Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Jai Hanuman movie news | Prashanth Varma

TELUGU

Recommended Posts

Hanuman Jayanthi special: Prasanth Varma unveils new poster of ‘Jai Hanuman’

Prasanth Varma, the visionary director behind the blockbuster hit "HanuMan," is all set to captivate audiences once again with his upcoming epic adventure, "Jai Hanuman."

1441430-hanuman.webp

Prasanth Varma, the visionary director behind the blockbuster hit "HanuMan," is all set to captivate audiences once again with his upcoming epic adventure, "Jai Hanuman." As a sequel to the widely acclaimed "HanuMan," this new installment promises to take viewers on another exhilarating journey through the Prasanth Varma Cinematic Universe (PVCU).

Marking the auspicious occasion of Hanuman Jayanthi, Prasanth Varma unveiled a striking new poster for "Jai Hanuman." The poster showcases Lord Hanuman standing boldly on a cliff, wielding a mighty mace, while a fierce dragon looms in the background, breathing fire. This imagery hints at the thrilling and visually stunning experience that awaits audiences.

1441433-jai-hanuman-poster.webp

Notably, "Jai Hanuman" will introduce dragons to the Indian screen for the first time, promising an unparalleled cinematic spectacle. With top-end VFX and cutting-edge technical expertise, Prasanth Varma aims to elevate the cinematic experience to new heights. In a groundbreaking move, "Jai Hanuman" will be released in IMAX 3D, offering viewers an immersive and larger-than-life journey into the world of Hanuman. While IMAX screens are currently unavailable in Telugu states, fans have expressed their eagerness for Prasanth Varma and the team to consider setting up IMAX screens for the ultimate viewing experience.

The announcement of "Jai Hanuman" comes as Prasanth Varma and the team celebrate the 100-day milestone of "HanuMan," which catapulted the director to nationwide acclaim. With anticipation building for the sequel, audiences can expect another epic adventure filled with action, mythology, and breathtaking visuals. Further details about "Jai Hanuman," including casting updates and production details, are eagerly awaited. As fans eagerly await the next chapter in the PVCU, Prasanth Varma's visionary storytelling continues to redefine Indian cinema and set new benchmarks for cinematic excellence.

...

Complete article

1441434-jai-hanuman-poster.webp

Link to comment
Share on other sites

తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా జై హనుమాన్‌

1-77.jpg

డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జా పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ ‘హను-మాన్‌’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్‌ పూర్తి చేసుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్‌ చరిత్రలో ఆల్‌ టైమ్‌ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. హనుమాన్‌ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ గ్రాండ్‌గా సెలబ్రేషన్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ,’హనుమన్‌ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలో నిర్మాత నిరంజన్‌ మనం వంద రోజుల వేడుక కూడా చేయగలుగుతామని అన్నారు. కానీ నేను నమ్మలేదు. కాకపొతే మీరంతా దాన్ని నిజం చేశారు. నేను డైరెక్టర్‌ అయిన తర్వాత సినిమా అంటే ఒక వీకెండ్‌ అయిపోయింది. అలాంటి ఈ జనరేషన్‌లో వందవ రోజు కూడా థియేటర్స్‌కి వచ్చి సినిమా చుస్తున్నారంటే చాలా అదఅష్టంగా ఫీలౌతున్నాను. పీవీసియుకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇది చాలా కాలంగా కన్న కల. రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్‌ చేయబోతున్నాను. ఈ యూనివర్స్‌లో మీరు చేసే పాత్రలు మళ్ళీ రాబోతున్నాయి. సముద్రఖని విభీషుడిగా కనిపించబోతున్నారు. తేజ హను- మాన్‌గా కొనసాగుతారు. కొన్ని సర్‌ప్రైజ్‌ పాత్రలు కూడా రాబోతున్నాయి. పీవీసియులో అన్ని పరిశ్రమల నుంచి చాలా పెద్ద స్టార్స్‌ కనిపించబోతున్నారు. పీవీసియు నుంచి వచ్చే సినిమాలు మీ అందరి అంచనాలే కాదు, తెలుగు ఆడియన్స్‌ గర్వపడేలా చేస్తామని నమ్మకంగా చెబుతున్నాను. జైహనుమాన్‌ని బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్‌ కనెక్ట్‌ వీఎఫ్‌ఎక్స్‌ అన్నీ ఉంటాయి’ అని తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 4 months later...

Jai Hanuman Movie: జై హనుమాన్ సినిమా ఏమైంది.. ఇదిగో క్లారిటీ.! ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నారు..

హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈయన కోసం చాలా మంది స్టార్ హీరోలు క్యూలో నిలబడ్డారు. అన్నింటికీ మించి నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ దర్శకుడు. మరిలాంటి సమయంలో జై హనుమాన్ పరిస్థితేంటి.? అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొత్తం ఎన్ని సినిమాలున్నాయి.? హనుమాన్.. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ.

హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈయన కోసం చాలా మంది స్టార్ హీరోలు క్యూలో నిలబడ్డారు.
 
హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈయన కోసం చాలా మంది స్టార్ హీరోలు క్యూలో నిలబడ్డారు.

1 / 8
అన్నింటికీ మించి నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ దర్శకుడు. మరిలాంటి సమయంలో జై హనుమాన్ పరిస్థితేంటి.?
 
అన్నింటికీ మించి నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ దర్శకుడు. మరిలాంటి సమయంలో జై హనుమాన్ పరిస్థితేంటి.?

2 / 8
అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొత్తం ఎన్ని సినిమాలున్నాయి.? హనుమాన్.. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ.
 
అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొత్తం ఎన్ని సినిమాలున్నాయి.? హనుమాన్.. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ.

3 / 8
PVCUలో భాగంగా మొదటి సినిమాను ఆంజనేయుడిపైనే తెరకెక్కించి అద్బుతం చేసారు ఈ దర్శకుడు. ఈ యూనివర్స్‌లో ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయని ఇప్పటికే ప్రకటించారు ప్రశాంత్ వర్మ.
 
PVCUలో భాగంగా మొదటి సినిమాను ఆంజనేయుడిపైనే తెరకెక్కించి అద్బుతం చేసారు ఈ దర్శకుడు. ఈ యూనివర్స్‌లో ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయని ఇప్పటికే ప్రకటించారు ప్రశాంత్ వర్మ.

4 / 8
మోక్షజ్ఞ మొదటి సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమే. మోక్షు సినిమా అనౌన్స్‌మెంట్ రావడంతో.. జై హనుమాన్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు.
 
మోక్షజ్ఞ మొదటి సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమే. మోక్షు సినిమా అనౌన్స్‌మెంట్ రావడంతో.. జై హనుమాన్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు.

5 / 8
నిజానికి హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి రావాల్సిన సినిమా జై హనుమానే. జనవరి 2025 అంటూ రిలీజ్ డేట్ కూడా ఆ మధ్య ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.
 
నిజానికి హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి రావాల్సిన సినిమా జై హనుమానే. జనవరి 2025 అంటూ రిలీజ్ డేట్ కూడా ఆ మధ్య ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

6 / 8
దీనికోసం చాలా పెద్ద టీం కష్టపడుతున్నట్లు తెలిపారు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ కంటే ముందే PVCUలో భాగంగా అధీరా రానుంది. ఈ సినిమాతో డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు.
 
దీనికోసం చాలా పెద్ద టీం కష్టపడుతున్నట్లు తెలిపారు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ కంటే ముందే PVCUలో భాగంగా అధీరా రానుంది. ఈ సినిమాతో డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు.

7 / 8
అలాగే బాలీవుడ్‌లోనూ ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నారు. వీటితో పాటే మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఎలాగూ ఉంది. మొత్తమ్మీద జై హనుమాన్ కంటే ముందు.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కనీసం 3 సినిమాలు రానున్నాయి.
 
అలాగే బాలీవుడ్‌లోనూ ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నారు. వీటితో పాటే మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఎలాగూ ఉంది. మొత్తమ్మీద జై హనుమాన్ కంటే ముందు.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కనీసం 3 సినిమాలు రానున్నాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...