Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

YS Jagan Files Petition Against Sharmila and Vijayamma


Sucker

Recommended Posts

YS Jagan Files Petition Against Sharmila and Vijayamma Over Saraswati Power Shares Dispute Andhra Pradesh DC Correspondent 23 October 2024 1:31 AM Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy. In a growing family rift, former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy and his wife YS Bharati have filed a petition in the National Company Law Tribunal (NCLT) against YS Sharmila, and YS Vijayamma. The dispute centers around the allocation of shares in Saraswati Power and Industries Private Limited.

dc-Cover-d47n5lj396bduenukmfdcr9r16-2024

The petition also names Janardhana Reddy Chagari, Yaswanthreddy Kethireddy, and other respondents, including the Registrar of Companies in Telangana and the Regional Director of South East Region. Also Read - 25 Youth Stuck in Cambodia Return to Vizag The case, which was listed in the NCLT on September 10, was filed under Section 59 of the Companies Act, which deals with the rectification of the register of members. According to this provision, if the name of a person is entered into the register of members of a company without sufficient cause, or omitted from it, the aggrieved party may file an appeal for rectification.

Jagan and Bharati argue in their petition that they played a significant role in the growth of Saraswati Power and Industries. They claim that they signed a Memorandum of Understanding (MoU) on August 21, 2019, to allocate shares to Sharmila. However, the share allocation was never finalized, leading to the current dispute. Also Read - Kurnool Collector Urges Future Doctors To Prioritise Social Responsibility Over Profit According to PNS report, the petition reflects deepening tensions within the YS family. Jagan has stated in his plea that he originally intended to allocate shares to Sharmila as an expression of 'sisterly affection,' but he withdrew the offer due to her recent political opposition to him. This conflict marks a notable shift in their familial relationship, which has been strained by political differences.

Jagan also filed four interlocutory applications on the case. The NCLT has issued notices to all respondents and scheduled the next hearing for November 8, 2024.

Link to comment
Share on other sites

  • Replies 44
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Vijay

    41

  • Sucker

    4

చరిత్రలో ఏ పురాణం చూసినా, ఈ ప్రపంచంలో ఏ జీవిని చూసినా, తల్లి తరువాతే ఏదైనా. జంతువులకు కూడా తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ కన్నీటి లేఖ చూస్తే, జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఒక వింత సైకో గురించి తెలుసుకుంటారు. ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా, జగన్ రెడ్డి అనే సైకో ఎలా వేధిస్తున్నాడో, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటని ఈ సైకో ఎలా తప్పాడో చెప్తూ, కన్నీళ్ళతో, సైకో జగన్ కి లేఖ రాసారు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ. ఈ లేఖ పై తల్లి విజయమ్మ కూడా సంతకం పెట్టారు. ఇలాంటి సైకోలు రాజకీయాల్లో ఉంటే, మన సమాజంలో ఉంటే, ఎంత ప్రమాదమో చెప్పటానికి, ఈ లేఖని ప్రజల్లో పెడుతున్నాం. ఈ లేఖలో మొత్తం ఎనిమిది అంశాలు ఉన్నాయి. ఏడో అంశం చూస్తే, జగన్ అనే వాడు రాజకీయంగా ఎంత పిరికివాడో తెలుస్తుంది.. ఒక తల్లి, ఒక చెల్లి కలిసి కన్నీళ్ళతో, ఓ సైకోకి రాసిన, లేఖలోని మొదటి భాగం "మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నాని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు . భారతి సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా."

 

Link to comment
Share on other sites

TDP got another diversion topic for this week and slinging mud at every little chance. Diversions tho ne next 5 years rule chesi bathhikestara?

Personal life should not matter as long as a politician fulfills his promises made to voters. Steve Jobs abandoned his daughter but that did not affect the success of Apple and its customers did not abandon Apple products due to it. Pawan kalthi kalyan has 3 pellams and still won and became DCM using EVMS. What about the clown Bul Bul Balayya?

What about Super Six?! 😂

 

Link to comment
Share on other sites

Vasireddy Padma Shocking Comments On YS Vijayamma Present Situation | Big News With Murthy | TV5News

 

Link to comment
Share on other sites

2 hours ago, Sucker said:

Sharmila's letter to Jagan

 

image.png.274c6267c02788f0309ea301aec878

sharmilas-letter-to-jagan-1.jpeg

That letter is over a month old and TDP is using it to spread lies as usual. No surprises 🤣

Super Six?

Link to comment
Share on other sites

4 hours ago, Sucker said:

Vasireddy Padma Shocking Comments On YS Vijayamma Present Situation | Big News With Murthy | TV5News

 

 

Varudu Kalyani Strong Counter to Vasireddy Padma Comments | YSRCP |@SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

🔥🔥🔥🔥🔥

సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు

This is journalism!

సిగ్గు, రోషం, పౌరుషం, నైతిక విలువలు, నిజాయితీ లాంటి పదాలు చంద్రబాబు నిఘంటువు లోనే లేవు

ప్రపంచం లో (అత్యంత )సిగ్గూ, ఎగ్గూ లేకుండా చక్కగా బ్రతికే ఏకైక వ్యక్తి గౌరవనీయులు చంద్రబాబు గారు

చంద్రబాబు నాయుడు గారు సిగ్గన పదం అతను డిక్షనరీలు లేదు

dabbu kosam emayina chese vadu chandrababu

Babu గారు చిగ్గు గురించి చిగ్గే చీగ్గు పడుతుంది....sir.. మీ టైం మా టైం వెస్ట్ sir

లక్ష్మి పార్వతి. ఆస్థి ఇవ్వాలి

Cbn గారూ.. నారా రామ మూర్తి నాయుడు.. అనగా ఎవరు?, ఆయన అన్న గారి పేరు ఏమి?

పిల్లనిచ్చి, రాజకీయ జీవితమిచ్చిన మామ గారినే వెన్నుపోటు పొడిచిన ఈ విలువలులేని నికృష్టుడిని చూసి, సిగ్గుకే సిగ్గేస్తుందండీ

సార్ మీరు రెడ్ బుక్ లోకి ఎక్కుతారు మీరు ఉన్నది ఉన్నట్టు మాట్టాడుతున్నారు జాగ్రత్త. జై భీమ్

అముదంతో కడిగావు బ్రో. Simply SUPERB

చంద్రబాబు కి ముగ్గురు అక్క చెల్లెళ్లు ఒక తమ్ముడు వున్నారు వీరు ఎక్కడ వుంటారు వారి పేర్లు ఏమిటి వారికీ చంద్రబాబు ఆస్థి లొ ఎంత భాగం ఇచ్చారు

సిగ్గు అనే పదానికి బట్టలు దొరికితే ఎలా ఉంటుందోచంద్రబాబు నాయుడు గారిని చూస్తే తెలుస్తుంది

బాబూ గారు సిగ్గు గురించి మాట్లాడితే మనం మనం సిగుపడాలి

ఆయనకి ఆయన కుటుంబానికి సిగ్గుశరము లేదు

ప్రపంచం లో ఎక్కడా కూడా ఇటువంటి రాజకీయ నాయకులు వుండరు

గురిగింజకు తన క్రింద ఉన్న మచ్చ కనపడదు ఎదుటి గురిగింజకు ఉన్న మచ్చ కనబడుతుందన్నట్టు ఉంది cbn తీరు

CBN and PK Mosaagallu, Siggu leni Brokes

ఈ వీడియో చూసాక చంద్రబాబు నిజం గా ఆయనని చూసుకొని సిగ్గుపడతాడు

ఓ YNR ! వాడి చిట్టా చెప్పాలి అంటే, నువ్వు ఇలాగే ఒక 5 ఏళ్ళు రోజూ చెప్పాలి

వైసిపి వైఎస్ జగన్ గారి వ్యక్తిగతం మనకెందుకు cbn గారి తమ్మునకు వాటా ఇచ్చారా

Super SIX amalu cheyya nanduku siggu padaali

సిగ్గుందా..?! | AP CM Chandrababu SENSATIONAL | YS Jagan | YSRCP | TDP | Journalist YNR Explained


Political chameleons & comedians 🤡

 

Link to comment
Share on other sites

ఆస్తులు పంచుకుంటే కాళ్ళ బేరమా? | Ys Jagan & YS Sharmila Meeting |Journalist YNR

 

Link to comment
Share on other sites

That is Jagan! Tit-for-tat for Sharmila

షర్మిల కు తగిన శాస్తి జరిగింది అంటున్న #punchprabhakar

 

Link to comment
Share on other sites

This single video says it all to prove Jagan's affection towards "undeserving" Sharmila and TDP's desperate, CHEAP tactics to sling mud at Jagan to divert from Super Six!!

జగన్ అన్నా మీద ఇంకా గౌరవం పెరిగింది.

జగన్ అన్న ని అభిమాని అయినందుకు చాల గర్వంగా ఉంది❤️

సాయి గారు ఒక వేల మీరు లేకుండా ఉంటే జగన్ గారి గురించి ఇది మంచి ఇది చెడు అని చెప్పే వాడు ఉండదేమో

జగన్ అన్న మీరంటే ఇంత గొప్పగా... Unnara నిజ జీవితంలో?

మంచితనాన్ని చేతకానితనం గా చూసే జనం ఉన్న సమాజం మనది... ఆ జనం లో సొంత రక్తసంబంధీకులు కూడా ఉంటారు, ఉన్నారు.

Proud of you jagananna ee nijayitjike neeku fans gaa unnam

I am feeling very proud to be HARDCORE fan of Jagananna ❤️

Sir meeru chebutuntey.. Goosebumps.. Proud to be Mr Jagan follower

పచ్చమీడియా పచ్చ బ్యాచ్ వేసే ప్రతి నింద కి జగన్ అన్న దగ్గర సమాధానం ఉంది

ఎంత మంది దుస్టులు ఉన్నార్రా జగన్ నీ చుట్టూ...ఆ గుండె ఆదర్షం కొన్ని తరాలకు...సినిమాలో పురాణాల్లో డైలాగ్స్ చూస్తాం...గానీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది

Jagan lanti manchi Manishi.. na jeevitham lo chudaledhu.. Pure Diamond in the society of pebbles

అక్కడ వుంది జగన్ రా ❤️

జగన్ మోహన్ రెడ్డి సార్ మీ పైనా గౌరవం ఇంకా పెరిగింది మీరు నిజం గా గ్రేట్ సార్ 🙏

ఇది రా జగన్ అన్న అంటే ❤️ అందుకే Jagan is LEGEND!!

Sai garu జగన్ గారు అనండి plz
Nice🎉, Jagan Anna, Real hero. Now compare that to PACKAGE STAR REEL HERO 😂
 
Indian great leader Ys Jagan mohan Reddy garu చెల్లిపై నుకున్నా ప్రేమ ఆప్యాత నీ మన్వత్వానికి సెల్యుట్ అన్నా
 
ఇండియా కి తలమణికం జగన్ అది రా రెడ్డి manasu. Jagan, Bharathi ❤️
 
ఒక మెట్టు ఎక్కేసావ్ సాయి
 
 
JAGAN sir really great sir GOD bless you JAGAN sir
 
Jagan anna nuvvu nijanga hero anna....luv u anna

Manchitananiki kuda oka haddu untundi JAGAN garu. Meeku aa devudu marintha sakshi sahanam ivvalani korukuntunnanu

Jagan gave away 40% of his self-earned property to Sharmila. Period.

20 ఏళ్ల తరువాత తను సంపాదించిన ఆస్థిలో 40% వాటాని తన చెల్లి కి రాసిచ్చాడు జగన్🥺🤍 #yssharmila

 

Link to comment
Share on other sites

షర్మిలమ్మ వితండవాదం |Ys Sharmila Sensational Letter To YSR Fans |YSR Family Property War | YNR

 

Link to comment
Share on other sites

NO ONE wants a CHEAP-CHARACTERED CLOWN sister like Sharmila and not even an enemy should have a sister like her!!

అన్న పతనం చూడాలి అని కోరుకుంటున్న ఏకైక చెల్లి #punchprabhakar

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...