- 0
Akul Dhawan: అమెరికాలో చలికి గడ్డకట్టి.. భారత విద్యార్థి మృతి
-
Similar Content
-
- 0 answers
- 14 views
-
- 0 answers
- 24 views
-
- 0 answers
- 21 views
-
- 3 answers
- 31 views
-
- 0 answers
- 13 views
-
- 9 answers
- 157 views
-
- 0 answers
- 34 views
-
- 0 answers
- 30 views
-
- 0 answers
- 29 views
-
- 1 answer
- 74 views
-
-
Now Playing
-
Deadpool & Wolverine
-
Despicable Me 4
-
The Inheritance
-
A Quiet Place: Day One
-
Trigger Warning
-
Goyo
-
Monkey Man
-
Inside Out 2
-
The Exorcism
-
Le Dernier Jaguar
-
The Strangers: Chapter 1
-
My Spy The Eternal City
-
Twisters
-
Beverly Hills Cop: Axel F
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Descendants: The Rise of Red
-
Boneyard
-
Bad Boys: Ride or Die
-
Question
TELUGU
ఇల్లినాయి యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏళ్ల అకుల్ ధావన్
ఫ్రెండ్స్‌తో నైట్ అవుట్ కోసం క్యాంపస్ సమీపంలోని నైట్‌క్లబ్‌కు
ఒక్కడిగా వెళ్లడంతో లోపలికి అనుమతించని క్లబ్ సిబ్బంది
చేసేది లేక పక్కనే ఉన్న భవనం మెట్లపై నిద్రించిన అకుల్
చలికి గడ్డకట్టి ప్రాణాలొదిలిన విద్యార్థి
అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి చలికి గడ్డకట్టి మరణించాడు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇల్లినాయి యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏళ్ల అకుల్ ధావన్ గత నెల 19న రాత్రి 11.30 గంటల సమయంలో ఫ్రెండ్స్‌తో నైట్ అవుట్ కోసం క్యాంపస్ సమీపంలోని నైట్‌క్లబ్‌కు వెళ్లాడు. అయితే, అప్పటికే స్నేహితులు లోపల ఉండడంతో ఒక్కడిగా వెళ్లిన అకుల్‌ను క్లబ్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. పలుమార్లు అభ్యర్థించినప్పటికీ సిబ్బంది అతడిని లోపలికి పంపేందుకు నిరాకరించారు.
దీంతో చేసేది లేక పక్కనే ఉన్న భవనం మెట్లపై అకుల్ నిద్రపోయాడు. అయితే, గడ్డకట్టే చలికి తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు. అతడి మృతదేహాన్ని 20న ఉదయం 11 గంటల సమయంలో గుర్తించారు.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.