Jump to content
  • 1

Lady Drivers


TELUGU

Question

Lady Driver: ఈమె లారీలు నడిపే డ్రైవరక్క... ఎన్నో అవమానాలు దాటుకొని సక్సెస్

పూర్వం ఒక మహిళ తన సొంత ఆలోచనలు అమలు చేయడానికి కూడా ఇతరుల అనుమతి తీసుకునేది. ఒక మహిళ బయట సమాజంలోకి వెళ్తుంది అంటే ఎన్నో అవమానాలు, వెక్కిలి మాటలు ఎదుర్కోవాల్సి వచ్చేది. మహిళలు చదువుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో మహిళలు కేవలం వీటికి పరిమితం కాకుండా ఎన్ని ఇబ్బందులు, ఆటుపోటు మాటలు వచ్చిన వాటిని ఎదిరించి ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నారు. మహిళల జీవితం కేవలం పెళ్లి, పిల్లలు మాత్రమే కాకుండా వారి జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో మగవారితో సమానంగా ప్రతి ఒక్క పనులు నేర్చుకుంటున్నారు.

Interview video

Womens-day-2024-This-woman-from-karimnag

చదువుల్లో, ఆటపాటల్లో జాతీయస్థాయి అవార్డులు కూడా పొందుతున్నారు. భారతదేశంలో ఎందరో గొప్ప మహిళలు ఉన్నారు. వారిలో మన దేశ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము , కేంద్ర ఆర్థిక మంత్రినిర్మల సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళ సాయి సౌందర్య రాజన్, ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించుకున్న పీవీ సింధు, సైనా నెహ్వాల్, మేరీ కోమ్ లాంటి ఎందరో మహిళలు మన దేశ గౌరవాన్ని పెంచుతున్నారు.

ఇంకా మిగతా రంగాల్లో కూడా ఎందరో మహిళలకి ఆదర్శంగా నిలుస్తోంది కొంటూ కవిత. ఈమె స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని నుస్తులాపూర్. తన చిన్ననాటి కలలను నెరవేర్చుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కొంటూ కవిత గారికి చిన్ననాటి నుంచి బైక్లు, ట్రాక్టర్, లారీ, బస్ లాంటి వాహనాలు మగవారికి పరిమితం కాదు అన్న ఆలోచనతో తాను కూడా నేర్చుకోవాలని సిద్ధపడ్డారు. అలా చదువుకుంటూ సిరిసిల్లలోని గవర్నమెంట్ కళాశాలలో బస్ డ్రైవింగ్ నేర్చుకున్నారు.

బస్ డ్రైవింగ్ తో ఆగకుండా ట్రాక్టర్, లారీలాంటి పెద్ద వాహనాలు నడుపాలన్న ఆలోచన తనలో ఎప్పుడూ ఉండేది అని అన్నారు. ఇలా మగవారిలా పెద్ద వాహనాలు నడుపుతుంటే ఇరుగుపొరుగువారు ఎన్ని వెక్కిలి మాటలు వారి కుటుంబానికి చెప్పిన వాటికి భయపడకుండా ముందుకు సాగారు. కరోనా సమయంలో తనకు ఆరోగ్య విషయంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంతో ఎదుర్కొని ప్రస్తుతం లారీలు బస్సులు అవలీలగా నడుపుతున్నారు. కష్టే ఫలి అన్న నినాదంతో ముందుకు సాగుతూ, గుండెలో ధైర్యం ఉండాలి అని, నేర్చుకుంటే ప్రతి ఒక్క పని సులభంగా వస్తుందని న్యూస్ 18 ప్రతినిధితో తెలిపారు.

...

Complete article

 

Link to comment
Share on other sites

4 answers to this question

Recommended Posts

  • 0

Stereotypes Smashed: Hanamkonda woman leads cargo operations with skill and grit

In an industry predominantly occupied by men, GMR Hyderabad Air Cargo has marked a groundbreaking moment by appointing its first female forklift operator.

cargo_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz

Hyderabad: Sriramoju Radhika, a 29-year-old resident of Hanamkonda in Telangana, has defied stereotypes and shattered barriers as she takes on the role of maneuvering heavy machinery to load and unload goods at the cargo terminal.

In an industry predominantly occupied by men, GMR Hyderabad Air Cargo has marked a groundbreaking moment by appointing its first female forklift operator.

It’s a rare sight to witness women in cargos, lifting and maneuvering goods, let alone operating forklifts. Radhika’s journey from Hanumakonda to Hyderabad spans almost four years, during which she has demonstrated determination and resilience in pursuing her career aspirations. Armed with only a 10th-grade education and the responsibilities of being a mother to two children, she stands out as a symbol of empowerment in a male-dominated industry.

“When people questioned my decision to become a forklift operator instead of pursuing more ‘conventional’ professions like stitching, I remained undeterred,” says Radhika adding, “I saw no reason why being a woman should limit my career choices. All it takes is strength and determination to succeed.”

Radhika’s journey to becoming a forklift operator wasn’t without its challenges. She underwent a rigorous three-month training course under the auspices of the GMR Varalakshmi Foundation’s Excavator Operator program. Throughout this intensive training period, she received support from her husband, whose encouragement bolstered her resolve.

“After completing the course, I didn’t hesitate to seize the opportunity to work as a forklift operator, despite knowing that I would be entering a male-dominated environment,” Radhika says. She is determined to pave the way for more women to pursue their career ambitions, regardless of societal expectations.

The GMR Varalakshmi Foundation is the Corporate Social Responsibility arm of the GMR Group. It offers free courses and accommodation to aspiring individuals, while forming strategic partnerships with industry leaders like Volvo to ensure specialized training opportunities for participants.

In Radhika’s case, her journey culminated in a one-week simulator training at Volvo’s training facility in ****aluru, followed by another week of hands-on experience at the GMR Hyderabad Air Cargo terminal. She says this comprehensive training equipped her with the necessary skills and expertise to excel in her role as a forklift operator.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

200 lady auto drivers in Tirupati: మగ ఆటో డ్రైవర్లు స్టాండ్‌లోకి రానివ్వకపోయినా, ఈ మహిళల ఆటోలు దూసుకెళ్తున్నాయి #repost

 

Link to comment
Share on other sites

  • 0

మహిళా ఆటో డ్రైవర్ల కష్టాలు | Women Auto Drivers Inspiring Story | SumanTV Vijayawada

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...