Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Recommended Posts

Posted

'Pushpa 2' to record 50-100 crore BO opening

'Pushpa 2' teaser creates massive anticipation, aiming for blockbuster success. Trade expects it to surpass expectations, ruling the box office with a potential mammoth run. Allu Arjun's charismatic presence and strong fan base add to the excitement.

msid-109139329,imgsize-54348.cms

...

Complete article

Posted
On 4/8/2024 at 5:27 AM, Vijay said:

 

 

EEEWWw!!

i couldn't watch pushpa 1 even for a few minutes. I'll pass/skip this one too.

pushpa 2 looks like it is trying to imitate and bank on kantara's success (which was another disastrous and much hyped movie I couldn't watch even for a few minutes).

  • The title was changed to Pushpa 2 The Rule Teaser | Allu | Sukumar | Rashmika | Fahadh | DSP
  • 2 weeks later...
Posted

PUSHPA PUSHPA (Telugu Lyrical) Pushpa 2 The Rule | Allu Arjun | Sukumar | Rashmika | Fahadh F | DSP

 

  • The title was changed to Pushpa 2 The Rule trailer songs review | Allu | Sukumar | Rashmika | Fahadh | DSP
  • 4 weeks later...
Posted

SOOSEKI (The Couple Song) Lyrical Video | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika | Sukumar| DSP

 

  • 1 month later...
Posted

Allu Ajun- Pushpa 2 released postponed again: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్! పుష్ప 2 రిలీజ్ మళ్లీ వాయిదా! కారణమిదే

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' 2021 డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ క్రేజీ మూవీ విడుదలై మూడేళ్లు గడుస్తోంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2: ది రూల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అంతకంతకు ఆలస్యమవుతోంది

pushpa-2-movie.jpg?w=1280

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ 2021 డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ క్రేజీ మూవీ విడుదలై మూడేళ్లు గడుస్తోంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2: ది రూల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అంతకంతకు ఆలస్యమవుతోంది. దీంతో పుష్ప 2 రిలీజ్ పై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఈ సినిమా వల్ల అల్లు అర్జున్ వేరే సినిమాలు కూడా చేయడం లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆగస్ట్ 15న పుష్ప 2 సినిమా విడుదలయ్యేది. అయితే ఈ సినిమా విడుదల తేదీని డిసెంబర్‌కి మార్చారు. అయితే ఇప్పుడు డిసెంబర్ లో పుష్ప సీక్వెల్ రావడం కష్టమని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదే పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నరని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. అల్లు అర్జున్ కూడా క్లీన్ షేవ్ చేసుకుని తన కుటుంబంతో కలిసి యూరప్‌కు విహారయాత్రకు వెళ్లాడు. మరోవైపు దర్శకుడు సుకుమార్ అమెరికా వెళ్లిపోయాడు. దీంతో షూటింగ్ మరింత ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

పుష్ప 2’లో , అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, డాలీ ధనంజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక పుష్ప 2 నుంచి ఇప్పటికే రెండు పాటలు, ఒక టీజర్ ను విడుదల చేశారు. వీటికి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక పుష్ప 2 పాటలు యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతున్నాయి. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఇంతకు ముందు ప్రకటించినట్లుగానే డిసెంబర్ 6నే పుష్ప 2 రిలీజ్ అవుతుందా? లేక వచ్చే ఏడాదికి సినిమా వాయిదా పడనుందా? అన్నది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పుష్ప 2 సినిమాను నిర్మిస్తున్నారు.

 

We intend to give you the best The wait increases for a memorable experience on the big screens. #Pushpa2TheRule Grand release worldwide on 6th DECEMBER 2024 His rule will be phenomenal. His rule will be unprecedented

 

  • The title was changed to Pushpa 2 The Rule trailer songs reviews | Allu | Sukumar | Rashmika | Fahadh | DSP
  • The topic was featured
  • 4 weeks later...
Posted

Pushpa 2 Movie: ఎట్టకేలకు ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త పోస్టర్ అదిరిందిగా..

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోనూ అత్యధిక ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు సరైన క్లారిటీ లేకపోవడంతో అసలు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

 
Pushpa 2 Movie: ఎట్టకేలకు 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త పోస్టర్ అదిరిందిగా..

ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇక కొన్ని నెలల క్రితం విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ మూవీ పై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ఈసారి పుష్పరాజ్, భన్వర్ సింగ్ షేకవత్ మధ్య నడిచే స్టోరీ చూసేందుకు పాన్ ఇండియా అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోనూ అత్యధిక ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు సరైన క్లారిటీ లేకపోవడంతో అసలు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

పుష్ప 2 ఫస్టాఫ్ లాక్ అయిపోయిందని.. అలాగే ఫుల్ ఫైర్ తో లోడ్ అయ్యిందని.. పుష్ప ఫస్ట్ అఫ్ లాక్ అండ్ లో లోడెడ్ అనే క్యాప్షన్ పెట్టి.. ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ వెనక్కి నిలబడి కనిపించాడు. అంతకుమించి ఈ పోస్టర్‏లో పెద్దగా ఏమీ రివీల్ చేయకపోయినా చిత్రయూనిట్ నుంచి అనుకోకుండా వచ్చిన ఈ అప్డేట్ చూసి అభిమానులు సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించారు.

నిజానికి ఆగస్ట్ 15న పుష్ప 2 సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో అది కాస్త వాయిదా పడింది. ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ మేరకు తొలి హాఫ్ ఎడిటింగ్, రీరికార్డింగ్ తదితర పనులన్ని పూర్తయ్యాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా మ్యూజికల్ హిట్టయ్యింది. డిసెంబర్ 6న ఈ సినిమా మొదటి భాగం విడుదలవుతుండగా.. సంక్రాంతి వరకు పుష్ప 2 సందడి కొనసాగించే అవకాశం ఉంది.

...

Complete article

The first half of #Pushpa2TheRule is locked, loaded, and packed with fire  Get ready to witness history in the making as Pushpa will take the Indian box office by storm  He will ignite a new chapter in Indian Cinema  THE RULE IN CINEMAS on 6th DEC 2024. Icon Star

#FahadhFaasil

 

  • The title was changed to Pushpa 2 The Rule trailer songs news reviews | Allu | Sukumar | Rashmika | Fahadh | DSP
  • 3 weeks later...
  • The title was changed to MOVIE: Pushpa 2 (పుష్పా 2) - The Rule
  • 4 weeks later...
Posted

Pushpa 2 The Rule Trailer (Telugu) | Allu Arjun | Sukumar | Rashmika Mandanna | Fahadh Faasil | DSP

 

Posted

Pushpa 2 - The Rule Massive Trailer Launch Event LIVE | Allu Arjun | Sukumar | Rashmika | DSP

 

Posted
6 hours ago, Sucker said:

Pushpa 2 The Rule Trailer (Telugu) | Allu Arjun | Sukumar | Rashmika Mandanna | Fahadh Faasil | DSP

 

rotta elevations. trailer says it all.

couldn’t watch even a few minutes of part 1 and abandoned it. cannot imagine watching this one either. I would rather watch “any” Hollywood movie instead and won’t be disappointed.

  • The topic was featured
Posted

em unna leka poiyina mana vallaku masala leka pote movie digadu. what great purpose do these masala songs serve? 🤮

KISSIK Lyrical Video | Pushpa 2 The Rule | Allu Arjun | Sukumar | Sreeleela | DSP

 

Posted

Pushpa 2 at box office: ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఏలుతోన్న పుష్ప.. ఆ రికార్డులన్నీ ఫసక్‌..

ఇండియన్ సినిమా ఆడియన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప2 విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభం కాగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ మూవీ..

Pushpa: ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఏలుతోన్న పుష్ప.. ఆ రికార్డులన్నీ ఫసక్‌..

పుష్ప.. పుష్ప.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే మేనియా. మరో మూడు రోజుల్లో పుష్ప2 థియేటర్లలోకి వస్తున్న సందర్భంగా దేశమంతా ఈ సినిమా గురించే బజ్‌ నడుస్తోంది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్‌ మొదలైంది. పుష్ప ఫస్ట్‌ పార్ట్‌కి మించి పార్ట్‌ 2 ఉండనుందని సుకుమార్ ఇప్పటికే పలుసార్లు ధీమా వ్యక్తం చేశారు.

ఇక భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమాకు ప్రమోషన్స్‌ను కూడా అదే స్థాయిలో చేపడుతున్నారు చిత్ర యూనిట్. బిహార్‌లో మొదలైన ప్రమోషన్స్‌ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. మూడేళ్ల కష్టానికి తగ్గ ఫలితం, విడుదలకు ముందే కనిపిస్తోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌ బిజినెస్‌లో దుమ్మురేపిన పుష్ప.. ఇప్పుడు ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కూడా అరుదైన రికార్డులను తిరగరాస్తోంది.

ఇండియాలో మొదలైన అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో కేవలం 12 గంటల్లోనే పఠాన్, గదర్ 2, కేజీఎఫ్- 2 లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అధిగమించిందీ మూవీ. కేవలం అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే ఈ సినిమా ఏకంగా రూ. 10 కోట్లు రాబట్టింది. 12 గంటల్లో 3 లక్షలకుపైగా టికెట్స్‌ అమ్ముడుపోయి అరుదైన ఘనతను సాధించింది. గతేడాది వచ్చిన షారుఖ్‌ పఠాన్‌ మూవీ 2 లక్షల టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ అయ్యాయి. ఇప్పుడు పుష్ప2 ఈ రికార్డును బ్రేక్‌ చేసింది. అయితే విడుదల సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం సిండికేట్‌గా అధినేతగా ఎదిగిన పుష్ప జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. పగతో రగిలిపోయిన పోలీస్‌ ఆఫీసర్‌ షేకావత్ పుష్పపై రివేంజ్‌ తీసుకోవడానికి ఏం చేశాడు. ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి పుష్ప2 ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేయనుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

PEELINGS (Telugu Lyrical Video) | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika Mandanna | Sukumar | DSP

 

Posted

Dozens of people injured in police lathi charge

🔴LIVE : సంధ్య దగ్గర హైటెన్షన్‌ ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్ | Police Baton Charge On Allu Arjun Fans | RTV

 

Posted

🔴LIVE : సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్‌| Allu Arjun Fans Hulchul At Sandhya Theatre | Pushpa 2 | RTV

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...