Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 1

Land fencing companies


Sanjiv

Question

Fencing - chainlink mesh, Solar Fence to Protect Crop | Less than 10k for one acre |9392804464 || 7013114348

Shirdi Sai Industries solar power fencing

రఘునాథ రెడ్డి గారిని సంప్రదించగలరు. వారి ఫోన్ నంబర్ - 967-639-7595, 630-257-7090

939-280-4464 || 701-311-4348

orrreddy@gmail.com

 

Link to comment
Share on other sites

8 answers to this question

Recommended Posts

  • 1

పొలం చుట్టూ కంచె ఖర్చు? | Chain Link Fencing Cost & Types | Telugu Rythubadi

ప్రవీణ్ కుమార్ రెడ్డిని 8522999329, బాలవర్ధన్ రెడ్డిని 9160279747, 9490915613

వ్యవసాయ భూమి చుట్టూ చైన్ లింక్ ఫెన్సింగ్ లేదా ముళ్ల కంచె వేసుకోవాలి అనుకునే వాళ్లకు ఈ వీడియోలో విలువైన సమాచారం ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఫెన్సింగ్ ఇండస్ట్రీ నడిపిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ వీడియోలో అనేక వివరాలు పంచుకున్నారు. ఫెన్సింగ్ వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఫెన్స్ వైర్ మందం, క్వాలిటీ, కంపెనీలతోపాటు.. ఎంత గ్యాప్ తో ఫెన్సింగ్ ఏ రైతులు వేసుకోవాలనే విషయం గురించి కూడా సమగ్ర సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. ఇంకా అదనపు సమాచారం కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డిని 8522999329, బాలవర్ధన్ రెడ్డిని 9160279747, 9490915613 నంబర్లలో సంప్రదించవచ్చు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫెన్సింగ్ ఇండస్ట్రీస్.. మహబూబ్ నగర్ నుంచి తాండూర్ వెళ్లే హైవేలో గండీడ్ - కోస్గి మధ్యలో ఉంటుంది. గొల్లగడ్డ-కప్లాపూర్ గ్రామం వద్ద రోడ్డు పక్కనే ఉంటుంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Link to comment
Share on other sites

  • 1

Total cost details for 5 acres of fencing

 

This video shows complete cost details of fencing for 5 acers and also shows How fencing poles were brought and fencing wire details, also shares labour charges for installing the fencing

Cement poles Manufacture Unit Address:
KAKATIYA FENCING SOLUTIONS
Survey no:70, Opp: Bommeparthi Arch,
Rapthadu, Bangalore Highway, 515722
Contact details: Name: Chanikya Mobile No: 9494930570

Fencing wire:

Sri Vinayaka Wire netting industries
Industrial estate
chittoor,517001, AP
Mobile No: 9440182059

 

Link to comment
Share on other sites

  • 0

Watch As This Farm Gets Transformed With Amazing Fencing Work!

This video shows challenges while fencing the fields and also shows that how we fix the poles in the land and also shows how we get the fencing wire

 

పొలానికి ఫెన్సింగ్ పోల్స్ లోడ్ వచింధి

This video shows cost for fencing poles to unload and also waste management in fields. This video shows efforts we need to take for farming.

 

Link to comment
Share on other sites

  • 0

తక్కువ ఖర్చులో జాలరీ(ఫెన్సింగ్) నిజమెంత | Fencing Real cost Per Acre Telugu | Jadcherla Telangana

 

1) విజయ ఫెన్న్సింగ్(జాలరీ) & వైర్స్ (జడ్చర్ల) కావలసిన వారు సంప్రదించండి:- నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444 కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్ | జడ్చర్ల | తెలంగాణ

2) ఆంధ్రప్రదేశ్ లో కావలసినవారు సంప్రదించండి (కడప, సింహాద్రిపురం, రాయచోటి మరియు ఎక్కడికైనా ట్రాన్స్ పోర్ట్ కలదు.) JanardhanReddy-(Kadapa):- 9951119757 | 9059982994

జాలరీ (ఫెన్సింగ్) ఎకరాకు ఎంత | Fencing cost Per Acer | Chain link fence | Agriculture Fencing Calculation Complete Fencing calculation ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 65 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 450 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 550 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.

విజయ ఫెన్న్సింగ్ & వైర్స్ (జడ్చర్ల)
నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్జ
డ్చర్ల | తెలంగాణ

JanardhanReddy- 9951119757 | 9059982994
బిల్డప్ సర్కిల్ | కడప | మైన్ రోడ్డు సింహాద్రిపురం

Note :- Prices are indicative only it used to fluctuate based on raw materials prices changes Per Feet price given for Fencing and posts cost only labour and digging not included

 

Link to comment
Share on other sites

  • 0

తక్కువ ధరలో ఫెన్సింగ్ విధానం | low cost fencing | Fencing cost per acre | Fencing | Shiva AgriClinic

ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 63-68 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 380 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 500 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.

 

విజయ ఫెన్న్సింగ్ & వైర్స్ (జడ్చర్ల)
నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
కల్వకుర్తి మైన్ రోడ్డు నియర్ తిరుమల వైన్స్ఆ
పోజిట్ మెట్రో ట్రేడర్స్జ
డ్చర్ల తెలంగాణ
 

 

Link to comment
Share on other sites

  • 0

ఒక ఎకరానికి ఫెన్సింగ్ జాలి వేస్కోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ?

 

Link to comment
Share on other sites

  • 0

ఫెన్సింగ్ జాలి వేస్కోవాలంటే ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది?

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో గత ఐదు సంవత్సరాలుగా విజయ స్టీల్స్ పేరుతో ఫెన్సింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు నాగేశ్వర్ రెడ్డి... రైతులకు అందుబాటు అతి తక్కువ రేటుకు రైతులకు తమ వ్యవసాయ భూములకు ఫెన్సింగ్ కంచెను తయారు చేస్తున్నారు

నాగేశ్వర్ రెడ్డి+91 7893084444

 

Link to comment
Share on other sites

  • 0

రెడీమేట్ సిమెంట్ స్తంబాలు వాటి ధరలు | Rcc cement pillars and prices | Cement poles | in telugu

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...