- 0
Beauty Parlour training: తక్కువ ఖర్చుతో బ్యూటీ పార్లర్ శిక్షణ.. ఎక్కడంటే..
-
Similar Content
-
Now Playing
-
Bad Boys: Ride or Die
-
Beverly Hills Cop: Axel F
-
Boneyard
-
Les Infaillibles
-
Descendants: The Rise of Red
-
The Exorcism
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Monkey Man
-
Twisters
-
My Spy The Eternal City
-
Inside Out 2
-
Trigger Warning
-
The Inheritance
-
The Strangers: Chapter 1
-
Despicable Me 4
-
Goyo
-
Deadpool & Wolverine
-
The Garfield Movie
-
Question
TELUGU
తక్కువ ధరకే తమ వద్ద శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. నిత్యం ఎంతో మంది తమ పార్లర్ కు వస్తుంటారని తెలియజేశారు. కొన్ని బ్యూటీ పార్లర్ లో అన్ని రకాల సర్వీసెస్ అందుబాటులో ఉండవని కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క సర్వీస్ ఉంటుందట.
బ్యూటీ పార్లర్ అనేది ప్రజలకు సౌందర్య చికిత్సలను అందించే ఒక ఏర్పాటని చెప్పుకోవచ్చు. అందం అంటే అందరికీ ఇష్టం. ఎంత అందంగా ఉన్నా ఇంకొంచెం అందంగా ఉంటే బాగుండని అనుకుంటారు. ఇక కొంత మంది తమ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తమ అందానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక మహిళలు మాత్రం అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. నెలకోసారైనా బ్యూటీ పార్లర్స్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వివిధ రకాల ఫేషియల్స్ తో తమ అందాన్ని కాంతివంతంగా మార్చుకుంటారు. బ్యూటీ పార్లర్ కు సైతం రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. దీనికి ఆదరణ ఉండడంతో కొత్త పార్లర్స్ కూడా వెలుస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు ప్రత్యేక ఆఫర్లతో బ్యూటీ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి.
అయితే వరంగల్ నగరంలో ఉన్నటువంటి పూజ బ్యూటీ అకాడమీ మాత్రం మహిళలను ఆకట్టుకుంటుంది. ఇందులో బ్యూటీ పార్లర్ తో పాటు ఎంతోమంది మహిళలకు బ్యూటిషన్ కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు. వరంగల్ నగరానికి చెందిన జలజ అనే మహిళ 2005 సంవత్సరంలో ఈ బ్యూటీ పార్లర్ ను స్థాపించారు. ఆనాటి నుంచి నేటి వరకు బ్యూటీ పార్లర్ తో పాటు యువతులకు శిక్షణ కూడా అందజేస్తున్నారు. ఈ బ్యూటీ పార్లర్ లో శిక్షణ పొంది ఎంతోమంది యువతులు బయట సొంతంగా బ్యూటీ పార్లర్ లో పెట్టుకొని ఉపాధి పొందుతున్నారని జలజ పేర్కొన్నారు.
అయితే తమ వద్ద బ్యూటీ,హెయిర్, మేక్ అప్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ కోర్సులో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎక్కడా లేనివిధంగా తమ వద్ద ఆధునిక హంగులతో కూడిన సదుపాయాలు ఉన్నాయన్నారు. అడ్వాన్స్డ్ ఫేషియల్స్, కెరటిన్ ట్రీట్మెంట్, స్మూత్నింగ్ ట్రీట్మెంట్, బ్రైడల్ మేకప్స్,హెయిర్ కట్ తో పాటు పాటు రకాల సర్వీసులు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ పార్లర్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది యువతులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. తక్కువ ధరకే తమ వద్ద శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. నిత్యం ఎంతో మంది తమ పార్లర్ కు వస్తుంటారని తెలియజేశారు. కొన్ని బ్యూటీ పార్లర్ లో అన్ని రకాల సర్వీసెస్ అందుబాటులో ఉండవని కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క సర్వీస్ ఉంటుందని, ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెబుతున్నారు. మిగతా పార్లర్స్ తో పోలిస్తే ఇక్కడ ధరలు కూడా తక్కువేనని అన్నారు. ఇక్కడికి ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నామని ఇక్కడ సర్వీస్ చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.