Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Stampede at Tirumala Vaikunta Dwara Darshan - 6 Dead


Recommended Posts

Posted

Victim Family Members Reveals Sensational Truth Over Tirupati Stampede | @SakshiTVLIVE

 

  • Replies 67
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Vijay

    66

  • Sanjiv

    2

Posted

Sanatani prakshanalam pani cheyyaledu ante it was all fake drama by Drama King!

5000 cops deployed for Modi meeting but only 4 cops at Tirupati to control thousands of crowds!

Debate on Tirupati Stampede | Tirumala News | Anchor Eshwar Big Question |@SakshiTV

 

Posted

BJP provokes people with religion but they doesn't give a sh!t about religion and will not take take any action on this tragedy. EVM Modi will sleep with any party for power!

గత వంద సంవత్సరాలలో ఎప్పుడైనా జరిగిందా?

ఇదే జగన్ హయాంలో జరిగి ఉంటే మన dcm గారు చొక్కాలు చింపుకొని poonakam స్పీచ్ ఇచ్చేవారు

అబ్బా కూటమి ప్రభుత్వం అయింది కాబట్టి సరిపోయింది అదే వైసిపి ప్రభుత్వం అయితే ఈ పాటికి ఇంకా ఎంత గోగోలు పెట్టేవారు

రావాలమ్మా సేనాని పరిగెత్తుకుంటూ రావాలి ! వచ్చి KT రోడ్ లో పడుకుంటావా లేక TK రోడ్ లో పడుకుంటావా? ఏదో ఒక దీక్ష చేసి  ని పవిత్రం చేయాలి!

ఈ విషయం అయి పవన్ కళ్యాణ్ గారు ఆమరణ నిరాహరణ దీక్ష చేయాలని కోరుకుంటున్నాం 😅

🤣అదేందిరా డ్రెస్ మార్చలేదు, మెట్లు కడగలేదు, కేకలు పెట్టడం లేదు.🤣😆🤣😆🤣😆😆😆

Jagan meeda thoseddam ani almost anni ready chesukunnadu kaani, janam cheppu tho kodathaaru ani CBN sir permission evvaledanta papam 🤣

అన్న style మార్చాడు. Only రంగులు మార్చుతడు. Simple ga officers ni suspend చేసి తప్పించుకున్నాడు. మళ్లి వాళ్ల వల్ల తిట్లు తినాల్సి వచింది ani complaint 😮

New government’s new years gift for the people of Andhra Pradesh

దేవుని విషయములో కూడా రాజకీయాలు! పర్యవసానమే ఇది, పాలనా అసమర్థతే ఇది!

దేవుడి తో మేము మాత్రం రాజకీయాలు చేస్తాం దేవుడితో మాత్రమే రాజకీయాలు చేస్తాం మిగతా వాళ్ళు దేవుడితో రాజకీయం చెయ్యవద్దు :- చంద్రబాబు

మంచిగా గతంలో నడిపిన పాతవారిని తీసేసి ఏమి తెలియని అనుభవం లేని క్రొత్త వారిని నియమించిన విశనరీ గారే మొదటి భాద్యులు

జగన్ మీద నెట్టేయటానికి almost ready అయ్యారు. కానీ ప్రజలకి అప్పటికే విషయం అర్థం అయింది అని drama మార్చారు

జగన్ రెడ్డి పై ఉన్న కక్షతో ఏమీ కలవని లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది అని పబ్లిక్ గా చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను ఘోరంగా దెబ్బతీశాడు ఎంతో గొప్ప అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడం చాలా ఘోరం

మనకు అనుకూలంగా వార్తలు రాసి దుష్ప్రచారం చేసినందుకు ఛైర్మెన్ పదువలు ఇస్తే ఇలానే జరుగుద్ది అయినా అశ్లీల వీడియోలు అమ్ముకునేటోడికి చైర్మన్ ఇచ్చినప్పుడే అపవిత్రం జరిగింది ఇంకా ఛానల్ పేరిట వాడు చేసిన పాపాలు ఎన్ని అలాంటోడూ కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలో ఉండడానికి కూడా అర్హత లేదు

అన్నిటికీ కారణం అడిషనల్ టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి అతను CBN గారి సామాజిక వర్గం,అతని మీద చర్య తీసుకునే అవకాశం లేదు 😢

పుష్కరాలు - 38 కందుకూరు - 8 గుంటూరు - 3 రాజమండ్రి - 2 తిరుమల - 6 ఆ IRON పాదానికి ఉండే మహిమా

Does Chandrababu take same responsibility on 2014 Godavari Pushkaralu stampade?

RK Roja Reaction On Tirupati Stampede| Tirumala Incident | Chandrababu | Pawan Kalyan |@SakshiTVLIVE

 

Posted

ప్రతిదీ జగన్ తప్పేనా ? Prof Nageshwar Reaction On Tirupati Stampede Issue | 99TV

 

Posted

🚨Tirupati STAMPEDE Issue🛕| What Exactly Happened? | Aye Jude

 

Posted

Own palace ni save chesu kovadaniki entire Vijayawada ni munchesi and caused 60+ deaths that is Visionary!

Own Kuppam meeting ki entire police team ni Kuppam ki divert chesi and left just a few cops at Tirupati causing 6 deaths and dozens injured that is Visionary!!

Inexperience and incompetence is obviously crystal clear right from the beginning of CBN's political career and he is NOT learning anything.

🚨PK Vs Jagan🗡️ | What Happened After TIRUPATI STAMPEDE | Aye Jude

 

Posted

Pawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

 

Posted

KSR LIVE Show on Tirupati Stampede | Tirumala | Kommineni Srinivasa Rao | BR Naidu |@SakshiTV

 

Posted

Analyst Purushotham Reddy Revelas Shocking Facts About Tirupati Temple Stampede | YNR | EHA TV

 

Posted

"I am a Visionary!" ani DABBA vayinchukune overhyped, inexperienced, incompetent, self-proclaimed CBN doesn't even know how to use technology at TTD with just a couple of thousand visitors whereas Kumbhamela has crores of visitors without any incidents or deaths whatsoever.

Drama King Pawan saw Jagan's popularity clearly when Jagan arrived at the hospital 🤣

Jagan Anna power chusi Mathi poyindi pavalaki

11 seats ane pawala pawan ki Jagan sir power chusadu

:emoji-lol:

CBN is the worst administrater in the history!

కూటమి ప్రభుత్వ super SIX ప్రాణాలు గాల్లో MIX

పవన్ అన్న పొడిచే పొడుపుకి బాబొరు పొడిచిన వెన్ను పోట్లు అన్నీ గుర్తుకు రావాలి 😂

నాకొక సామెత గుర్తుకు వస్తుంది bro.... తాడిని 🌴 తన్నే వాడుంటే........ తలను🤕🥴 తన్నే వాడొస్తాడట 😅

మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అవి ఏమిటంటే చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ని వెన్ను పోటు పొడిచి నాయుడు గారు ముఖ్య మంత్రి అయినాడు ఇప్పుడు సేమ్ రిపీట్ కాబోతుంది.అదే చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మన నాయకుడు నాయుడు గారిని వెన్ను పోటు పొడవ బోతున్నాడు ఇది వాస్తవం 

:emoji-lol-giggle:

Perfect . CBN ni daggaraku teesthe NTR ki tender pettinatlu PK babu ki pedathadu abbaaaa chudalani vunnadi aa day kosam waiting😂

2027 పోటు పక్కాగా ఉంటుంది! చంబా కి నిద్ర లేని రాత్రులెన్నో!?

చంద్ర బాబు చేసిన పాపాలు ఊరికే పోవు.పాపం పాండే రోజు వస్తుంది!

బాబుకు రాత్రే కాదన్న 1825 రోజులు నిద్ర పట్టదు జగనన్న అంటే, జగనన్న అంతే

Mamu vodipoina maku Bane nidra paduthundi kani meeru gelichina kuda sarigga nidra potalled kada malli jagan vastademo ani bhayam tho

పవన్ అలా మాట్లాడడం కూడా వాళ్ళ వ్యూహమేమో. జగన్ గారు వస్తున్నారు అని తెలిసి పవన్ కళ్యాణ్ గారిని దింపారు. పరిపాలన ఎంత పెలవంగా ఉందో అర్థమౌతుంది

Asalu, Hadavidiga madyam policy techaru, hadavidiga sand policy techaru, volunteer system teesesaru, ammavodi and raitu bharosa ssanka nakicharu, English medium, Inter 1st year exams Mari Jagan chesinavi inni teesesinollu token system maarachalera chetakani daddammalu power lo unte ilage untaadi

Mid day meals lo chikki ela undali bellam ekkadi nundi konugolu cheyali pallilu A1 rakam v ekkada dorukutayi ani one hour charcha chesaru adhikarulatho alanti vadu devudi prasadam lo kalti annare anduke devudu e prabhutwaniki oka jalak ichadu anukuntunna devudu

Ippati varaku TTD crowd management ki Desamu lo manchi peru undedhi. Ippudu kammala avineethi tho aa manchi peru poyindi

Cbn and pawalal mind lo ipudu okate taught untundi bro entante next kumbhamela jarugutundi kada atho thondaralo,, akkada entha ekkuva mandi veelaithe antha mandi povalani untundi bcz daanni example ga chuoinchi ilanti incident lani cover cheskovataniki, , chusara akkada ikada kante ekkuva mandi poyaru akkaditho polisthe ikkada bhadratha bagane undi anataniki

💯 Vadi 👍🏼 Amma 💋 CBN 💯 gadu 👍🏼 kamma ❤️ Kula 💋 dongakollu 💯 AP 👍🏼 ki ❤️ TG 💋 ki 💯 chida 👍🏼 kamma ❤️ kulam 💋 media 💯 yollew 👍🏼 flowers ❤️ samajniki 💋 desaniki 💯 chida 👍🏼 purugulu 💯👍🏼❤️💋

Anna 10 days before tickets issue chesevaru e year matram one day before icharu anna

#jagan తో సమస్య అనుకున్నారు| ఇక్కడ భస్మాసురుడు #pawankalyan

 

Posted

బాబు "క‌మ్మ‌"ని నిర్ణ‌యం...మిగిలినోళ్లు బ‌లి! | ChandraBabu's Caste-Based Decision | greatandhra.com

 

Posted

Analyst Ramnath Sensational Comments on Pawan Kalyan Words | BR Naidu | ‪@SakshiTV‬

 

Posted

Janasena Activists Behind Stampede In Tirupati | Tirupati Incident | Big Question | @SakshiTV

 

Posted

Daridrudu CBN CM ayina every time there will be countless DEATHS!! 🥲

Who is Pappu Maalokam Lokesh going to side with? His dad or Pawan? 🤣

Own palace ni save chesu kovadaniki entire Vijayawada ni munchesi and caused 60+ deaths that is Visionary!

Own Kuppam meeting ki entire police team ni Kuppam ki divert chesi and left just a few cops at Tirupati causing 6 deaths and dozens injured that is Visionary!!

Inexperience and incompetence is obviously crystal clear right from the beginning of CBN's political career and he is NOT learning anything.

Jupudi Prabhakar Rao Slams Chandrababu | Pawan Kalyan | Tirupati Stampede | @SakshiTV

 

Posted

TTD Chairman BR Naidu Disrespect DCM Pawan kalyan Over Tirupati Stampede Issue | Chandrababu Failure

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...