్లు తెలుస్తోంది. గూగుల్‌ ప్లేస్టోర్‌, ఎల్‌జీ స్టోర్ లేదా అమెజాన్ స్టోర్స్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 
ఈ యాప్‌ మొదట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఎల్‌జీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ వంటి వాటిలో మాత్రమే అందుబాటులోకి రానున్టన్లు తెలుస్తోంది. గూగుల్‌ ప్లేస్టోర్‌, ఎల్‌జీ స్టోర్ లేదా అమెజాన్ స్టోర్స్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ యాప్‌లో ట్రెండింగ్ వీడియో అల్గారిథమ్‌, వీడియో సెర్చింగ్ వంటి వాటితో పాటు.. రీప్లే టీవీ, స్టార్ట్‌ఓవర్ టీవీ, ఫ్రీ క్లౌడ్ డీవీఆర్ (100 గంటలు కంటెంట్‌ను రికార్డ్ చేయవచ్చు) వంటి ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది.

...

Complete article

BREAKING: The 𝕏 TV app is now live on Android TVs. It's available on LG, Amazon Fire TV, and Google TV, with more integrations coming soon.

Years ago, Twitter tried but eventually walked away from building TV apps after getting a lukewarm reception. Now, as it looks to revive its advertising business, its new incarnation X is hoping for a rerun. The company announced a new TV app available “on several app stores” as part of a wider effort to court more advertisers, creators and partners around a “video-first platform.”

That pivot into video will also include a new video tab on X itself, it added. The tab has yet to launch.

Users are noting that a beta of the TV app is already appearing on Amazon Fire TV and Google TV; we’ve been able to confirm we can see the Amazon Fire TV app ourselves. No sign of the app yet on Apple TV, Roku or other TV platforms.

Twitter’s CEO Linda Yaccarino announced plans for the TV app initially in April of this year.

The X TV app beta is now available on several app stores, with more platforms on the way  Paired with our upcoming Video Tab, this marks a massive leap forward in transforming X into a video-first platform and unlocking new opportunities for creators, advertisers, and our partners.

MY FIRST X VIDEO MADE OVER $250,000!  But it’s a bit of a facade. Advertisers saw the attention it was getting and bought ads on my video (I think) and thus my revenue per view is prob higher than what you’d experience. MrBeast

 

Link to comment
Share on other sites

  • The title was changed to X tv app from Elon Musk to rival YouTube

Elon Musk's X Ventures Into TV App; To Compete with YouTube

What to expect from the launch of Elon Musk's X TV app #technology #podcast

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...