Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

OTT Platforms, Plans & Movies ​🎥​ ​📺​​​​​​​📽️


TELUGU

Recommended Posts

List of Telugu movies you can watch on OTTs

Movie: Guntur Karam
Cast: Mahesh Babu, Sreeleela, Meenakshi Chaudhary, Ramya Krishnan, Jagapati Babu, Brahmanandam
Where to watch: Netflix (to start streaming from February 9)

Movie: Captain Miller (Telugu Dub)
Cast: Dhanush, Priyanka Mohan, Dr. Shiva Rajkumar, Nivedhithaa Sathish
Where to watch: Amazon Prime Video (to start streaming from February 9)

Movie: Bubblegum
Cast: Roshan Kanakala, Maanasa Choudhary, Harsha Chemudu, Anu Hasan
Where to watch: Aha (to start streaming from  February 9)

Movie: Animal (Telugu Dub)
Cast: Ranbir Kapoor, Rashmika Mandanna, Anil Kapoor, Bobby Deol
Where to watch: Netflix (Streaming since January 26)

Movie: Vidhi
Cast: Rohit Nanda, Anandhi, Mahesh Achanta
Where to watch: Amazon Prime Video (Streaming since January 26)

Movie: Saindhav
Cast: Venkatesh Daggubati, Shraddha Srinath, Arya, Nawazuddin Siddiqui
Where to watch: Amazon Prime Video (To start streaming from February 2)

Movie: Pindam
Cast: Srikanth, Kushi, Easwari Rao, Srinivas Avasarala, Ravi Varma
Where to watch: Aha (To start streaming from February 2)

Movie: Raa Raa Penimiti
Cast: Nandita Swetha, Brahmanandam, Sunil, Tanikella Bharani
Where to watch: Galaxy OTT & Hungama (Streaming since January 28)

Mangalavaram
Cast: Payal Rajput, Priyadarshi Pulikonda, Nandita Swetha, Shravan Reddy
Where to watch: Disney+ Hotstar (Streaming from December 26)

Keedaa Cola
Cast: Tharun Bhaskar, Chaitanya Rao Madadi, Raghu Ram, Ravindra Vijay
Where to watch: Aha (From December 29)

Annapoorani: The Goddess of Food
Cast: Nayanathara, Jai, Achyuth Kumar
Where to watch: Netflix (From December 29)

12th Fail
Cast: Vikrant Massey, Medha Shankar, Sanjay Bishnoi
Where to watch: Disney+ Hotstar (From December 29)

 

Top hits of 2023 that took OTT by storm

Asur 2

Insta Millionaire

Guns and Gulaabs

Scam 2003: The Telgi Story

Devil Se Shaadi

Made In Heaven Season 2

Kumite 1 Warrior Hunt

Raana Naidu

Farzi

Saas Bahu aur Flamingo

TAJ: Reign of Revenge Season 2

Yeh Meri Family Season 2

Link to comment
Share on other sites

  • Replies 26
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TELUGU

    12

  • Sanjiv

    7

  • Vijay

    6

  • ADMINISTRATOR

    2

  • Administrators

Netflix is great but at times, they don't have the movies we like to watch. Even the movies that are listed on Netflix today may be gone soon due to their licensing agreements.

The purpose of these free alternatives is not to save money on subscription fees but to find movies that are not listed on Netflix. The best thing about these free alternatives is, they have a good collection and some movies not available on Netflix. Highly sustainable business models, will give Netflix a run for their money and eat their lunch. Completely legal, partnered with Xfinity, listed on Google movie searches alongside Netflix, Hulu, etc. on the sidebar. Great execution so far.

Ads? Even Netflix is playing ads these days. Just watch them on desktop Chrome with uBlock Origin or Adblock for Chrome extensions - all ads are suppressed! With iOS 15 and Safari extensions, it may be possible to suppress ads on mobile devices too.

 

Tubi TV

tv-tubi.png?_cb=1707332194

Tubi TV is ad-supported playing a total of about 2-3 minutes of ads in a 2-hour movie. You can find some movies that are not there on Netflix. A whole bunch of martial arts movies, too.

Website - https://tubitv.com
iPhone app - https://apps.apple.com/us/app/tubi-watch-movies-tv-shows/id886445756
iPad app - https://apps.apple.com/us/app/tubi-movies-live-tv/id886445756?platform=ipad
Android app - https://play.google.com/store/apps/details?id=com.tubitv

 

Peacock TV

tv-peacock.png?_cb=1707332194

Peacock TV, by far, has some of the best collection in high quality next to Netflix!

NOTE: If you have Xfinity, Cox or Spectrum, you get Peacock Premium (worth $4.99 per month) for FREE ! Simply authenticate and authorize Peacock under your Account Profile through any of the above services.

For Xfinity, you can stream on their free Flex box, browser or the app. However, I found watching Peacock with uBlock Origin extension on Chrome desktop suppresses all ads and makes it ad-free! The browser version works only on the desktop/laptop but not on tablets/phones which means we need to use the PeacockTV app on mobile devices and it shows ads. Flex box prolly serves ads too.

Peacock TV has plans starting at Free - no credit card required.
Watch 40,000+ hours of hit movies, TV shows and 50+ always-on channels for free!
More content and ad-free for a small fee.

You can find the MONK Series here - 8 Seasons (was there on Netflix before but not anymore.

Peacock: Stream TV and Movies Online, Watch Live News and Sports

https://www.peacocktv.com

Watch TV shows and movies online with Peacock. Stream iconic shows and movies, exclusive Peacock Originals, live news and sports and more.

 

Pluto TV

tv-pluto.png?_cb=1707332194

Pluto TV has Live TV (scheduled timeline - cannot be paused) and On-Demand content. You don't even need to register with an email address and you don't have to input any credit card information. Just fire up Pluto's website or the app, and you can start watching shows and movies immediately.

Website - https://pluto.tv
On-Demand: https://pluto.tv/en/on-demand
iOS app - https://apps.apple.com/us/app/pluto-tv-live-tv-and-movies/id751712884
iPad app - https://apps.apple.com/us/app/pluto-tv-watch-stream-live/id751712884?platform=ipad
Android app - https://play.google.com/store/apps/details?id=tv.pluto.android

 

Plex TV

tv-plex.png?_cb=1707332194


Plex TV is a movie website that’s actually free. Watch any time, no subscription required. Choose from over 50,000 free on-demand titles plus over 250 channels of instant Live TV. Stream the good stuff from your favorite devices including Apple, Android, Smart TVs, and more. Enjoy access to more content from more countries worldwide than any other service. With over 250 channels of Live TV available 24/7, your inner couch potato will rejoice. With the free app you can add, access and share all the entertainment that matters to you, on almost any device—including your own personal media collection. Guess that makes us the hardest working app in show business.

Website - https://www.plex.tv/
iOS app - https://apps.apple.com/us/app/plex-watch-live-tv-and-movies/id383457673
iPad app - https://apps.apple.com/us/app/plex-watch-live-tv-and-movies/id383457673?platform=ipad
Android app - https://play.google.com/store/apps/details?id=com.plexapp.android

 

Crackle TV

tv-crackle.jpg?_cb=1707332749

Crackle TV is a completely free streaming service owned by Sony Pictures Entertainment Company. The service features movies, TV and original programming that rotate on a monthly basis. While there are ads, it's hard to complain about the price tag of $0. Watch Hollywood TV and Movies for free-uncut and unedited.

Website - https://www.crackle.com
iOS app - https://apps.apple.com/us/app/crackle-movies-tv/id377951542?platform=iphone
iPad app - https://apps.apple.com/us/app/crackle-movies-tv/id377951542?platform=ipad
Android app - https://play.google.com/store/apps/details?id=com.gotv.crackle.handset

 

IMDb

IMDb

IMDb Launches Free Ad-Supported Streaming Service

Like it or not, the world has yet another new streaming service available for movie and TV lovers to enjoy. IMDb has officially launched a new ad-supported streaming video service titled IMDb Freedive which is, as of today, available for anyone with an Amazon Fire TV device or a computer with an internet connection.

See complete article at - https://www.imdb.com/news/ni62336591/

https://movieweb.com/imdb-streaming-service-free-movies/

IMDb Free Movies - https://www.amazon.com/gp/video/storefront/?contentType=subscription&contentId=freewithads

 


 

Other alternatives

YouTube movies - https://www.google.com/search?q=youtube+movies+free

Vudu - only select content I think - https://www.vudu.com/content/movies/uxpage/View-All-Free-Movies-TV/206

Xumo - https://play.xumo.com/free-movies

DarkmatterTV - Horrorhttps://www.darkmattertv.com/?

Filmrise - https://filmrise.com

Fawesome.TV - only site in this list that doesn’t have the ‘s’ so not secure - http://fawesome.tv/

Kortv - free Korean TV - https://www.kortv.com/

Jungo TV or Jungo+ - https://www.jungotv.com/

Classix has free content, and you can unlock the whole thing for a one-off payment of less than a fiver.

Also, in the UK the main catch-up services (BBC iPlayer, ITV Hub, All 4, My 5, STV Player) have loads of free content (including movies), with ads in the case of the commercial channels.

Afroland TV - Free African Movies & TV - https://www.afrolandtv.com/

Europe - https://mubi.com

Criterion - https://www.criterionchannel.com/

Actvid - https://www.actvid.com

SBS on-demand - https://www.sbs.com.au/ondemand

Archive - https://archive.org/details/movies


View full article

--
Administrator
Telugus.com

Telugus.com

Link to comment
Share on other sites

  • Administrators

Fixed some broken links and added "Free Movies/Streaming from IMDb"

 

--
Administrator
Telugus.com

Telugus.com

Link to comment
Share on other sites

  • The topic was featured
  • 3 weeks later...
  • The title was changed to OTT movies
  • The topic was featured
  • The title was changed to 4 Tollywood movies released today!

OTT platforms: 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం

19 వెబ్‌సైట్‌లను కూడా బ్లాక్ చేసినట్టుగా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ప్రకటన

57 సోషల్ మీడియా ఖాతాలపైనా వేటు

అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను పబ్లిష్ చేయడమే కారణమని వెల్లడి

cr-20240314tn65f2d1f1b1ae7.jpg

అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌, 19 వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వ వేటువేసింది. నిషేధం విధిస్తున్నట్టుగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. వీటితో పాటు మరో 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేస్తున్నట్టు వివరించింది. ఆయా ప్లాట్‌ఫామ్స్ అసభ్యకరమైన కంటెంట్‌తో పాటు కొన్ని సందర్భాల్లో పోర్నోగ్రఫీ కంటెంట్‌ను కూడా పబ్లిష్ చేస్తున్నాయని పేర్కొంది. ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వెబ్‌సైట్‌లపై పోస్ట్ చేస్తున్న కంటెంట్ అసభ్యకరంగా, అశ్లీలంగా,  స్త్రీలను అవమానపరిచే విధంగా ఉందని గుర్తించామని వెల్లడించింది. ఉపాధ్యాయులు-విద్యార్థుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అసభ్యకర సంబంధాలను చూపించే కంటెంట్‌ను చిత్రీకరిస్తున్నారని, బూతులు ఎక్కువగా ఉన్నాయని గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు మంత్రిత్వశాఖలు, విభాగాలు, మీడియా, వినోదరంగం, మహిళలు-పిల్లల హక్కులకు సంబంధించిన నిపుణులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని సమాచార మంత్రిత్వశాఖ వివరించింది. సమాచార సాంకేతిక చట్టం-2000లోని నిబంధనల కింద నిషేధం విధించినట్టు తెలిపింది.

నిషేధం వేటు పడిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇవే..
డ్రీమ్స్ ఫిల్మ్స్, వూవీ, యస్మా, అన్‌కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియోన్ ఎక్స్ వీఐపీ, బెషరమ్స్, హంటర్స్, రాబిట్, ఎక్స్‌ట్రామూడ్, నూప్లిక్స్, మూడ్ ఎక్స్, మోజ్‌ప్లిక్స్, హాట్ షాట్స్ వీఐపీ, ఫుగి, చికూఫ్లిక్స్, ప్రైమ్ ప్లే నిషేధం పడిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జాబితాలో ఉన్నాయి.

...

Complete article

Link to comment
Share on other sites

wow! there are at least 7 tollywood movies being released this week as per the event calendar for march -

https://www.telugus.com/events/2024/3/

Lambasingi

YODHA

రజాకార్ Razakar

వెయ్ దరువెయ్ Vey Dharuvey

Sharathulu Varthisthai

Maya 🎥

Tantra - (this is gaining some popularity)

Link to comment
Share on other sites

  • The title was changed to Movies being released this week
  • 1 month later...

New OTT Releases This Week (22-28 April 2024): Tillu Square, Bhimma, Crakk & more...

This week’s lineup of new OTT releases is packed with excitement, drama, and adrenaline-pumping action. From romantic crime comedies to gripping action thrillers, here’s a sneak peek at what’s in store for viewers from April 22 to April 28, 2024. 

Tillu Square

Releasing on: April 26, 2024

Streaming platform: Netflix

Kicking off the list is the much-anticipated sequel to the 2022 hit film DJ Tillu – Tillu Square. Premiering on Netflix on April 26, 2024, this Telugu-language romantic crime comedy promises to deliver laughs, romance, and plenty of twists and turns. The story revolves around Tillu, the owner of Tillu Events, whose life takes an unexpected turn when he crosses paths with Lilly Joseph, a mysterious woman with a hidden identity as an Indian Special Forces agent. As Tillu navigates the complexities of love and intrigue, viewers are in for a rollercoaster ride of emotions. This OTT release is a must-watch for all those looking for a heartwarming romance.

 

Bhimma

Releasing on: April 25, 2024

Streaming platform: Disney Plus Hotstar

Next, is Bhimma, hitting Disney+ Hotstar on April 25, 2024. This OTT release’s plot revolves around SI Bhimaa, who stumbles upon a sinister scheme orchestrated by Ravindra Varma, an Ayurvedic practitioner. Ravindra’s illicit activities involve the transportation of young children for forbidden experiments aimed at creating a miraculous herbal plant. When Bhimaa’s pursuit of justice leads to his demise, his twin brother Ramaa steps in to avenge his death and protect the innocent.

 

Ranneeti: Balakot & Beyond

Releasing on: April 25, 2024

Streaming platform: Jio Cinema

For fans of pulse-pounding action and geopolitical intrigue, Ranneeti: Balakot & Beyond is a must-watch. Premiering on April 25, 2024, this series delves into the intricacies of modern warfare, particularly focusing on the Balakot airstrike and its ripple effects. Additionally, this OTT release features a stellar cast including Jimmy Shergill, Ashutosh Rana, and Lara Dutta. All in all, promising to deliver edge-of-your-seat suspense and pulse-pounding action. 

 

Dil Dosti Dilemma

Releasing on: April 25, 2024

Streaming platform: Amazon Prime Video

Premiering on Amazon Prime Video on April 25, 2024, Dil Dosti’s Dilemma presents a refreshing take on self-discovery and relationships. Inspired by Andaleeb Wajid’s novel Asmara’s Summer, this show follows the journey of Asmara, a spirited young woman from Bengaluru. Sent to her grandparents’ community as a disciplinary measure, Asmara embarks on a transformative journey filled with new friendships, romance, and valuable life lessons. This OTT release promises to tug at your heartstrings while delivering moments of laughter and introspection.

 

Crakk

Releasing on: April 26, 2024

Streaming platform: Disney Plus Hotstar

Last but certainly not least, Crakk will arrive on Disney Plus Hotstar on April 26, 2024, offering a high-octane adrenaline rush for action enthusiasts. Featuring Arjun Rampal and Vidyut Jammwal, this thriller follows a Mumbai-based stuntman who delves into the dangerous world of underground survival sports to uncover the truth behind his brother’s disappearance.

 

In conclusion, this week’s OTT releases offer a diverse array of entertainment options, from romance and drama to action and suspense.

...

Complete article

Link to comment
Share on other sites

  • The title was changed to OTT Platforms & Movies ​🎥​ ​ 🎞️ ​
  • The topic was pinned

Movies releasing on OTT this week

ఈ వారం ఓటీటీలో అలరిస్తున్న/సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌
– డియర్‌ (తమిళ/తెలుగు) ఏప్రిల్‌ 28
– బాయిలింగ్‌ పాయింట్‌-1 (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 29
– హీరామండి (హిందీ సిరీస్‌) మే 1
– షైతాన్‌ (హిందీ) మే 3
– ది ఎ టిపికల్‌ ఫ్యామిలీ (కొరియన్‌) మే 4

డిస్నీ+హాట్‌స్టార్‌
– ది వీల్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 30

అమెజాన్‌ ప్రైమ్‌
‌‌– ది ఐడియా ఆఫ్‌ యూ (హాలీవుడ్‌) మే 2

జియో సినిమా
– హాక్స్‌3 (వెబ్‌సిరీస్‌) మే 3
– వోంకా (హాలీవుడ్‌) మే 3
– ది టాటూయిస్ట్‌ ఆఫ్‌ ఆష్‌విజ్‌ (వెబ్‌సిరీస్‌) మే 3

Link to comment
Share on other sites

Movies this week: ఈ వారం అలరించనున్న వైవిధ్యభరిత సినిమాలు ఇవే

29-04-2024 Mon 12:28 | Entertainment

కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న సినిమాలు

పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో వరుసగా క్యూ

ఓటీటీలోనూ సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు

cr-20240429tn662f4517069f5.jpg

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ ముగియడం, వేసవి సెలవులు రావడంతో బాక్సాఫీస్‌ మళ్లీ కళకళలాడనుంది. అయితే పెద్ద సినిమాలన్నీ జూన్ చివర, ఆ తర్వాత తేదీల్లోనే ఉండటంతో చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మే తొలి వారంలో కొన్ని వైవిధ్యభరిత చిత్రాలు ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నాయి. అలాగే థియేటర్లకు నప్పని కంటెంట్ ఉన్న చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాలు ఏమిటో ఓ లుక్కేయండి.

మళ్లీ కామెడీ కితకితలతో అల్లరి నరేశ్..
చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కామెడీ బాట పట్టారు అల్లరి నరేశ్‌. గతంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ తో నరేశ్ మే 3న థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో నరేశ్ కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటించింది. పెళ్లి కాని ప్రసాద్ లకు సమాజం వేసే ప్రశ్నలకు దర్శకుడు మల్లి అంకం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ సమాధానం ఇవ్వనున్నారు. రాజీవ్‌ చిలక ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

ఫేస్‌ బ్లైండ్‌నెస్‌  ఇతివృత్తంతో..
వెండితెరపై ఎన్నో ఇతివృత్తాలతో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అదే కోవలో ‘ఫేస్‌ బ్లైండ్‌నెస్‌’ అనే కొత్త పాయింట్ తీసుకొని థ్రిల్లర్ జానర్ తో ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు వస్తున్నారు హీరో సుహాస్‌. ఇప్పటికే పలు వైవిధ్యభరితమైన సినిమాలు చేసి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ ఈ చిత్రంలో ‘ఫేస్‌ బ్లైండ్‌నెస్‌’ అనే వ్యాధితో బాధపడే యువకుడిగా కనిపించనున్నారు. మూడు మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కున్న హీరో వాటి నుంచి తప్పించుకున్నాడా? అస‌లు హంత‌కుడిని చ‌ట్టానికి పట్టించాడా? అనేది ఈ సినిమా క‌థ‌. మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు అర్జున్‌ వై.కె దర్శకత్వం వహించగా జె.ఎస్‌ మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

తల్లీకూతుళ్ల సెంటిమెంట్‌తో వస్తున్న ‘శబరి’
వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శబరి’. మే 3న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. మహేంద్రనాథ్‌ కూండ్ల దీన్ని నిర్మించారు. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకిలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఎన్నో మలుపులున్న ఈ కథ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. తెలుగులో వరలక్ష్మీ నటించిన తొలి నాయిక ప్రధానమైన చిత్రం ఇదే కావడం విశేషం.

హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ గా ‘బాక్’
ప్రముఖ దర్శకుడు సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’. విజయవంతమైన హారర్‌ కామెడీ సిరీస్ ‘అరణ్‌మనై’ నుంచి వస్తున్న 4వ సినిమా ఇది. తమన్నా, రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఖుష్బు సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 26న విడుదల చేయాలనుకున్నా కుదరకపోవడంతో ఇది కూడా మే 3నే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

వాస్తవ సంఘటనలతో ‘జితేందర్ రెడ్డి’
ఉయ్యాల జంపాల చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం జితేందర్ రెడ్డి. రాజకీయ నేపథ్యంతో కూడిన సినిమా ఇది. 1980లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘బాహుబలి’తో గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌వర్రే ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కూడా మే 3నప్రేక్షకుల ముందుకు రానుంది.

...

Complete article

Check out our Events for upcoming movies...

Link to comment
Share on other sites

  • The topic was featured
  • 4 weeks later...

Netflix: ఇకపై ఇండియన్ యూజర్లకు నో ఛాన్స్.. గట్టి షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. అదేంటంటే.?

OTT ప్లాట్ ఫామ్స్‌లో రారాజు అంటే నెట్‌ఫ్లిక్స్. దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ సేవలు అందిస్తుంది. దీని రేటు కూడా చాలా ఎక్కువ. మిగతా OTT లతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ రేటు కొన్ని రెట్లు ఎక్కువ. అందుకే ఇన్నాళ్లు ఇండియాలో ఉన్నవాళ్ళు ఒక్క నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌తో..

netflix.jpg?w=1280

OTT ప్లాట్ ఫామ్స్‌లో రారాజు అంటే నెట్‌ఫ్లిక్స్. దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ సేవలు అందిస్తుంది. దీని రేటు కూడా చాలా ఎక్కువ. మిగతా OTT లతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ రేటు కొన్ని రెట్లు ఎక్కువ. అందుకే ఇన్నాళ్లు ఇండియాలో ఉన్నవాళ్ళు ఒక్క నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌తో  పది, పదిహేను మంది వినోదం పంచుకునేవారు. ఇంకా కొంతమంది అయితే అమెరికా, కెనడా, ఇండియా ఇలా బంధువులు ఏ దేశంలో ఉన్న ఒకే అకౌంట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇన్నాళ్లు ఇండియా మార్కెట్‌లో పట్టు కోసం వేచి చూసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు మెల్లగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ముందుగా అన్‌లిమిటెడ్ స్క్రీన్స్‌గా ఉన్న యాప్‌ను నాలుగు నుంచి ఆరు స్క్రీన్‌లకు తగ్గించింది. ఇప్పుడు ఇండియా కోసం స్పెషల్ 199 బడ్జెట్ ప్యాకేజీని తీసుకొచ్చి సింగిల్ స్క్రీన్‌కి పరిమితం చేసింది. ఇక తాజాగా ఎక్కడైతే ఒకే అకౌంట్‌తో వివిధ ఇళ్లలో నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారో.. ఆ అకౌంట్లను కట్ చేస్తూ వస్తున్నారు. ఇది కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నెట్‌ఫిక్స్ హౌస్ హోల్డ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

హౌస్ హోల్డ్ విధానం అంటే ఎక్కడైతే నెట్‌ఫ్లిక్స్‌ని ముందుగా యాక్టివేట్ చేశామో.. ఆ వైఫై పరిధిలో మాత్రమే ఆ అకౌంట్ రన్ అవుతుంది. మిగతా చోట్ల డి-ఆక్టివేట్ అవుతుంది. అంటే ఇకపై నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూడాలంటే ఏ వైఫై పరిధిలో యాక్టివేట్ చేసుకున్నామో అక్కడే చూడాల్సి ఉంటుంది. లేదా అకౌంట్ హోల్డర్ ఇతర ప్రాంతాలకు వెళ్తే టెంపరరీగా అక్కడ కొద్ది రోజుల పాటు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌ని వాడుకునే అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఇండియాలో బడ్జెట్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ కస్టమర్లు పెరుగుతారని సంస్థ భావిస్తుంది. అంతేకాకుండా కొద్ది నెలల్లో హై-క్వాలిటీతో మరొక బడ్జెట్ ప్లాన్ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది నెట్‌ఫ్లిక్స్.

...

Complete article

Link to comment
Share on other sites

Jio Cinema for Rs. 299 per year 4K ad-free: ఓటీటీ లవర్స్‌కి జియో బంపరాఫర్‌.. రూ. 299తోనే ఏడాది..

కరోనా తదనంతనర పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీల హవా ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. ప్రముఖ సంస్థలన్నీ ఈ రంగంలోకి అడుగుపెట్టడం. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ కంటెంట్‌ క్రియేషన్స్‌లోకి రావడంతో ఓటీటీకి క్రేజ్‌ పెరుగుతోంది. దీంతో దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికం సంస్థ జియో సైతం జియో సినిమా పేరుతో ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే..

jio-3.jpg?w=1280&enlarge=true

ప్రముఖ టెలికం రంగ సంస్థ జియో.. జియో సినిమా పేరుతో ఓటీటీ రంగలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ను ఉచితంగా అందించి. అందరి దృష్టిని ఆకర్షించిన జియో ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ను లాంచ్‌ చేస్తోంది.

ఇందులో భాగంగానే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను జియో ఏప్రిల్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే యూజర్లకు శుభవార్త చెబుతూ జియో ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌ను తీసుకొచ్చింది.

jio-cinema-ott.jpg

ఏడాదికి కేవలం రూ. 299తోనే ఈ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను పొందొచ్చు. ఈ ప్లాన్‌తో కంటెంట్‌ను ఎలాంటి ప్రకటనలు లేకుండా 4కేలో వీక్షించవచ్చు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌లో ఇదే తక్కువ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా జియో ఈ వార్షిక ప్లాన్‌ను కంపెనీ రూ. 599గా నిర్ణయించారు. అయితే లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా 50 శాతం డిస్కౌంట్‌తో రూ. 299కే అందిస్తోంది. ఇందులో హెచ్‌బీవో, పారామౌంట్, పీకాక్, వార్నర్ బ్రోస్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌజులు, ఓటీటీ ప్లాట్‌ఫాంలకు సంబంధించిన కంటెంట్ లభించనుంది.

jio-ott.jpg

ఇదిలా ఉంటే ఐపీఎల్, ఇతర స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్‌లో మాత్రం ప్రకటనలు డిస్‌ప్లే అవుతాయని కంపెనీ చెబతోంది. ఇదిలా ఉంటే జియో ప్రస్తుతం రూ. 89 ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ తీసుకుంటే.. నాలుగు డివైస్‌ల్లో ఒకేసారి స్ట్రీమ్ చేయవచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

  • The title was changed to OTT Platforms, Plans & Movies ​🎥​ ​ 🎞️ ​

OTT Recharge Plans: ఓటీటీ ప్రియులకు జియో గుడ్ న్యూస్.. ప్రత్యేక రీచార్జ్ ప్లాన్‌ల ద్వారా ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

భారతదేశంలో ఇటీవల కాలంలో ఓటీటీ యాప్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా కరోనా సమయం నుంచి ఈ వినియోగం తారాస్థాయికి చేరింది. అయితే క్రమేపి ఓటీటీ యాప్స్ ధరలు పెరగడం సగటు ఓటీటీ లవర్స్‌కు ఆందోళనకు గురి చేస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు విధించాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో దాని యాడ్ ఫ్రీ సభ్యత్వాల ధరలను పెంచింది. ఫలితంగా వినియోగదారులు తమకు ఇష్టమైన ఓటీటీ కంటెంట్‌ని చూడడానికి ఇప్పుడు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

jio-4.jpg?w=1280

భారతదేశంలో ఇటీవల కాలంలో ఓటీటీ యాప్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా కరోనా సమయం నుంచి ఈ వినియోగం తారాస్థాయికి చేరింది. అయితే క్రమేపి ఓటీటీ యాప్స్ ధరలు పెరగడం సగటు ఓటీటీ లవర్స్‌కు ఆందోళనకు గురి చేస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు విధించాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో దాని యాడ్ ఫ్రీ సభ్యత్వాల ధరలను పెంచింది. ఫలితంగా వినియోగదారులు తమకు ఇష్టమైన ఓటీటీ కంటెంట్‌ని చూడడానికి ఇప్పుడు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించడానికి రిలయన్స్ జియో ఓ పరిష్కారంతో మన ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి అనేక ప్రసిద్ధ ఓటీటీ యాప్‌లకు ఉచిత సభ్యత్వాలను కలిగి ఉన్న ఎంపిక చేసిన ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లను అందిస్తోంది. జియో ఓటీటీ రీచార్జ్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

జియో రూ.398 ప్లాన్

జియో రూ. 398 ప్లాన్‌ 28 రోజుల పాటు చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా 56 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీరు జియో టీవీ యాప్ ద్వారా సోనీ లివ్, జీ 5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కాంచలంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, డ్యాకూ బే, ఎపిక్ ఆన్, ఫ్యాన్ కోడ్, హోయ్‌చోయ్  వంటి విభిన్న స్ట్రీమింగ్ సేవలకు కూడా యాక్సెస్ పొందవచ్చు. అదనంగా ఇది మై జియో ఖాతాకు క్రెడిట్ చేసేలా జియో సినిమా ప్రీమియంకు 28 రోజుల సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది.

జియో రూ.857 ప్లాన్‌

ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 168 జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 168 జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. అలాగే మీరు సోనీ లివ్, జీ-5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, డాక్యూబే, చౌపాల్, ప్లానెట్ మరాఠీ, కంచలంకా, ఎపిక్ ఆన్, సన్ నెక్స్ట్, హోయ్‌చోయ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ఉచిత ప్రాప్యతను పొందవచ్చు. 

జియో రూ.1099 ప్లాన్ 

ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. 168 జీబీ హై-స్పీడ్ డేటా (రోజుకు 2 జీబీ)తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్  సేవలకు యాక్సెస్ కూడా పొందవచ్చు. అదనంగా అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు. 

Link to comment
Share on other sites

  • The topic was unfeatured

OTT Movies this week: ఈ వారం ఓటీటీలో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాల, సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదిగో

ott-movies-2.jpg?w=1280

నెట్ ఫ్లిక్స్ లో వచ్చే సినిమాలు, సిరీస్ లివే..

  • ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ వెబ్ సిరీస్) – జూన్ 18
  • ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూ షన్ (ఇంగ్లిష్ మూవీ) – జూన్ 18
  • లవ్ ఈజ్ బ్లైం డ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ వెబ్ సిరీస్) – జూన్ 19
  • మహారాజ్ (హిందీ సినిమా) – జూన్ 19
  • అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 2
  • కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – జూన్ 20
  • గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా(స్పానిష్ వెబ్ సిరీస్) – జూన్ 21
  • నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 21
  • ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ వెబ్ సిరీస్) – జూన్ 21
  • ట్రిగ్గర్ వార్నిం గ్ (ఇంగ్లిష్ సినిమా) – జూన్ 21
  • రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ వెబ్ సిరీస్) – జూన్ 22

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • బాక్ (తెలుగు డబ్బింగ్ సినిమా ) – జూన్ 21
  • బ్యాడ్ కాప్ (హిందీ వెబ్ సిరీస్) – జూన్ 21
  • ద బేర్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 21

ఆహా

  • సీరగన్ (తమిళ సినిమా) – జూన్ 18

అమెజాన్ మినీ టీవీ

  • ఇండస్ట్రీ (హిందీ వెబ్ సిరీస్) – జూన్ 19

జియో సినిమా

  • హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బిం గ్ సిరీస్) – జూన్ 17 బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) – జూన్ 21

బుక్ మై షో:

  • లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ సినిమా) – జూన్ 21
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...