- 0
Pets: తక్కువ రేటుకే పెట్స్ కొనండి.. ధర రూ.400 నుంచి, ఎక్కడంటే..
-
Similar Content
-
- 0 answers
- 18 views
-
- 1 answer
- 50 views
-
- 0 answers
- 12 views
-
- 2 answers
- 48 views
-
- 0 answers
- 17 views
-
How to get rid of lizards: ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
By Vijay,
- 0 answers
- 16 views
-
- 0 answers
- 51 views
-
- 7 answers
- 31 views
-
- 0 answers
- 25 views
-
- 2 answers
- 38 views
-
-
Now Playing
-
Inside Out 2
-
Beverly Hills Cop: Axel F
-
My Spy The Eternal City
-
Monkey Man
-
Les Infaillibles
-
Trigger Warning
-
Deadpool & Wolverine
-
Boneyard
-
The Garfield Movie
-
The Exorcism
-
The Strangers: Chapter 1
-
Le Dernier Jaguar
-
A Quiet Place: Day One
-
Descendants: The Rise of Red
-
The Inheritance
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Despicable Me 4
-
Bad Boys: Ride or Die
-
Question
TELUGU
ఫ్రెండ్లీ పెట్స్ కావాలా? అది కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
కుక్కలు ఉన్నాయంటే అటు పక్కకు కూడా వెళ్లే వారు కాదు. కానీ ఇప్పుడు అవి ఇంట్లో ఒక మెంబర్ అయిపోతున్నాయి. ఎంత వర్క్ ప్రెజర్లో ఉన్నా కుక్కలు, పక్షులు కాసేపు వాటితో ఆడుకుంటే స్ట్రెస్ పోతుంది. విశాఖపట్నంలో చూసుకుంటే గతంతో పోలిస్తే, ప్రస్తుతం పెట్స్, బర్డ్స్ సేల్స్ పెరిగాయని లక్కీ పెట్స్ నీడ్స్ స్టోర్ నిర్వాహకులు తెలిపారని చెబుతున్నారు.
విశాఖపట్నంలోని వెంకోజిపాలెం దగ్గర అన్ని షాపులో రకాల పెట్స్, బర్డ్స్ ఏర్పాటు చేశారు. తమ వద్ద ఎక్కువగా పక్షులు, జాతి కుక్కలు ఎక్కువగా అమ్మకం అవుతాయని తెలిపారు. వాటి ధరలు ఇలా ఉన్నాయి. రెండు లవ్ బర్డ్స్ 500 రూపాయలు, రెండు పించేస్ 400 రూపాయలు, రెండు ఆఫ్రికన్స్ 1500 రూపాయలు, రెండు కాక టైల్స్ 3000 రూపాయిలు, రాబిట్ 600 రూపాయలు, గిన్ని బిగ్స్ 1500 రూపాయలు వున్నాయి అని అంటున్నారు.
కుక్కలు కొన్ని రకాల జాతులు వున్నాయని తెలిపారు. డాన్స్ పమెరియన్ 3000 వేల రూపాయలు నుండి 4000 వేల రూపాయలు వరకు ధరలు వున్నాయనితెలిపారు. సిజ్జు 15000 వేల రూపాయలు , లేబ్ 80000 వేల రూపాయలు, జర్మన్ సుపోర్డ్ 18000 రూపాయలు ధరలు వున్నాయని తెలిపారు.
ప్రస్తుతం జంతు ప్రేమికులు ఎక్కడి కెళ్తే అక్కడికి పెట్స్‌ను వెంట తీసుకెళ్తున్నారు. దీంతో సిటీలో కొత్తగా పెట్స్ ఫ్రెండ్లీ ప్లేసులు కూడా బాగా పుట్టుకొస్తున్నాయి. విశాఖలో చాలా మంది తమ పెట్స్, బర్డ్స్‌ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్లలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తమ వాటితో ఉన్న సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు.
పెట్స్‌కి , పక్షులకి క్రేజీ పెరగడంతో వీటికి సంబంధించిన గ్రూమింగ్, క్లినిక్స్, వస్తువుల స్టోర్లు కూడా పెరుగుతున్నాయి. సిటీలో పెట్స్ అండ్ బర్డ్స్ స్టోర్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. విశాఖపట్నంలో చాలా స్టోర్ల ఓనర్లు అన్ని రకాల బ్రీడ్స్‌ను అందుబాటులో ఉంచి అమ్ముతున్నారు. అయితే పక్షుల కంటే ఎక్కువగా డాగ్స్, క్యాట్స్ ను కొంటున్నారన్నారు. తమ వద్ద అన్ని రకాల పెట్స్ , బర్డ్స్ , పిల్లులు వాటికి ఫీడ్ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాయంటున్నారు షాపు నిర్వాహకులు. ఎవరికైనా కావాలనుకుంటే 9392500174 తమ సంప్రదించాలని తెలిపారు.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.