Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 1

Anant Ambani's wedding


TELUGU

Question

జులైలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం

మార్చి 1 నుంచి మూడు రోజులపాటు ముందస్తు పెళ్లి వేడుకలు

అతిథుల కోసం సకల సదుపాయాలతో అల్ట్రా-లగ్జరీ టెంట్‌ల ఏర్పాటు

అతిథుల్లో అన్ని రంగాల ప్రముఖులు

cr-20240226tn65dc1988e7dee.jpg

ముకేశ్ అంబానీ-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వేరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ దంపతుల చిన్న కుమార్తె రాధికా మర్చంట్ వివాహం జులైలో జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజులపాటు ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. జామ్‌నగర్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు లేకపోవడంతో వేడుకల కోసం అల్ట్రా-లగ్జరీ టెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో అతిథుల కోసం బాత్రూములు సహా సకల సదుపాయాలు ఉంటాయి.

ముందస్తు పెళ్లి వేడుకకు హాజరయ్యే అతిథులు వీరే
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ నటులు, క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, బిల్‌గేట్స్, సుందర్ పిచాయ్, శంతను నారాయణ్, వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, గౌతం అదానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, నందన్ నీలేకని, సంజీవ్ గోయెంకా, రిషద్ ప్రేమ్‌జీ, ఉదయ్ కోటక్ తదితరులు హాజరుకానున్నారు. వేడుకల్లో హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నాతోపాటు, దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకులు ప్రదర్శనలిస్తారు. అతిథుల కోసం ఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • Answers 34
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • TELUGU

    13

  • Sanjiv

    12

  • Vijay

    10

Top Posters For This Question

Recommended Posts

  • 0

Anant Ambani: అనంత్ అంబానీ చేతి గడియారాన్ని ఆసక్తిగా పరిశీలించిన మార్క్ జుకర్ బర్గ్ కుటుంబ సభ్యులు

రాధికా రాధికా రాధికా మర్చంట్ ను పెళ్లాడుతున్న అనంత్ అంబానీ

గుజరాత్ లోని జామ్ నగర్ లో అట్టహాసంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు

ప్రపంచం నలుమూలల నుంచి విశిష్ట అతిథుల రాక

పెళ్లంటే ఇదేరా అనిపించేలా సాగుతున్న సంబరం

cr-20240303tn65e43bee655a4.jpg

భారత సంపన్నుడు, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ ముందస్తు వెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అనంత్ అంబానీ... తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చంట్ ను పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. 

గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్న ఈ వేడుకల్లో అడుగడుగునా అంబానీల వైభవం ప్రతిబింబిస్తోంది.  సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల వీడియోలే కనిపిస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు ఈ సంబరాల్లో పొల్గొంటున్నారు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సైతం కుటుంబ సమేతంగా జామ్ నగర్ లో వాలిపోయారు. 

కాగా, జుకర్ బర్గ్ ఫ్యామిలీని స్వయంగా కలిసిన అనంత్ అంబానీ వారికి జరుగుతున్న మర్యాదల గురించి, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి ప్రదేశాలన్నీ చూడాలనుకుంటున్నారా... అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాను అని జుకర్ బర్గ్ ను అడిగారు. 

ఈ క్రమంలో, మార్క్ జుకర్ బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్... అనంత్ చేతికి ఉన్న ఖరీదైన డిజైనర్ గడియారాన్ని అత్యంత ఆసక్తిగా పరిశీలించడం వీడియోలో కనిపించింది. ఆ వాచ్ ఆడెమర్స్ ప్యూగట్ రాయల్ ఓక్ ఓపెన్ వర్క్ డ్ స్కెలెటన్ అని అనంత్ వివరించారు. అంతేకాదు, ఆ వాచ్ ఖరీదు రూ.14 కోట్లు అని చెప్పడంతో జుకర్ బర్గ్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

...

Complete article

 

 

Link to comment
Share on other sites

  • 0

Anant Ambani-Radhika Merchant Pre Wedding Bash: అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ బాష్.. ‘నాటునాటు’ పాటకు బాలీవుడ్ ఖాన్‌ల అదిరే డ్యాన్స్.. వీడియో ఇదిగో!

ఒకే వేదికపై సల్మాన్, షారూఖ్, ఆమిర్‌ఖాన్

వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల సరదా కామెంట్లు

ప్రొడ్యూసర్లు చేయలేని పని అంబానీ చేశాడంటూ నెటిజన్ల విసుర్లు

డబ్బు ఎవరితోనైనా, ఎంత పనైనా చేయిస్తుందన్న మరికొందరు

cr-20240303tn65e41d0ddf35d.jpg

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన ప్రముఖులు, బిలియనీర్ల కోసం పసందైన వంటకాలతోపాటు పాప్‌సింగర్ రిహన్నా, అరిజీత్‌సింగ్, దిల్జీత్ దోసాంజ్, అజయ్-అతుల్ వంటివారితో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 

ఇక, బాలీవుడ్ స్టార్ నటులు షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, ఆమిర్‌‌ఖాన్ వంటి వారి డ్యాన్సులతో స్టేజి దద్దరిల్లింది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు డాన్సర్లుతో కలిసి వేసిన స్టెప్పులకు ఆహూతులు మైమరచిపోయారు. ముగ్గురు ఖాన్‌లు ఒకే వేదికపై కాలు కదిపిన మధుర క్షణాలను చూసి అందరూ మైమరిచిపోయారు. 

‘నాటునాటు’ పాటకు తమదైన స్టెప్పులతో అలరించారు. తొలుత సల్మాన్‌ఖాన్ ‘జీనే కే చార్ దిన్’, ఆమిర్‌ఖాన్ ‘మస్తీ కీ పాఠశాల’, షారూఖ్‌ఖాన్ ‘చయ్య చయ్య’ పాటలకు స్టెప్పులు వేస్తూ క్రమంగా ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ సాంగ్‌లోకి వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాకెక్కి హల్‌చల్ చేస్తోంది. వ్యూస్‌లో దూసుకుపోతున్న ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. 

ప్రొడ్యూసర్లు కూడా వారిని ఒక్కదగ్గరికి చేర్చలేకపోయారని, వారు చేయలేని పనిని ముకేశ్ అంబానీ చేశారని, డబ్బు మహిమ అదేనని కొందరు కామెంట్ చేస్తే, డబ్బు ఎవరితోనైనా ఏమైనా చేయిస్తుందని మరికొందరు రాసుకొచ్చారు. ఇంకొందరు మాత్రం వీరి ముగ్గురి డ్యాన్స్ చూడముచ్చటగా ఉందన్నారు. కొందరు మాత్రం వారిని అలా చూడడం బాగాలేదని, వారికి డబ్బులిచ్చి ఉండకపోవచ్చని, అతిథుల్లానే వచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు. 

ఇక, ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీల్లో అక్షయ్ కుమార్, దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్, సునీల్ శెట్టి, రితేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య జెనీలియా, వరుణ్ ధావన్, ఆయన తండ్రి డేవిడ్ ధావన్, అనిల్ కపూర్, కుమార్తె సోనమ్ కపూర్, షానయ కపూర్, దిశా పఠానీ వంటివారు హాజరయ్యారు.

...

Complete article

 

Khan trio (SRK, Salman, Aamir) dances to ‘Naatu Naatu’ at Anant-Radhika’s pre-wedding bash

Producers: we cannot get SRK, Salman, Aamir together because too expensive!!

Mukesh Ambani: hold my Dhokla...

Link to comment
Share on other sites

  • 0

Anant Ambani: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. అతిథులకు సమకూరుస్తున్న అత్యంత ఖరీదైన సేవలు ఇవే!

జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు

ప్రపంచం నలుమూలల నుంచి హాజరవుతున్న అతిరథ మహారథులు

అతిథుల కోసం వందలాది రుచులతో వంటకాలు 

ముంబై, ఢిల్లీ నుంచి జామ్‌నగర్‌కు చార్టెడ్ విమానాలు

అక్కడి నుంచి వేడుకకు తరలించేందుకు విలాసవంతమైన కార్లు

cr-20240303tn65e4075e91366.jpg

ముకేశ్-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు కొన్ని రోజులుగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారథులు ఈ వేడుకకు హజరయ్యారు. వీరిలో బాలీవుడ్ సెలబ్రిటీలు, బిలియనీర్లు ఉన్నారు. గ్రామీ అవార్డు విన్నింగ్ సింగర్ రిహన్నా ప్రదర్శనతో ఈ వేడుక ప్రారంభమైంది. ఈ షో కోసం ఆమెకు ఏకంగా 9 మిలియన్ డాలర్లు చెల్లించినట్టు సమాచారం. 

ఈ మూడు రోజుల వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం అంబానీ కుటుంబం ఖరీదైన సేవలు అందిస్తోంది. ముంబై, ఢిల్లీ నుంచి జామ్‌నగర్‌కు చార్టెడ్ విమానాలు నడుపుతోంది. వరల్డ్ క్లాస్ చెఫ్‌లు, వార్డ్‌రోబ్ సర్వీసులతోపాటు అతిథులను తరలించేందుకు లగ్జరీ కార్లు ఏర్పాటు చేశారు. రిహన్నా, అరిజిత్ సింగ్, దిల్జీత్ దోసాంజ్, అజయ్-అతుల్ ప్రదర్శనలు సరేసరి. 

ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. వారికి విభిన్న రుచులు అందించేందుకు ఇండోర్‌లోని జర్దిన్ హోటల్ నుంచి 21 మంది చెఫ్‌లను రప్పించారు. వారు సిద్ధం చేయబోయే వంటకాల్లో జపనీస్, థాయ్, మెక్సికన్, పార్సీ థాలి వంటివి ఉన్నాయి. అల్పాహారం కోసం 75 వంటకాలు, లంచ్ కోసం 225 రకాలు, డిన్నర్ కోసం 275 రకాలు, లేట్ నైట్ కోసం 85 విభిన్న వంటకాలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు, ఇండోర్ సంప్రదాయ వంటకాల కోసం ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ప్రీవెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరయ్యే అతిథుల కోసం లాండ్రీ, ఖరీదైన దుస్తులు, చీరలు కట్టేవారు, హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులు అందుబాటులో ఉన్నారు. జామ్‌నగర్ విమానాశ్రయం నుంచి వేడుకలు జరిగే గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్‌ కాంప్లెక్స్‌కు అతిథులను తరలించేందుకు రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లను సిద్ధం చేశారు.
 
ఇక, వేడుకకు హాజరవుతున్న వారిలో గ్లోబల్ పర్సనాలిటీలైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్, అడోబ్ సీఈవో శంతను నారాయన్ సహా పలువురు ప్రముఖులతోపాటు బాలీవుడ్ నుంచి షారూఖ్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, సల్మాన్‌ఖాన్ వంటివారు వేడుకకు హాజరవుతున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Deepika Padukone | అంబానీ ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్.. భర్తతో డ్యాన్స్‌ చేసిన దీపికా పదుకొణె

 Deepika Padukone | అపర కుబేరుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ త్వ‌ర‌లో ఓ ఇంటివారు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా గుజరాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో వీరి ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

deepika_V_jpg--816x480-4g.webp?sw=1728&d

Deepika Padukone – Ranveer Singh | అపర కుబేరుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ త్వ‌ర‌లో ఓ ఇంటివారు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా గుజరాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో వీరి ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ వేడుకలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ వేడుక‌లో ఖాన్ త్ర‌యం నాటు నాటు పాట‌కు స్టెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సెల‌బ్రేష‌న్స్‌లో బాలీవుడ్ క్యూట్ క‌పుల్ రణ్‌వీర్‌-దీపికా కూడా డ్యాన్స్ చేశారు.

దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు త్వ‌ర‌లోనే తల్లిదండ్రులం కాబోతున్న‌ట్లు ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. దీపిక ప‌దుకొనే త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ విష‌యాన్ని దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. సెప్టెంబర్ లో డెలివరీ కాబోతున్నట్టు వారు వెల్లడించారు. అయితే ప్ర‌క‌టించిన అనంత‌రం తొలిసారిగా అంబానీ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ క‌నిపించారు. ఇద్దరూ కలిసి స్టేజీపై దిల్ ద‌ఢ‌క్ నే దో పాట‌కు డ్యాన్స్ చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. స్టేజీ దిగాక ఇద్దరూ దాండియా ఆడుతూ ఎంజాయ్‌ చేశారు.

...

Complete article

 

 

Link to comment
Share on other sites

  • 0

Anant Ambani Pre Wedding LIVE | Anant Ambani Wedding Jamnagar | Anant Ambani Radhika Merchant | N18L

 

Link to comment
Share on other sites

  • 0

Anant Ambani's Emotional Speech | కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న Mukesh Ambani | ABP Desam

 

Link to comment
Share on other sites

  • 0

Radhika Merchant: I'm So Proud of Anant | Radhika Thanks Ambani Family | Pre-wedding Celebration

 

Link to comment
Share on other sites

  • 0

Inside Vantara: Anant Mukesh Ambani’s 3000 Acre Animal Rescue & Rehabilitation Centre | Interview

 

Link to comment
Share on other sites

  • 0

#Exclusive | Anant Ambani And Rahul Kanwal Take a Tour of Vantara Kingdom Elephant Kitchen

 

Link to comment
Share on other sites

  • 0

Inside Vantara's Elephant Jacuzzi; Anant Ambani Reveals Joy of Elephants in Warm Waters

 

Link to comment
Share on other sites

  • 0

this is not a wedding video but an old one from 6 years ago with Shah Rukh and Amitabh when Anant lost his weight.

hilarious

 

Link to comment
Share on other sites

  • 0

7 వేల కోట్ల విలువైన క్రూయిజ్, 800 మంది ప్రత్యేక అతిధులు.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సంగతులు

ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు గ్రాండ్ ఫంక్షన్ క్రూయిజ్‌లో జరగనుంది. ఈ క్రూయిజ్ ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఇది అతిథులు యూరోపియన్ గాంభీర్యాన్ని, మధ్యధరా సముద్ర నిర్మలమైన అందాన్ని అనుభవించనున్నారు. అతిథి జాబితాలో 800 మందిని చేర్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ స్టార్స్‌తో నిండిపోనుంది.

anant-radhika-2nd-pre-wedding-function.j

ఆసియాలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ , రాధికల రెండవ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఈ రోజు ( మే 28 )నుంచి ఇటలీలో ప్రారంభం కానుంది. అంబానీ కుటుంబం ఫంక్షన్ చేస్తే దానిలో ఒక గొప్పతనం ఉంది. శుభకార్యం అంబరాన్ని తాకేలా సంబరాలు చేస్తారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల రెండవ ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా అదే విధంగా జరపనున్నారు. పెళ్లికి ముందు జరిగిన తొలి ప్రీ వెడ్డింగ్ వేడుక యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు.

7000 కోట్ల విలువైన లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో అనంత్ అంబానీ రెండో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరగనుంది. దీంతోపాటు భారీ సంఖ్యలో వీవీఐపీ అతిధులు ఫంక్షన్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. చాలా మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ బాష్‌కు హాజరుకానున్నారు. అదే సమయంలో ఈ సారి ఇంటర్నేషనల్ స్టార్ షకీరా కూడా ఫంక్షన్‌కి హాజరు కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫంక్షన్‌ కోసం ముఖేష్ అంబానీ భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

క్రూయిజ్‌లో జరగనున్న ఫంక్షన్ ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు గ్రాండ్ ఫంక్షన్ క్రూయిజ్‌లో జరగనుంది. ఈ క్రూయిజ్ ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఇది అతిథులు యూరోపియన్ గాంభీర్యాన్ని, మధ్యధరా సముద్ర నిర్మలమైన అందాన్ని అనుభవించనున్నారు. అతిథి జాబితాలో 800 మందిని చేర్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ స్టార్స్‌తో నిండిపోనుంది. ఈ క్రూయిజ్‌లో 600 మంది ఉద్యోగులు కూడా పాల్గొంటారని అంచనా. వీరు అతిథులకు కావాల్సిన సేవలను అందించనున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరగనున్న షిప్పింగ్ ధర చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. సమాచారం ప్రకారం సెలబ్రిటీ ఆసెంట్ షిప్ ధర రూ.7 వేల కోట్లు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ నుంచి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే ఇటలీకి చేరుకున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ , అలియా భట్ వంటి నటుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇటలీ, ఫ్రాన్స్ మధ్య సముద్రంలో విహారయాత్రలో ప్రయాణిస్తూ ఈ వేడుక జరపనున్నారు.

కోట్లలో ఖర్చు రాధిక, అనంత్‌ల వివాహం జూలై 12న జియో వరల్డ్ సెంటర్‌లో జరగనున్నది. అయితే పెళ్ళికి ముందు జరుగుతున్న వేడుకలు చాలా లైమ్‌లైట్స్ లోకి చేరుకున్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం జామ్‌నగర్‌లో జరిగిన మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు అంబానీ కుటుంబం రూ.1,259 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో విహారయాత్రలో నిర్వ హించిన పార్టీకి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టనున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లు జరగబోయే క్రూయిజ్ పేరు మాల్టాలో నిర్మించిన సెలబ్రిటీ ఆసెంట్.

విహార యాత్రకు ఘన స్వాగతం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల రెండో ప్రీ వెడ్డింగ్ పార్టీ మూడు రోజుల పాటు జరగనుంది. అయితే మే 28న విహార యాత్రలో అతిథికి గ్రాండ్ వెల్ కమ్ ఇవ్వనున్నారు. మే 29న పార్టీ వెల్‌కమ్ లంచ్ థీమ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాయంత్రం “స్టార్రీ నైట్” థీమ్, మరుసటి రోజు “ఏ రోమన్ హాలిడే” థీమ్‌తో టూరిస్ట్ చిక్ డ్రెస్ కోడ్‌తో కొనసాగుతుంది. మే 30న రాత్రికి సంబంధించిన థీమ్ “లా డోల్స్ ఫార్ నియంతే” అంటే సాంస్కృతిక ప్రాముఖ్యతను అన్వేషిస్తామని.  దీని తర్వాత ఉదయం 1 గంటలకు “టోగా పార్టీ” ఉంటుంది. మరుసటి రోజు థీమ్‌లు “క్షమించు మై ఫ్రెంచ్.” చివరి రోజు శనివారం థీమ్ “లా డోల్స్ వీటా” అంటే ఇటాలియన్ వేసవి దుస్తుల కోడ్‌ను కలిగి ఉంటుంది.]

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...