Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

TTD Tirumala Tirupati Laddu controversy


TELUGU

Recommended Posts

Tirupati Laddu: తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు | CM Chandrababu Sensational comments - TV9

 

Link to comment
Share on other sites

Tirumala Laddu: Animal fat and fish oil - తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు.. ల్యాబ్ రిపోర్ట్ విడుదల చేసిన టీడీపీ

గత ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలు బయటకొచ్చాయి. నెయ్యిలో చేప నూనె, పామాయిల్‌, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ల్యాబ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

 
Tirumala Laddu: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు.. ల్యాబ్ రిపోర్ట్ విడుదల చేసిన టీడీపీ
Tirumala Laddu

ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకపంనలు రేపాయి. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించింది. జులై 8, 2024న లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించగా.. NDDB CALF ల్యాబ్ జులై 17న నివేదిక ఇచ్చింది. అందులో అడ్డూలో వినియోగించిన పదార్థాలను వెల్లడించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో.. సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదిక ఇచ్చింది. కాగా  NDDB CALF ల్యాబ్ కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందింది. ఈ మేరకు ల్యాబ్ రిపోర్ట్‌ను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు అందజేశారు. తిరుమల వెంకన్న స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కచ్చితంగా సీరియస్ ఎంక్వయిరీ చేస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించేలా కుంభకోణానికి పాల్పడిన వారు సర్వ నాశనమైపోతారని మండిపడ్డారు. క్వాలిటీ నెయ్యి కేజీ కొనాలంటే రూ. 1000 పైగా ఖర్చవుతుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.320కి నెయ్యి టెండర్లు పిలిచిందన్నారు. నలుగురికి నెయ్యి టెండర్‌ కాంట్రాక్టు ఇచ్చారని, క్వాలిటీ నెయ్యి రూ.320కి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.

...

Complete article

Breaking: Test report confirms beef fat, fish oil used in making laddus at Tirupati Temple. Massive betrayal of Hindu Aastha!

 

Link to comment
Share on other sites

Tirumala Laddu: తిరుమల లడ్డూలో నెయ్యి చుట్టూ రాజకీయ వివాదం.. ఎవరి మాట నిజం?

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి విషయానికొస్తే సాధారణంగా టీటీడీ మార్కెటింగ్‌ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్లు పిలిచి ఇ- ప్రోక్యూర్‌మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్‌ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.

Tirumala Laddu: తిరుమల లడ్డూలో నెయ్యి చుట్టూ రాజకీయ వివాదం.. ఎవరి మాట నిజం?

తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇది. యస్‌..గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంత మాట అనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇన్నాళ్లు స్వామి ప్రసాదం పేరిట తింటున్న లడ్డూలో ఇంత దారుణం జరిగిందా అని భక్తులు మండిపడుతున్నారు. అట్ ద సేమ్ టైం… ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగాను దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వంపై ఇప్పటి వరకు చేసిన ఆరోపణలు ఒక ఎత్తయితే.. తిరుమల లడ్డూ పేరిట చేసిన ఆరోపణలు మరో ఎత్తు. ఎందుకంటే తిరుమల శ్రీవారి పట్ల ఎంత భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తారో.. ఆయన లడ్డూ ప్రసాదం అన్నా భక్తులు అంతే పవిత్రంగా చూస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ప్రతిపక్షం కూడా అంతే సీరియస్‌గా తీసుకుంది. అందులో భాగంగా గతంలో టీటీడీకి ఛైర్మన్‌గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి సీఎం వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్‌ విసురుతూ ఎక్స్ ఫ్లాట్ ఫాంలో ట్వీట్ చేశారు. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని విమర్శించారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని… మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి ఆరోపణలు చేయరని వ్యాఖ్యానించారు. అంతేకాదు భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుకూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా చంద్రబాబు కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు. తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను, దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఎక్స్ వేదికగా ఆరోపించారు. సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని.. ఈ మొత్తం ఘటనలో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సీబీఐ విచారణ జరిపించాలని ఆ మహా పాపానికి, ఘోర అపచారానికి కారకులెవరో తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు.

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి విషయానికొస్తే సాధారణంగా టీటీడీ మార్కెటింగ్‌ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్లు పిలిచి ఇ- ప్రోక్యూర్‌మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్‌ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.

* ఆవు నెయ్యా?జంతువుల కొవ్వా? ఏది నిజం? * ప్రతీ రోజు 300-500 లీటర్ల నెయ్యి వినియోగం * నెయ్యిని కొనుగోలు చేసే మార్కెటింగ్‌ విభాగం * ప్రతీ 6 నెలలకోసారి టెండర్లు * ల్యాబ్‌లో నెయ్యి నాణ్యతపై పరీక్షలు * 2021 మార్చి వరకు నందిని బ్రాండ్‌ (కర్నాటక) నెయ్యి సరఫరా * తక్కువ ధరకి సప్లయ్‌ చేయలేమంటూ తప్పుకున్న నందిని * తమిళనాడు, ఢిల్లీకి చెందిన కంపెనీలు నెయ్యి సరఫరా

– 2021 మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చి లో జరిగిన టెండర్లలో L-3 గా నిలిచింది. అయినా కూడా L-1, L-2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరైన నెయ్యిలో కేవలం 20 శాతం సప్లై చేసింది. ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. యూపీకి చెందిన ప్రీమియర్ L-1 గా, L-2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి రూ. 424 లు ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్‌ తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీటీడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కనుక వెంటనే దానిపై విచారణ జరిపించి.. నిజా నిజాలు తేల్చి తప్పు చేసిన వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.

ఈ వివాదం ఇలా ఉంటే.. శ్రీవారి లడ్డూ జారీలో టీటీడీ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. పవిత్రమైన స్వామి వారి ప్రసాదం భక్తలకే అందేలా చర్యలు తీసుకుంది. లడ్డూ ప్రసాదానికి ఆధార్‌ను లింక్‌ చేసి దుర్వినియోగాన్ని అడ్డుకుంది. లడ్డూ పంపిణీలో మార్పులు చేపట్టింది. దర్శనం చేసుకునే భక్తులు సంతృప్తి చెందేలా లడ్డూలను విక్రయించాలని నిర్ణయించింది. అదే సమయంలో దళారీల అక్రమాలకు చెక్‌ పెట్టింది. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూస్తే..

* లడ్డూల జారీలో టీటీడీ కొత్త మార్గదర్శకాలు * లడ్డూ విక్రయాలకు ఇకపై ఆధార్‌ తప్పనిసరి * దళారుల ఆటకట్టించేందుకు తప్పలేదంటున్న టీటీడీ * దర్శనం టోకెన్‌ ఉన్న భక్తులకు ఎన్ని లడ్డూలైన ఇస్తారు * టోకెన్‌ లేని భక్తులు ఆధార్‌ చూపిస్తే రెండు లడ్డూలిస్తారు * శ్రీవారి లడ్డూల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు * పెళ్లి విందులో స్టేటస్‌ సింబల్‌గా తిరుపతి లడ్డూలు * టీటీడీ సమాచార కేంద్రాల్లో సైతం లడ్డూల విక్రయం * నిత్యం 3.5 లక్షల లడ్డూలను విక్రయిస్తున్న టీటీడీ * అక్రమాలకు పాల్పడుతున్న టీటీడీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది * అక్రమార్కులపై చర్యలు తప్పవన్న ఆలయాధికారులు

ఇది ఓవరాల్ గా తిరుమల లడ్డూ చుట్టూ నడుస్తున్న కథ. ఏదేమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. లడ్డూ పవిత్రతను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Ivanni CHILLARA DIVERSION POLITICS by the lowly ruling party stooping to disgusting levels because they are afraid of not able to come back to power next election and trying to tarnish YCP's image. They should talk about Super Six and other promises.

If the report came out in July, where were they sleeping all these days, weeks and months? Picniking in Hyderabad?

cbn wants to give the ghee contract to heritage 😂

చంద్రబాబు హరి టెజీ నెయ్యి వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి వాడకుండా. వేరేవాళ్ళ నెయ్యి వాడుతున్నప్పుడు బాబు గారు అలాగే అంటారు.

ఆఖరికి స్వామి నీ కూడా పాలిటిక్స్ లోకి లాగే దౌర్భాగ్యుడు సిబిఎన్

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని, వీరిని నిందిస్తూ సూపర్ -6 ను ప్రజలు మరిచిపోయే లా చేస్తున్నారు. చివరకు ఆ ఏడు కొండల స్వామి ప్రసాదం లో కూడా కల్తీ అంటున్నారు... ఇది మన బాబు గారి పాలనా..!

 

TDP (Topic Diversion Party). జై జగన్
 
హెరిటేజ్ ఘీ స్వచ్ఛమా 😂
 
శ్రీ వేంకటేశ్వర స్వామి అందరికీ మంచి చేసే జగన్ అన్నని మోసం చేసి ఓడించారు మోసం చేసిన వారికి మీరు తగిన శిక్ష విధించండి ఈరోజు నా అబద్దాలు మోసాలు చెప్పే వారికి తగిన శిక్ష విధించండి స్వామి 🙏🙏🙏
 
ఆ దేవ దేవుడు ఇప్పటికే రోగాన్ని యిచ్చి ఒక విధంగా మానసిక శిక్ష వేశాడు. ఆలిపిరి గేట్ దగ్గర కొద్ది లో తప్పుచ్చు కొన్నాడు. ఇంకా ఇలా డిగజారి పోయి మాట్లాడుతున్నాడు.ఎక్కువ రోజులు లేదు ఇతనికి వేంకటేశ్వర స్వామి కఠినమైన శిక్ష వేస్తాడు
 
వెంకటేశ్వర స్వామి చంద్రబాబు కుటుంబాన్ని వదిలిపెట్టడు . చంద్రబాబు కొద్దిరోజుల్లోనే అతి ఘోరంగా అనుభవిస్తాడు
 
చాలా కాలం నుండీ TTD లో వచ్చే సరుకులను పరీక్ష చేసే Laboratory ఉంది . చంద్రబాబు , జగన్ మారచ్చు . దేవాలయ ఉద్యోగులు , అధికారులు వాళ్ళే కదా . గవర్నమెంట్ కి అనుకూలమైన ఆఫీసర్లని వేసుకున్నంత మాత్రాన సిస్టమ్ మారదు
 
ఇచ్చిన హామీలను అమలు చేయలేక... టాపిక్...డైవర్షన్...చెయ్యడం...
 
Digajaarudulo ninnu minchinodu ledu CBN,asalu nuvvu CMga undadam maa karma
 
చంద్రబాబు నీవు మొన్న ఎన్నికల్లో పోటీ చేశావు ఆ సందర్భంగా నీవు ఇచ్చిన హామీలు సంగతి చెప్పు నీకు పవన్ కళ్యాణ్ నేను నేను నిజాయితీగా ఉంటా నేను నా సొంత సొమ్ము రైతులకు పంచి పెట్టాను అంటాడు నేను చంద్రబాబు చెప్పిన ప్రతి మాట ప్రతి మాట హామీ నాది బాధ్యత అని చెప్పారు 100% ఇప్పుడు హామీలను ఎందుకు అమలు చేయలేదని డిమాండ్ చేయలేదు ఇవి ప్రక్కన పెట్టటానికి ఇలాంటి నీచమైన తిరుపతి వెంకన్న మీద జంతు కొవ్వు పదార్థాలు లడ్డు లు తయారు చేశారు అని చెప్పావు 100% నీవు అధికారంలోకి వచ్చి 4 నెలలు తిరుపతి వెంకన్న స్వామి దేవస్థానం మీద నీవు ఏ దర్యాప్తు సంస్థ చేసిందో నీవు ప్రభుత్వం తరపున వేసిన వారు ఇచ్చిన స్టేట్ పబ్లిక్ లో ఆ వైట్ పేపరు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ జీవోతో సహా రిలీజ్ చెయ్యాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నీవు ప్రభుత్వ అధినేతవు అయితే నీ కలేజా నీ పరిపాలనా పరిపక్వత ఉంటే వెంటనే పబ్లిక్ టీవీ చానెల్స్ లో పత్రికలకు ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి ఇలాంటి ఇంకా ఎప్పుడు తప్పుడు మాటలు చెప్పవద్దు
 
Shame shame to EVM CM cbn
 
I am a fan of Chandra Babu but I don't feel he made true comments on Laddu. he as to payback for his comments
 
Vadi company Heritage ghee ni use cheyaledhanta, andhuke ee frustration and plan to change contract
 
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఇవేమీ CBN కి తెలియలేదా???? చంద్రబాబు ఎంతకయినా దిగజారుతాడు
 
God will certainly punish Chandra Babu Naidu and his family for his false propogonda.God is watching his Dirty politics
 
nechulu eppudu nechamgane mataladutaru
 
నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పలేక ఎంత సేపు జగన్ అప్పుడు ఆలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పుకుంటూనే గడిపేస్తారా ఈ ఐదు సంవత్సరాలు?????
 
rapo mapo chache musalodiki abaddalu cheppina no punishment
 
Iam cristain sir meeru eelant massage pettinaru maaku chala badaga undi chalatappu 2 time tpt ki vellinanu sir hyd maad
 
We went Thirumala YCP Government time And Recently 20 days back Same Food Quality No change Annadana prasadam always Good
 
నాణ్యత లేదు అనండి సార్ కానీ మరీ జంతువుల కొవ్వు అంటున్నారు.. పాపం సార్
 
CBN. గారు.మీరు.15yrs.CM. గా.చేశారు.కదా.మీరు.ఏమి.కలిపినారు.ఎవరికి.తెలుసు??
 
Evm Babu nuvvu manisiva pashuva neku asalu chiggu unda?
 
No doubt about Karunakara Reddy. He is an ardent devotee of the Lord!
 
వీడిని ఆ వెంకన్న ఎందుకు వదిలేసాడో అర్ధం కావడం లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఏదో ఒకటి చేసి, ఆ దుర్మార్గుడి బరినుంచి మమ్మల్ని రక్షించు స్వామీ, మీ జిల్లావాడే గదా, ఎలా పుట్టించావయ్యా ఇతన్ని. ఈసారి మాత్రం ఈవీఎం లు వాడికి దొరక్కుండా చేయవయ్యా. ఇట్లు - తెలుగు prajalu
 
Kammaravathi epudu varadhavathi ayyindi. Mental ayyadu papam
 
Anniti meeda vishapu, abddapu pracharam chesaru iddokkati migilindi adi kooda kanicharu
 
Heritage cow ghee ni test cheyandi pure cow ghee Ani amutunaru I have used it it's not anywhere to the standards
 
Kutami is going mad spreading rumurs that KR is Christian
 
Laddu food ready chese staff tho media lo cheppinchandi sir
 
వేంకటేశ్వరస్వామిని కూడా వదలవా బాబు?!
 
టీడీపి, కూటమి అధికారంలోకి వచ్చి తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా. పిరికి పండలుగా తయ్యారు అయ్యి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా రాజకీయ లబ్దికోసం ఇంత నీచ స్థాయికి దిగజారి ఆధారాలు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలచేత చీ చీ ఆని అనిపించుకొంటూ ఉన్నారు. కూటమి కి బాకా ఊదుతూ అడ్డగోలుగా అసత్యాలు ప్రచారం చేయటం కోసం పచ్చ మీడియా సంస్థల ను ఎర్పాటు చేసుకున్నారు.
 
బురద జల్లడం లో బాబుని మించిన వారు లేరు NTR మీదే బురద జల్లిన వారికి ఇది మామూలే బాబుకి విజిటబుల్ fat కి, ఎనిమల్ fat కి తేడా తెలిదా
 
Only heritage is genine 😂
 
Nuvu intha nichanga dhigajaruthav ani anukoledhu, siggu eggu leni bhathuku...ni bhathuku antha diversion eh na..??
 
స్వామి ఇంకా ఇలా ఇలాంటి వాళ్ళని క్షమించుతున్నాడు

Bhumana Karunakar Reddy Sensational Comments On Chandrababu | Tirumala Prasadam @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

Vyvastalani manage chesina vallaki,evm batch ki,lab lanu manage cheyadam chala simple

Sample lo veelle janthuvala kovu kalipi vundavachu kadha??

Wrong contaminated sample sent evm cm to labs!

Heritage నెయ్యి sale కోసం chandrababu plan!!

intha chaduvu leni oorollu unnaru entra ee kootami and yellow media sannasi clowns?!

ఆ కుళ్ళిన బొల్లు శరీరం నుంచి ఇలాంటి కంపు మాటలు తప్ప ఏరోజైనా నిజం బయటికి వచ్చిందా?

రోజుకి రెండు లారీ లు నెయ్యి అవసరం అయినప్పుడు.....జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ లోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా దిగిపోయినపుడు.....జూలై లో లడ్డు నీ ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేస్తే.....తప్పు ఎవరి ప్రభుత్వం లో జరిగినట్టు.....ఈ main logic నీ.....కూటమి ప్రభుత్వం మిస్ అయ్యింది. దొరికిపోయింది 🙏

జగన్ ప్రభుత్వం నాన్యం బాబు ప్రభుత్వం సున్యం. వాడింకా జగనే ముఖయమంత్రి అనుకుంటున్నాడు🤣🤣 చిప్పు దొబ్బింది బాబుగానికి

జగన్ cm గా resign చేసి 110 days అవుతుంది. తిరుమల లో లడ్డు ప్రసాదలకు రోజులు ki 2 ట్యాంకర్స్ గీ అవసరం అవుతుంది, అంటే గత 110 రోజుల nundi 220 గీ సప్లై చేసే ట్యాంకర్స్ తిరుమల లో నే నే హోల్డ్ చేసి పెట్టారా. వాడి బాడీ tho పాటు బ్రెయిన్ కుడా కుళ్ళి పోయినట్టు ఉంది. వేంకటేశ్వరస్వామి వారు త్వరగా Ap ki విముక్తి కలిగించండి 🙏

నిజం మాట్లాడితే బాబు తల పగిలి చస్తాడు 😂

నిజాలు చెప్పడం ఎట్టాగూ పచ్చ వెదవాయి ల వెదవ జన్మలో ఎప్పుడూ లేదూ కనీసం అబద్దాలు కూడా సరిగా చెప్పడం కూడా చేతకావటం లేదే 😜అన్ని పచ్చ బిళ్ల గోచీ బ్యాచి మొత్తం జులాయి సినిమా లో బ్రాహ్మీ లై పోయారు 😜

ఈనాడు పేపర్ A . P.నీ నాశనం చేస్తున్నారు

Babu cheshaadu ante prajalu nammutaaru

CBI ఎంక్వయిరి కి ఇస్తే విషయాలు అన్ని బయటికి వస్తాయి!!

Chandra Babu Naidu do not possess leadership qualities..

6 నెల లు సమయం ఇద్దరిలో ఒకడు పోవడం పక్క మార్చ్ 31 2025 లోపు ఆంధ్ర రాష్ట్రం దరిద్రం పోతుంది జై గోవిందా ... He is not an idol it's real EXISTING GOD! 🙏

ఏపీ lo చదవుకున్న మూర్కులు చాలా ఉన్నారు. ఇప్పటికి నారా మాటలు నమ్ముతున్నారు

Tirumala Venkateswara swamy devudu aite Chandra Babu Naidu thala veyya chakkalu avvali

Suoer Six and Visakha steel issue pakkana pettataniki😮

Prajalu assalu nammaru.jagan gaaru cheshaarante.

Yellow gang believe his lies. Nobody else.

Anna canteen lo goddu mamsam pedtharemo andukevila chepthunnadu...

Vaadu " abhadham " aaditene brathuku... nijam matadite 1000 vrakkaloveddhi...shapam undi

As report evaru iccharo vaala meeda case vellyali supreme ki vellali CBN gaadi ni voorike vodaladu


కొంప ముంచిన ల్యాబ్ రిపోర్ట్/ #themediareport #YSJagan #Chandrababu #PawanKalyan #YSRCP #TDP

 

Link to comment
Share on other sites

The report is FAKE (with proofs)

Lab reference numbers on both reports do not match and are FAKE!

Sakshi TV Exclusive: Truth on Tirumala Laddu Ghee With Reports and Proofs | Big Question? ‪@SakshiTV‬

 

Challenge question to EO Shyamala Rao. Either EO is the culprit or CBN is the LIAR!!

 

Link to comment
Share on other sites

Visionary CBN's Laddu politics!!

YS Jagan: Press Meet on Tirupati Laddu diversion politics - లడ్డూ వివాదం అంతా బాబు డైవర్షన్ : వైఎస్ జగన్

వైఎస్ జగన్ ప్రెస్ మీట్ LIVE | YS Jagan Press Meet - TV9

 

Link to comment
Share on other sites

  • The title was changed to TTD Tirumala Tirupati Laddu controversy
1 hour ago, Vijay said:

Visionary CBN's Laddu politics!!

YS Jagan: Press Meet on Tirupati Laddu diversion politics - లడ్డూ వివాదం అంతా బాబు డైవర్షన్ : వైఎస్ జగన్

వైఎస్ జగన్ ప్రెస్ మీట్ LIVE | YS Jagan Press Meet - TV9

 

when TTD board has bjp leaders, leaders from the center and other states, when TTD is autonomous with no involvement from the govt, how would bjp (which is a highly religious party) side with cbn for these false controversies?

if they found animal fat in laddus back in july, why did they wait for 2 months and what ghee were they using all these 2 months??

Link to comment
Share on other sites

22 hours ago, Sanjiv said:

when TTD board has bjp leaders, leaders from the center and other states, when TTD is autonomous with no involvement from the govt, how would bjp (which is a highly religious party) side with cbn for these false controversies?

if they found animal fat in laddus back in july, why did they wait for 2 months and what ghee were they using all these 2 months??

Religion ledu thokka ledu. BJP plays mind games with illiterate people's religious sentiments to be in power. It's all dirty politics and BJP will sleeep with anybody who will support them with gaining majority. Sadly there is no better alternative party at the center that can offer a clean govt without corruption. Illiteracy results in corruption (which is why CBN does not want education for the poor).

Why did the center decide to get Pawan high security after elections suddenly?? Because he became an VIP all of a sudden to BJP in getting them majority (through EVM hacking of course) and BJP cannot imagine anything happening to him that would result in them losing power.

Not many people know TTD is an autonomous body with no govt involvement and CBN is taking advantage of this to spread fake news and controversies (similar to Land Titling Act) fooling the naive illiterate yellow media for diversions. Even if they were using the same allegedly adulterated ghee all these 2 months after the report, TDP yellow media will still blame it on YCP for diversions! TTD needs 3-4 tankers of ghee on a daily basis and there is no way TTD purchased and stored hundreds of tankers of ghee from 100 days ago when YCP was in power. TTD receives ghee tankers on a daily basis so whatever ghee was purchased in the last 100 days was with the full knowledge and approval of TDP who is probably trying to grant that ghee contract to their own Heritage Foods to milk more money.

Link to comment
Share on other sites

SLAM DUNK PROOFS TO CBN’s FAKERY!

If the adulterated tanker was allowed inside TTD, it was TDP’s fault and CRIME!! If the tanker was rejected and not allowed inside, there is absolutely NO issue!!!

Anchor Eshwar Revealed Shocking Facts about AR Dairy Ghee | Tirumala Laddu | Chandrababu |‪@SakshiTV‬

 

Link to comment
Share on other sites

Every time we think CBN won’t descend any lower than that, he never disappoints and stoops even lower than he did last time!!

YSRCP MLA Tatiparthi Chandrasekhar about TTD EO Tweet on Tirumala Laddu | Chandrababu‪@SakshiTV‬

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...