- 0
Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య!
-
Similar Content
-
- 0 answers
- 13 views
-
- 2 answers
- 78 views
-
Uttarakhand: Child abuse - కొడుకుని దారుణంగా కొట్టిన తల్లి.. దాహం అని అడుగుతున్నా పట్టించుకోని అమ్మ
By Sanjiv,
- 0 answers
- 20 views
-
- 0 answers
- 27 views
-
- 5 answers
- 47 views
-
- 1 answer
- 67 views
-
LIVE🔴: ఈ వెధవల వల్ల లక్షల మంది జీవితాలు నాశనం | Harsha Sai | Bayya Sunny Yadav | Mahaa Telangana
By Sanjiv,
- 1 answer
- 52 views
-
- 29 answers
- 442 views
-
- 0 answers
- 80 views
-
- 1 answer
- 174 views
-
-
Now Playing
-
Descendants: The Rise of Red
-
Bad Boys: Ride or Die
-
My Spy The Eternal City
-
Twisters
-
The Garfield Movie
-
Beverly Hills Cop: Axel F
-
Deadpool & Wolverine
-
Le Dernier Jaguar
-
Monkey Man
-
Boneyard
-
The Exorcism
-
The Strangers: Chapter 1
-
Inside Out 2
-
The Inheritance
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
A Quiet Place: Day One
-
Goyo
-
Trigger Warning
-
Question
TELUGU
మృతుడు పరుచూరి అభిజిత్‌ది గుంటూరు జిల్లా బుర్రిపాలెం
బోస్టన్ వర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న అభిజిత్
యూనివర్సిటీ క్యాంపస్‌లోనే హతమార్చిన దుండగులు
శుక్రవారం రాత్రి స్వస్థలానికి చేరిన అభిజిత్ మృతదేహం
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్ (20) బోస్టన్ వర్సిటీలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మార్చి 11న వర్సిటీ క్యాంపస్‌లోనే గుర్తుతెలియని దుండగులు అభిజిత్‌ను హత్య చేసి, మృతదేహాన్ని కారులో ఉంచి అడవిలో వదిలేశారు. స్నేహితుల ఫిర్యాదుతో అతడి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.
అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి అభిజిత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో బుర్రిపాలెం గ్రామంలో విషాదం అలుముకుంది. అభిజిత్ విగతజీవిగా తిరిగి రావడాన్ని చూసిన తల్లిదండ్రులు చక్రధర్, శ్రీలక్ష్మీ గుండెలవిసేలా రోధించారు. అభిజిత్ మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.