-
💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.
- 0
Question
Vijay
Central Govt Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో సాహిత్య అకాడమీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.2 లక్షలకు పైనే
న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీలో డైరెక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద డిప్యూటీ సెక్రటరీ, రీజినల్ సెక్రటరీ, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ క్లర్క్, అసిస్టెంట్ ఎడిటర్, సబ్ ఎడిటర్ (ఇంగ్లిష్).. తదితర పోస్టులను..
న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీలో డైరెక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద డిప్యూటీ సెక్రటరీ, రీజినల్ సెక్రటరీ, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ క్లర్క్, అసిస్టెంట్ ఎడిటర్, సబ్ ఎడిటర్ (ఇంగ్లిష్).. తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 12 వరకు ఉన్నియొ. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అన్ని స్థాయిల్లో ఎంపికైతే బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ బ్రాంచుల్లో పని చేయవల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..
పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా జర్నలిజం, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 16, 2024వ తేదీలోపు కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి డిప్యూటీ సెక్రటరీ పోస్టుకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులకు రూ.56,000 నుంచి రూ.1,77,500 వరకు, పబ్లికేషన్ అసిస్టెంట్, సబ్ ఎడిటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు, స్టెనో గ్రాఫర్, పీఆర్ కమ్ జనరల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.25,000 నుంచి రూ.81,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.