Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

MOVIE: Kannappa (కన్నప్ప)


TELUGU

Recommended Posts

Akshay Arrives In Hyderabad For Telugu Cinema Debut With 'Kannappa'

Kannappa also features Prabhas, Mohanlal in major roles.

Akshay%20Kumar%201.jpg?rect=0,0,1024,576

Akshay Kumar is all set to debut in Telugu cinema with Vishnu Manchu-starrer Kannappa. The producers of the film announced the same on Tuesday, 16 April.

The official social handle of the film posted on X, “We're thrilled to have Bollywood superstar Akshay Kumar onboard for "𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚," Vishnu Manchu's magnum opus. With Akshay Kumar joining us, our production promises to reach unprecedented heights of grandeur and excitement. Stay tuned for an unforgettable cinematic experience!"

The post was accompanied by a video, in which Akshay is seen being welcomed by Vishnu and veteran actor and producer Mahesh Babu.

Kannappa is based on the true story of a devotee of Lord Shiva. The story revolves around the protagonist Kannappa and his life journey. Kannappa's cast also features Preity Mukhundhan, Mohanlal, Prabhas, Mohan Babu, R Sarathkumar, Brahmanandam, Madhoo and Mukesh Rishi in major roles.

...

Complete article

 

Link to comment
Share on other sites

Kannappa Akshay: కన్నప్పలో బాలీవుడ్ స్టార్ హీరో.. పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసిన చిత్రబృందం

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా రూపొందుతున్న ‘కన్నప్ప’

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్‌ను పరిచయం చేసిన చిత్రబృందం

శివుడి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం

కన్నప్పలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ వంటి స్టార్లు

ప్రభాస్, నయనతార కూడా

cr-20240416tn661e255d22298.jpg

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరోను చిత్రబృందం పరిచయం చేసింది. ఆ  స్టార్ నటుడు మరెవరో కాదు.. అక్షయ్ కుమార్. 

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌ను టాలీవుడ్‌లోకి స్వాగతం పలుకుతున్నందుకు ఆనందంగా ఉందంటూ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. కన్నప్ప సినిమాలో ఆయన భాగం కావడం థ్రిల్‌గా ఉందని, మర్చిపోలేని సాహసానికి సిద్ధంగా ఉండాలని కోరింది. ఇటీవల ‘ఓ మైగాడ్2’లో శివుడిగా కనిపించిన అక్షయ్ కుమార్ కన్నప్పలోనూ అదే పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నా స్పష్టత లేదు.

కాగా, కన్నప్పలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ నటిస్తుండగా విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రభాస్, నయనతార కూడా నటిస్తున్నట్టు సమాచారం. భరతనాట్య కళాకారిణి ప్రీతి హీరోయిన్‌గా కనిపించనున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Kannappa: 'కన్నప్ప' సెట్లోకి అడుగుపెట్టిన ప్రభాస్

09-05-2024 Thu 17:29 | Entertainment

షూటింగు దశలో ఉన్న మంచు విష్ణు 'కన్నప్ప 

రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్

నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్న ప్రభాస్

ప్రధానమైన  పాత్రలలో సీనియర్ స్టార్స్

cr-20240509tn663cc70c631c3.jpg

మంచు విష్ణు హీరోగా 'కన్నప్ప' సినిమా రూపొందుతోంది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఏ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ న్యూజిలాండ్ లో జరిగింది. ఆ తరువాత కొంత చిత్రీకరణ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరిగింది.

తాజా షెడ్యూల్ కూడా ఈ నెల 7వ తేదీ నుంచి, రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నందీశ్వరుడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. రీసెంటుగా ఆయన ఈ సినిమా సెట్లో అడుగుపెట్టాడు. మరో నాలుగు రోజుల పాటు ఆయన పోర్షన్ షూటింగ్ జరగనుంది.

 గతంలో వచ్చిన 'భక్త కన్నప్ప' లో నందీశ్వరుడి పాత్ర ఉండదు. కేవలం శివుడికి .. కన్నప్పకి మధ్య సీన్స్ మాత్రమే ఉంటాయి. ఈ సినిమాలో నందీశ్వరుడి పాత్రను డిజైన్ చేశారు. ఇతర కీలకమైన పాత్రలలో అక్షయ్ కుమార్ .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ .. మోహన్ బాబు  తదితరులు కనిపించనున్నారు.

...

Complete article

20240509fr663cc69088808.jpg

Link to comment
Share on other sites

  • The title was changed to Kannappa movie updates

Manchu Vishnu: 'కన్నప్ప'లో తాను ఇష్టపడిన పాత్రనే ప్రభాస్ చేస్తున్నాడు .. పుకార్లు నమ్మొ ద్దు: మంచు విష్ణు

11-05-2024 Sat 19:54 | Entertainment

షూటింగు దశలో ఉన్న 'కన్నప్ప' సినిమా 

ప్రభాస్ పాత్ర గురించి ప్రస్తావించిన విష్ణు 

త్వరలో క్లారిటీ ఇస్తామని వెల్లడి 

సోమవారం అప్ డేట్ ఇస్తామని వ్యాఖ్య

cr-20240511tn663f7faed60e2.jpg

హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే.  ఇక విష్ణు మంచు తన కన్నప్ప సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ఇన్ స్టా ఖాతా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. 

‘కన్నప్ప' నుంచి న్యూస్ ఎప్పుడు వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తుంటారు. గత ఐదారు అప్డేట్లు ఇచ్చినప్పుడు కన్నప్ప టాప్‌లో ట్రెండ్ అయింది. నా మిత్రుడు ప్రభాస్ షూట్‌లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. దాదాపు 18 గంటల పాటు సోషల్ మీడియాలో ఆ వార్త ట్రెండ్ అయింది. కన్నప్పలో మహామహులు నటిస్తున్నారు. ఈ కథలో చాలా గొప్ప పాత్రలున్నాయి. ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు"  అని అన్నారు. 

"ప్రభాస్ ఫ్యాన్స్‌కి, డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఈ విషయం చెబుతున్నాను. కన్నప్ప సినిమాను నేను చేస్తున్నా .. నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలని ప్రభాస్‌కు చెప్పాను. ‘కథ బాగా నచ్చింది నాకు ఈ పాత్ర ఇంకా బాగా నచ్చింది.. ఇది నేను చేయొచ్చా?’ అని ప్రభాస్ అడిగారు. ఏ కారెక్టర్‌ అయితే ప్రభాస్‌కు బాగా నచ్చిందో అదే పాత్రను ప్రభాస్ పోషించారు. ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తాను. అధికారికంగా ఆ పాత్రలను గురించి మేం చెప్పినప్పుడే నమ్మండి. బయట వచ్చే వాటిని నమ్మకండి. త్వరలోనే అన్ని పాత్రల గురించి ప్రకటిస్తాం. సోమవారం నాడు మీకు అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నాము’ అని అన్నారు.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పనిచేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 1 month later...

Kannappa Official Teaser Telugu | Vishnu Manchu | Mohan Babu | Prabhas | Mohanlal | Akshay Kumar

 

  • Love 1
Link to comment
Share on other sites

  • 4 months later...

Kannappa (కన్నప్ప)


An atheist hunter Kannappa becomes a devotee of Lord Shiva and plucked out his eyes in an act of devotion.

Kannappa Official Teaser Telugu | Vishnu Manchu | Mohan Babu | Prabhas | Mohanlal | Akshay Kumar

 


 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...