Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Avantika: Hollywood actress


Sanjiv

Recommended Posts

Actress Avantika Vandanapu Exclusive Interview | Talk Show With Harshini | Avantika Vandanapu Latest

 

Link to comment
Share on other sites

Avantika Vandanapu Shares Her Disney Audition Story & How "Senior Year" Reflects Her Generation

 

  • Haha 1
Link to comment
Share on other sites

Mean Girls (2024) - Avantika sings “Sexy” 🎵 (Full Song) | Paramount Movies

 

Link to comment
Share on other sites

  • The title was changed to Avantika Vandanapu - Hollywood Actress

Brahmotsavam Mahesh Babu Interview with Fan Avantika | Brahmotsavam Exclusive | Telugu Filmnagar

 

Link to comment
Share on other sites

  • The title was changed to Avantika: Hollywood actress

Indian-American Actress Avantika on Hollywood, Racism, Mean Girls & SRK | Karishma Mehta

 

Link to comment
Share on other sites

Avanthika: త్వరలో ఆ డైరెక్టర్స్ ను కలుస్తాను: 'మీన్ గర్ల్స్' అవంతిక

'మీన్ గర్ల్స్'తో పాప్యులర్ అయిన అవంతిక 

'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై'తో మరింత క్రేజ్ 

హీరోయిన్ గా చేయాలనుందని వెల్లడి 

టాలీవుడ్ లో ఆ డైరెక్టర్స్ ఇష్టమని వ్యాఖ్య   

cr-20240318tn65f8224c6a64d.jpg

అవంతిక .. 'మీన్ గర్ల్స్' నుంచి ఈ పేరు అందరి నోళ్లలో నానుతోంది. అమెరికన్ టీన్ మ్యూజికల్ కామెడీ సినిమా ఇది. ఇక రీసెంటుగా అవంతిక `నుంచి 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై' అనే సిరీస్ కూడా వచ్చింది. దాంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. యూత్ లో చాలా వేగంగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అవంతిక,  తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇంటర్వ్యూ ఇచ్చింది.

'మీన్ గర్ల్స్' కి నేను ఆడిషన్స్ పంపించిన తరువాత మూడు నెలల పాటు అటు వైపు నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో ఇక నాకు అవకాశం లేదనే అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో నాకు పిలుపు వచ్చింది. అందులో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఇంతవరకూ నా ఏజ్ కి తగిన పాత్రలను పోషిస్తూ వచ్చాను. త్వరలో ఇక్కడ హీరోయిన్ గా చేయాలని అనుకుంటున్నాను" అంది. 

" తెలుగులో రాజమౌళిగారు .. త్రివిక్రమ్ గారు .. సుకుమార్ గారు .. శేఖర్ కమ్ములగారి సినిమాలంటే నాకు ఇష్టం. త్రివిక్రమ్ గారి సినిమా 'అజ్ఞాతవాసి'లో నటించాను. హీరోయిన్ గా వాళ్లందరి సినిమాల్లో కనిపించాలని ఉంది. త్వరలో వాళ్లను కలవాలనీ .. ఆడిషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను" అని చెప్పింది. 

...

Complete article

Link to comment
Share on other sites

  • The topic was featured
  • 1 month later...

Avantika Vandanapu on cover page: హాలీవుడ్ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీపై తెలుగ‌మ్మాయి.. డిఫ‌రెంట్ లుక్‌తో నెటిజ‌న్ల‌కు షాక్‌!

17-05-2024 Fri 12:53 | Entertainment

హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అవంతిక వందనపు

'గలొరి' మ్యాగజైన్ కవర్ పేజీపై డిఫ‌రెంట్ లుక్‌లో తెలుగ‌మ్మాయి 

'మీన్ గర్ల్స్' అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన అవంతిక‌

cr-20240517tn664705f687a3b.jpg

ఓ తెలుగ‌మ్మాయి ఇప్పుడు హాలీవుడ్ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది. చిన్న వ‌య‌సులోనే న‌టిగా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మాయి ఇప్పుడు హాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది. ఆమె మ‌రెవ‌రో కాదు హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అవంతిక వందనపు. సూప‌ర్ స్టార్‌ మహేశ్‌ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమాలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ప్ర‌స్తుతం హాలీవుడ్‌ లో అదరగొడుతోంది. 

టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కాకుండా ఏకంగా హాలీవుడ్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అందిరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అవంతిక ఇటీవ‌ల 'మీన్ గర్ల్స్' అనే హాలీవుడ్ చిత్రంలో న‌టించ‌గా ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా హిట్‌గా నిలిచింది. ప్ర‌స్తుత టీనేజ్ యువ‌త ఆలోచనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ తెలుగ‌మ్మాయి ఏకంగా ఒక ప్ర‌ముఖ హాలీవుడ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ద‌ర్శ‌న‌మిచ్చింది.   

అయితే, మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీపై ఊహించని లుక్‌లో ఆమె క‌నిపించ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. హాలీవుడ్ లో రాణిస్తున్న బ్లాక్ బ్యూటీస్‌ని హైలైట్ చేసే 'గలొరి' మ్యాగజైన్ కవర్ పేజీపై అవంతిక వందనపు ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. గ్రే క‌ల‌ర్ హెయిర్, గ్రే క‌ల‌ర్ డ్రెస్‌లో హాలీవుడ్ హీరోయిన్‌లా ఆమె మెరిసిపోతోంది. ఇలా డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్న అవంతిక‌ను చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...