Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Arrests and Police Cases Filed on YSRCP Supporters


Recommended Posts

Posted

Drama King action chudaleka potunnam. Wow, veella ke families unnayi veella ke mothers unnaru, others families and mothers don’t matter!! Who will take action on PK for this abuse?

ఇదేం సంస్కారవంతమైన భాష సార్? | Pawan Kalyan | JANASENA | Chandrababu | YS Jagan #NidhiTv

 

Posted

Opposition lo unnappude unnayi ee bad cultureless language out of frustration to desperately win the election!

using foul and abusive language against Jagan’s family

 

Posted

కొడాలి నానిపై కేసు: Case Filed Against Kodali Nani | Chandrababu | TDP Vs YSRCP | @SakshiTV

 

Posted

జగనన్న కోసం ఎందాకైనా రెడీ... | Handicapped Strong Warning To AP Police | Chandrababu @SakshiTVLIVE

 

Posted

Court reprimands CBN

బాబుపై కోర్టు సీరియస్.. | #Chandrababu #PawanKalyan #TDPVsYSRCP #APHighCourt #SakshiTV

 

Posted

Satyamev Jayate : YSRCP Shyamala Straight Question to Chandrababu, Pawan Kalyan| AP Police @SakshiTV

 

Posted

Illiterate chillara yellow media chillara thumbnails veskuni batikestunnaru

Now what do you say Venkata Krishna

 

Posted

ఆర్జీవీకి హైకోర్టు షాక్... క్వాష్ పిటిషన్ కొట్టివేత | RGV | AP High court | Ntv

 

Posted

30 women went missing in "5 years" of Jagan's rule as per Anitha.

7,200+ women went missing in "5 MONTHS" of CBN's rule!!

:emoji-nervous:

RK Roja sensational facts about Chandrababu and Lokesh || Ysrcp Leaders || Tirupathi || @SakshiTV

 

Posted

Diversion politics

జగన్ పై ద్వేషంతో పవన్ ఇలా చేస్తున్నారు! @BeWithJagan #shorts #trending #viral

 

Posted

Ram Gopal Varma: విచారణకు ఆర్‌జీవి గైర్హాజరు.. వారం రోజుల గడువు కోరిన వర్మ..

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (నవంబర్ 19న) ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ తాను సినిమా షూటింగ్స్ బిజీ షెడ్యూల్ కారణంగా తాను విచారణకు రాలేకపోతున్నట్లు తన తరపు లాయర్ చేత రిక్వెస్ట్ లెటర్ పంపించారు.

Ram Gopal Varma: విచారణకు ఆర్‌జీవి గైర్హాజరు.. వారం రోజుల గడువు కోరిన వర్మ..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్ లో పోస్టులు పెట్టారన్న కారణంగా ఈనెల 10వ తేదీన మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నమోదైన కేసులో ఈరోజు ఒంగోలులో విచారణకు వర్మ గైర్హాజరయ్యారు… ఈ కేసులో ఈరోజు 19వ తేదీన విచారణకు హాజరుకావాలని వర్మకు మద్దిపాడు పోలీసులు ఇప్పటికే 41A నోటీసులు ఇచ్చారు… మరోవైపు ఈ కేసు కొట్టి వేయాలంటూ హైకోర్టులో వర్మ వేసిన స్వ్యాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది… అవసరమైతే ముందస్తు బెయిల్‌ కోసం అప్పీలు చేసుకోవాలని సూచించింది… విచారణకు పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరై సమయం అవసరమైతే విచారణ అధికారిని కోరవచ్చని హైకోర్టు పేర్కొంది… దీంతో ఈరోజు విచారణ కోసం ఒంగోలుకు రావాల్సిన వర్మ తనకు సమయం కావాలని కోరారు…

వర్మను విచారించేందుకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసి రెడీగా ఉన్న పోలీసులకు ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో వర్మ నేరుగా విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్‌ సిఐ శ్రీకాంత్‌బాబుకు వాట్సప్‌ మెసేజ్‌ చేశారు… తనకు ముందుగానే ఏర్పాటుచేసుకున్న షూటింగ్‌ల కారణంగా నేడు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, వారం రోజుల గడువు కావాలని కోరారు… అలాగే ఒంగోలుకు చెందిన తన లాయర్‌ ఎన్‌. శ్రీనివాసరావును వ్యక్తిగతంగా సిఐను కలిసేందుకు పంపించారు… విచారణకు హజరయ్యేందుకు వారం రోజుల గడువు కోరుతూ వర్మ పంపించిన రిక్వెస్ట్‌ లెటర్‌ను ఆయన తరపు లాయర్‌ సిఐ శ్రీకాంత్‌కు అందించారు… వర్మ రిక్వెస్ట్‌ను పరిశీలించి చెబుతామని పోలీసులు తెలిపారు…

హైదరాబాద్‌కు వెళ్ళి నోటీసులు ఇచ్చిన పోలీసులు…

ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నమోదైన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు… వర్మను ప్రశ్నించేందుకు ప్రశ్నలను సిద్దం చేసుకున్నారు… విచారణకు ఈనెల 19న మద్దిపాడు పియస్‌లో హాజరుకావాలంటూ ప్రకాశంజిల్లా పోలీసులు హైదరాబాద్‌ వెళ్ళి ఆయన నివాసంలో రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు విచారణకు హాజరుకాలేనని వర్మ పోలీసులకు విజ్ఞప్తి చేవారు… వారం రోజుల సమయం కావాలని కోరారు… వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎక్స్‌లో టిడిపి అధినేత చంద్రంబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్మపై ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై ఈనెల 10న ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Posted

Nuvvu Vivekam teeste thappu ledu RGV theeste thappaa that was officially cleared by the Censor Board??

YS Jagan Reacts On Ram Gopal Varma Police Case | Chandrababu | TDP |@SakshiTVLIVE

 

Posted

Dialogue War : కుటుంబం జోలికి రావొద్దు! | YS Jagan Vs CM Chandrababu - TV9

 

Posted

Chillara kootami leaders and yellow media ki vacchina gathi lying and hyping up fake propagandas for DIVERSION POLITICS paga vaadiki kooda ravoddu

Anantapur YSRCP Leaders Comments On Nara Lokesh And Vangalapudi Anitha | Chandrababu @SakshiTVLIVE

 

Posted

Sucking diversion politics!

Gadikota Srikanth Reddy Comments On YSRCP Social Media Activist Illegal Arrests @SakshiTVLIVE

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...