Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

🚨SEIZE THE SHIP! 🚢 What Exactly Happened?


Recommended Posts

Posted

🚨SEIZE THE SHIP! 🚢 What Exactly Happened? | Explained | Aye Jude

 

  • Replies 17
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Vijay

    15

  • TELUGU

    2

  • Sanjiv

    1

Posted

Just remember, Pawan may be a hero just in movies only

సీజ్ చేసిన షిప్ నే మల్లి సీజ్ | Ambati Rambabu Fires On Pawan Kalyan And Nadendla Manohar

 

Posted

Perni Nani Sensational Comments On Pawan Klayan Overaction At Kakinanda Port | SEIZE THE SHIP

 

Posted

బియ్యం తెచ్చిన కయ్యం.. | KS Prasad About Paddy Exporting | Pawan Kalyan Comments In Kakinada Port

 

Posted

High drama nundi maro diversion ki thantalu 😂

పవన్ సమర్పించిన.. సీజ్ ది షిప్ డ్రామా! | Pawan Kalyan Seize The Ship Drama In Kakinada Port

 

Posted

 

YSRCP Jupudi Prabhakar Rao Satirical Comments On Pawan Kalyan Kakinada Tour |@SakshiTVLIVE

 

Posted

PowerRanger

పానమా షిప్పు అనుకున్నాడా ఇంట్లో పని సేసే పనిమనిషి అనుకున్నాడా!! Pawan Seize the Ship

:emoji-lol:

 

Posted

"Seize The Ship" title registered by a production company

Pawan Kalyan: ‘సీజ్‌ ది షిప్‌’.. టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల చెప్పిన సీజ్‌ ది షిప్‌ అనే డైలాగ్‌ ఎంతలా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశాలకు అక్రమంగా తరిస్తున్న ఓ షిప్‌ను అడ్డుకున్న సమయంలో పవన్‌ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది..

Pawan Kalyan: 'సీజ్‌ ది షిప్‌'.. టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ

పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు పవర్‌ స్టార్‌. పవన్‌ చేయి అలా పైకెత్తినా ఆయన మేనరిజానికి ఫిదా అవుతుంటారు. సినిమాల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుని దేశ రాజకీయాలను తనవైపు తిప్పుకున్నారు. ఇక పాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాకినాడ పోర్ట్‌లో పవన్‌ చేసిన హంగామా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పనామా దేశానికి చెందిన అక్రమంగా విదేశాల‌కు త‌ర‌లి వెళుతున్న రేషన్ బియ్యంను ప‌ట్టుకుని సీజ్ చేసిన‌ట్లు వార్త‌లు వచ్చిన విషయం తెలిసిందే. షిప్‌లో బియ్యం తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న పవన్‌ కళ్యాణ్‌.. చిన్న బోటులో సముద్రం మధ్యలోకి వెళ్లిపోయారు. అక్కడ అధికారులతో మాట్లడుతూ.. ‘సీజన్‌ ద షిప్‌’ అనే పవన్‌ చెప్పిన మాట నెట్టింట తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

ఈ డైలగ్‌ను ఫ్యాన్స్‌ తెగ ట్రెండ్ చేశారు. ‘సీజ్‌ ది షిప్‌’ అని పవన్‌ చెప్పిన డైలాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఏకంగా ఈ డైలాగ్‌ పేరుతో ఓ టైటిల్‌ను కూడా రిజిస్టర్‌ చేసేశారు. టాలీవుడ్‌కు చందిన ఆర్‌ ఫిలిం ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ తాజాగా ‘సీజ్‌ ది షిప్‌’ టైటిల్‌ను రిజిస్టర్‌ చేసుకున్నారు ఈ టైటిల్‌ను రూ. 1,100కు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఏడాది కాలానికి గాను ఈ టైటిల్‌ హక్కులను సంపాదించుకున్నారు. మరి ఈ సినిమాలో పవన్‌ నటిస్తారా.? అసలు ఇది సినిమాగా టర్న్‌ అవుతుందో లేదో చూడాలి.

...

Complete article

"Seize The Ship" title registered by a production company

 

 

Posted

RGV NEXT MOVIE " SEIZE THE SHIP ": నెక్స్ట్ మూవీ టైటిల్ " సీజ్ ది షిప్ " #post360 #muralirapalli

 

Posted

అన్ని తెలిసి కాదు ఏమి తెలియదు వాడికి

బడికి వెళ్ళి చదువుకోకుండా లక్షల పుస్తకాలు చదివితే ఇలాగే జ్ఞానం వస్తుంది. ఏంటో!

మంత్రివర్గంలో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న మంత్రి కదా... అవగాహన కూడా చాలా ఎక్కువ 😂

పిచ్చోడి సినిమా చేష్టలు పిట్టల దోర మాటలు 10 th fail case NO SURPRISE

Pawan లేకపోతే రాజకీయాలు చాలా బోర్ గా ఉండేవి

Modi పుణ్యమా అని ...ఈవీఎం టాంపరింగ్ పుణ్యమా అని ...వీడు నెగ్గాడు ....వీడు డిప్యూటీ సీఎం ఏంటిరా బాబు ...మన కర్మ

పచ్చపత్రికలు బ్రతికి ఉండడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం

Janasena Pavan Kalyan | Ship SEIZE | ఇక జన్మలో పవన్ షిప్ జోలికి వెళ్లరు | @journalistsai2.o

 

Posted

LIVE: ట్విస్ట్ మీద ట్విస్ట్:Editor Murali Comments On Pawan Kalyan & Chandrababu Kakinada Port Drama

 

  • The topic was featured
Posted

:emoji-lol::emoji-lol-giggle:

YS Jagan Funny Satires On Pawan Kalyan Seize The Ship Drama |‪@SakshiTVLIVE‬

 

Posted
23 hours ago, Vijay said:

:emoji-lol::emoji-lol-giggle:

YS Jagan Funny Satires On Pawan Kalyan Seize The Ship Drama |‪@SakshiTVLIVE‬

 

even after winning the election, kootami doesn't realize they are the rulers and still think YCP is ruling?

Posted
6 hours ago, Sanjiv said:

even after winning the election, kootami doesn't realize they are the rulers and still think YCP is ruling?

EVM tampering/hacking magic did not give them the real THRILL and CONFIDENCE of winning the election. Not one person in kootami has happiness of winning on faces as they know it was all fake victory that can be busted, proved false and taken away at any time giving them sleepless nightmarish nights and upset stomachs and hence all these chillara diversion politics. The way CBN, Lokesh, Pawan, Anitha... speak clearly indicates the symptoms of fake EVM victory. Anthakanna honest ga honorable ga odipoyi unte bagundedi at least they could have slept soundly. What a pity!

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...