Jump to content
  • 0

Tantra - (పిల్లలు రావొద్దు, No kids) - #trailer #review


TELUGU

Question

4 answers to this question

Recommended Posts

  • 0

Tantra: మా సినిమాకు పిల్లలు రావొద్దు.. ‘తంత్ర’ నుంచి వెరైటీ వార్నింగ్

అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి జంటగా ‘తంత్ర’

సినిమాకు సెన్సార్ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్

క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీని ఎంచుకున్న టీం

‘ఎ’ని హైలైట్ చేస్తూ మూవీ పోస్టర్లు

cr-20240224tn65d97274ebdae.jpg

తమ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ రావడంపై ‘తంత్ర’ మూవీ టీం వినూత్నంగా స్పందించింది. ఈ సినిమాకు పిల్లలు రావొద్దని హెచ్చరిస్తూ ‘ఎ’ని హైలైట్ చేస్తూ పోస్టర్‌ను ముద్రించింది. మంచి హారర్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ ఈ సినిమాకు చిన్నపిల్లలు రాకుండా పోస్టర్ ముద్రణ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి దీనిని కూడా క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీగా చెప్పొచ్చు. 

ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు యూత్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకు గురైన బాధితురాలిగా అనన్య నాగళ్ల ఒదిగిపోయింది. ‘ధీరే ధీరే’ సాంగ్‌లో కుర్రకారు మనసుల్ని మెలిపెట్టేసింది. అనన్యకు జోడీగా శ్రీహరి కుటుంబం నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే, మర్యాద రామన్న ఫేం సలోనీ, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని తదితరులు ఈ హార్డ్ హిట్టింగ్ హారర్ డ్రామాకి మరింత డోస్ పెంచినట్టు దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి చెప్పాడు. మార్చి 15న సినిమాను విడుదల చేయనున్నారు.

20240224fr65d9725db3e5c.jpg

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Tantra || Official Trailer || Ananya Nagalla & Dhanush Raghumudri || Saloni || Srinivas Gopisetti

"appatlo oka telugu cm kuda ee tantrika sadhana chesarani baga pukarlu vachay"

 

Link to comment
Share on other sites

  • 0

Ananya Nagalla: అందమైన యువతిపై తాంత్రిక శక్తుల ప్రయోగమే 'తంత్ర' .. 'ఆహా'లో!

అనన్య నాగళ్ల ప్రధాన పాత్రగా 'తంత్ర'

మార్చి 15న థియేటర్లకు వచ్చిన సినిమా 

క్షుద్ర ప్రయోగాల చుట్టూ తిరిగే కథ

ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్  

cr-20240401tn660a38f8ecc49.jpg

గతంలో తెలుగు ప్రేక్షకులను 'తులసిదళం' .. 'కాష్మోరా' వంటి సినిమాలు భయపెట్టాయి. ఆ తరువాత ఈ తరహా కథలు పెద్దగా రాలేదు. హారర్ జోనర్లో దెయ్యాల కథలే తప్ప .. క్షుద్ర ప్రయోగాలకి సంబంధించిన కంటెంట్ రాలేదు. మళ్లీ ఇప్పుడు 'మా ఊరి పొలిమేర' విజయాన్ని సాధించిన దగ్గర నుంచి, ఈ తరహా కథలపై కసరత్తు చేయడం మొదలైంది. 

అలా ఇటీవల వచ్చిన సినిమానే 'తంత్ర'. అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, క్రితం నెల 15వ తేదీన విడుదలైంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. 

గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథలో 'రేఖ' పాత్రలో అనన్య నాగళ్ల కనిపిస్తుంది. అందమైన .. అమాయకమైన ఈ యువతిని ఒక క్షుద్ర మాంత్రికుడు 'బలి' ఇవ్వాలనుకుంటాడు. అతను ఆమెను ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రేఖ నేపథ్యం ఏమిటి? అనేదే కథ. థియేటర్ల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి మంచి మార్కులు తెచ్చుకుంటుందేమో చూడాలి. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Tantra Review Telugu|Tantra Telugu Movie Review|Black Magic Horrors Telugu|#ananyanagalla

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...