Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Lady Aghori Hulchul in Telugu states


Recommended Posts

Posted

LIVE: Lady Aghori Hulchul At Srikalahasti Temple | అఘోరీ ఆత్మ*హ*త్యాయ*త్నం | ZEE Telugu News

 

Posted

అఘోరి నాగ సాధు సంచలన నిర్ణయం | Aghori Naga Sadhu In Kurnool | Lady Aghori | Rtv Live

 

Posted
8 hours ago, TELUGU said:

అఘోరి నాగ సాధు సంచలన నిర్ణయం | Aghori Naga Sadhu In Kurnool | Lady Aghori | Rtv Live

 

looks like those youtubers are chasing her to get her nude shot for views and chillar!

  • 2 weeks later...
Posted

Loka kalyanam kosam, aghayityalu (atrocities, rapes, murders, arrests, abuse) aapadaniki vacchindanta. Thaggaya ivanni in AP after his/her visit?!

OMG! These interviews are at a whole another level 🤣

నువ్వు అఘోరావా? దొంగవా? Lady Aghori Naga Sadhu FULL- FIRE Interview | Anchor Prashanthi | BTV

శవాలు తినే నీకు స్టవ్ ఎందుకు😱: Aghori Amma Exclusive Interview |Aghori Naga Sadhu Interview | QubeTV

aghori amma : An Exclusive Interview with Lady Aghori Naga Sadhu | Shiva Studios | Anchor Lavanya

దొంగ అఘోరికి లైవ్ లో ఛాలెంజ్ - Lady Aghori Real Or Fake | Naga Sadhu SENSATIONAL Interview | Hit Tv

Aghori కి చమటలు పట్టించిన యాంకర్..! || Naga Sadhu Aghori Sensational Interview || REAL or FAKE || TW

Lady Aghori Naga Sadhu Sensational Interview | Anchor Harshini | Telugu Interviews

అసలు కథ బయటపెట్టిన సొంత తల్లిదండ్రులు | Lady Ag**hori Naga Sadhu Parents | RTV Adilabad

మహా శివుడిని అవమానిస్తుంది! | Uppal Balu Sensational Facts On Naga Sadhu | RTV Nellore

అఘోరిలకు S*X కోరికలు !.. శవాలతో ..? - Lady Aghori Naga Sadhu Exclusive Full Interview || HashtagU

అఘోరీని చూస్తామంటూ క్యూ కట్టిన జనం | Huge Crowd For Watching Lady Aghori @ AP - TV9

అఘోరి తుక్కురేగొట్టిన పోలీసులు | Aghori Hulchul in mangalagiri | Aghori Arrest | RTV Ananthapur

Lady Aghori Vs Police At Mangalagiri | Lady Aghori Naga Sadhu Lates News | @SakshiTV

రోడ్డు మీద అఘోరీ హల్ చల్ | Lady Aghori Latest Visuals | Mangalagiri | Aghori | BIG TV Teluhu

Lady Aghori Naga Sadhu Return To Hyderabad | Twist In Muthyalamma Temple Issue | ZEE Telugu News

Telangana lady aghori spotted in Kakinada | Aghori Srinivas | Lady Aghori Video #local18shorts

LIVE | Police Move Aghori Mata Out of Telangana | Tension Over Spiritual Practices | #local18L

Posted

Live : అఘోరి కారుని రోడ్ పైనే ధ్వంశం ప్రజలు | public reacted in aghori overaction | manamtv

LIVE🔴: అఘోరీపై దాడి..! తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు..? | Attack On Lady Aghori In Ibrahimpatnam

 

Posted

Lady Aghori hulchul in Vijayawada: ఈ అఘోరీ సమస్య ఏంటి.? బెజవాడలో హల్చల్.. తాళ్లతో బంధించి మరీ..

అఘోరీ అంటే..చూస్తే భక్తిభావం కలగాలి..చేతులెత్తి దండం పెట్టాలనిపించాలి. కానీ తెలుగురాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్న ఓ అఘోరీ రూటే సెపరేటు. అడ్డుకుంటే..పెట్రోల్ పోసుకుంటానంటుంది. ఆపితే..ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. రోడ్డుపై గంటల తరబడి న్యూసెన్స్‌ చేస్తోంది. వాస్తవానికి అఘోరీలు..జనంలోకి రారు.

ఈ అఘోరీ సమస్య ఏంటి.? బెజవాడలో హల్చల్.. తాళ్లతో బంధించి మరీ..

అఘోరాలైనా..అఘోరీలైనా..ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరీ..ఎప్పుడూ లేని న్సూసెన్స్‌ క్రియెట్‌ చేస్తోంది. నడిరోడ్డుపై ఈ అఘోరీ చేష్టలు..ఇటు జనాన్ని అటు పోలీసులను చికాకు పెట్టిస్తున్నాయి. ఈమె పేరు తెలీదు..ఊరు తెలీదు..ఏం చేస్తుందో అంతకంటే. అందరికీ తెలిసిందల్లా అఘోరీనంటే ఆమె చేస్తున్న న్యూసెన్సే. కొద్దిరోజుల క్రితం ఆల్ ఆఫ్ సడెన్‌గా మహబూబ్‌నగర్‌లో ప్రత్యక్షమైన అఘోరీ.. అక్కడి జనానికి చికాకు తెప్పింది. దీంతో ఆమెను తెలంగాణ బోర్డర్ దాటించేశారు పోలీసులు. మహారాష్ట్ర వెళ్లినట్టే వెళ్లి..ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీ అక్కడా సేమ్‌సీన్‌తో రచ్చ రేపింది. అనకాపల్లి నక్కపల్లి టోల్‌ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది. టోల్‌గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్ధాలతో చెమటలు పట్టించింది.

పోలీసులు ఊపిరి తీసుకునే లోపే..మళ్లీ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణం చేసుకుంటానంటూ హల్‌చల్‌ చేసింది. దీంతో ఆమెను బంధించి ఆ ఘోరం నుంచి బయటపడ్డారు పోలీసులు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దుల్లోకి తీసుకెళ్లి అఘోరిని వదిలేశారు. ఆ గండం గడించిందనుకుంటుండగానే..శ్రీకాళహస్తి ఆలయం దగ్గర హల్‌చల్ చేసింది అఘోరీ. ఆలయంలోకి అనుమతించకపోవడంతో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కొద్దిరోజుల క్రితం ఎవరో ఈ అఘోరీకి ఎర్రటి వస్త్రాన్ని కట్టారు. రెండు మూడ్రోజులైనా ఆ వస్త్రాన్ని శరీరంపై ఉంచుకోలేదామె.ఏమైనా అంటే..తాను అఘోరీని అంటుంది. ఇక మంగళగిరిలో అఘోరీ చేసిన న్యూసెన్స్‌.. పీక్స్‌కి వెళ్లింది. విజయవాడకు వెళ్లే బైపాస్‌ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను కలవాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఆమెను తరలించే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో రగిలిపోయింది. దాడి చేసినంత పని చేసింది. చేసేదేమీ లేక చివరకు అఘోరీని తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు..పోలీసులు. అఘోరాలంటే శివ భక్తి, సాధన శక్తి తప్ప మరే ఏ చింతన ఉండదు. ఒకవేళ జనంలోకి వస్తే శ్మశానాలనే ఆవాసాలుగా మల్చుకుంటారు. ఈ అఘోరి మాత్రం ఇళ్ల మధ్యలో ఉంటుంది. నిత్యం జనంలో ఉంటూ హల్‌చల్‌ చేస్తోంది. ఎక్కడికెళ్తే అక్కడ నానా రచ్చ చేస్తోంది. అక్కడ ఉండే వాళ్లతో గొడవకు దిగుతోంది. నిజానికి గతంలో అఘోరీలెవరూ ఇలా చేసిన సందర్భాలు లేవు. మరి ఈ ఆఘోరీ మాత్రమే ఎందుకిలా చేస్తుందన్నది అర్థంకాని ప్రశ్న. ఈమెను చూస్తే..అఘోరీలు ఇలా ఉంటారా అనే అనుమానం కూడా వస్తుంది. ఇంతకూ ఈ అఘోరీ సమస్య ఏంటి..? ప్రజలను ఎందుకు చికాకు పెడుతోంది..? ఆ విషయం తెలియకే పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాలకు ఈ అఘోరీ ఉపద్రవం ఎప్పుడు వీడుతుందో చూడాలి.

  • The title was changed to Lady Aghori Hulchul in Telugu states
  • The topic was featured
Posted

This is purely for publicity by fake aghori. Drama King EVM Pawan tho em pani anta if she wants to do loka kalyanam? aghayityalu (atrocities, rapes, murders, arrests, abuse) aapadaniki vacchanani chep****ne ee aghori why does she wants to meet kootami leaders who are the ones committing these heinous crimes??

ఈడ్చుకెళ్లి అఘోరీని DCMలో పడేసిన పోలీసులు | Aghori Lady Naga Sadhu Arrest in Mangalagiri | BIG TV

 

Posted

cops are afraid to arrest or mess with her because of fear of God and karma

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...