Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

Gaami #teaser #trailer #review


TELUGU

Question

Gaami: ‘గామి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటన

ఫిబ్రవరి 29న విడుదల చేయనున్నట్టు యూవీ క్రియేషన్స్ ప్రకటన

తొలిసారిగా పీసీఎక్స్ స్క్రీన్‌పై ట్రైలర్ విడుదల చేయబోతున్నామని వెల్లడి

మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్టు గుర్తు చేసిన చిత్రయూనిట్

cr-20240226tn65dc1ba43d23b.jpg

హీరో విష్వక్ సేన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గామి’ మూవీ టీమ్ నుంచి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఫిబ్రవరి 29న సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. పీసీఎక్స్ ఫార్మాట్‌లో విడుదలైన తొలి ట్రైలర్‌గా గామి ట్రైలర్ నిలవనుందని ‘ఎక్స్’ వేదికగా యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ప్రసాద్ ఐమ్యాక్స్ పీసీఎక్స్ స్క్రీన్‌పై ట్రైలర్ విడుదల కానుందని, సరికొత్త అనూభూతి పొందడానికి సిద్ధంగా ఉండాలని ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలిపింది.  కాగా విష్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించిన ‘గామి’ సినిమాకి విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వ‌హించాడు

...

Complete article

Link to comment
Share on other sites

12 answers to this question

Recommended Posts

  • 0

Shivam - The Spirit Of Gaami Lyrical Video | Vishwak Sen | Vidyadhar | Shreemani | Naresh Kumaran

 

Link to comment
Share on other sites

  • 0

Gaami Movie Review | Vishwak Sen , Chandini Chowdary | Vidyadhar Kagita | THYVIEW

 

Link to comment
Share on other sites

  • 0

Gaami Movie Review By Hriday Ranjan | Vishwak Sen | Chandini Chowdary | Vidyadhar Kagita - Film Companion South

 

Link to comment
Share on other sites

  • 0

Gaami: 3 రోజుల్లో 20 కోట్లు .. దూసుకుపోతున్న 'గామి'

ఈ నెల 8వ తేదీన విడుదలైన 'గామి'

లుక్ తోనే అంచనాలు పెంచిన విష్వక్ సేన్ 

కొనసాగుతున్న వసూళ్ల జోరు 

ముఖ్యమైన పాత్రను పోషించిన చాందినీ చౌదరి

cr-20240311tn65eec9a36fa78.jpg

విష్వక్సేన్  హీరోగా 'గామి' సినిమా రూపొందింది. ఆయన అఘోరాగా నటించిన ఈ సినిమాను కార్తీక్ శబరీశ్ నిర్మించగా, విద్యాధర్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. నిన్నటితో ఈ సినిమా 3 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 

ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలింది. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు కారణం అఘోరాగా విష్వక్ లుక్ .. హిమాలయాల నేపథ్యంలో సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ అనే చెప్పాలి. అందువలన కంటెంట్ పట్ల పెరిగిన ఆసక్తి, ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించింది. 

ఈ సినిమాను కాశీ .. హిమాలయాల నేపథ్యంలో చిత్రీకరించారు. వినోదానికి చాలా దూరంగా నడిచిన కథ ఇది.  ఈ కథకి డివోషనల్ టచ్ ఇచ్చినా .. ప్రకృతి శక్తులకు సంబంధించిన టచ్ ఇచ్చినా నెక్స్ట్ లెవెల్లో ఉండేదనే టాక్ వచ్చింది. నరేశ్ కుమరన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి .. అభినయ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

...

Complete article

20240311fr65eec94b78580.jpg

Link to comment
Share on other sites

  • 0

the director thinks he is some kind of genius running 3 stories in parallel multiple times without any link to each other which is annoying. a lab on the border doing experiments on humans and their brains with lobotomy? deva dasis? What Stone Age is this story in??

all the 3 stories have many scenes, climax happening at the same time without any link to each other and he failed to film them properly. If you wanna watch the truth-revealings and climax of 2 sides of the story happening simultaneously and directed expertly, watch Tangled and Day After Tomorrow.

movie runs at a very slow pace forcing you to fast forward most of it and many scenes are left with loose ends or blanked out screens to cut to the next scene due to laziness to complete the scenes. They show the hero and heroine successfully attempting circus feats without actually showing any of the feats. A long way to go for him to become a seasoned director.

I like vishwak but unfortunately for him, this is not great. there are barely any dialogues for him and he is silent for most of the movie

1/5 for such bad direction and editing that you'll feel disappointed in the very first minute! Bad sound.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...