Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Eesha Rebba latest stunning photos!

Vijay

Recommended Posts

ఈషా రెబ్బ లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్

చాలా సినిమాలు చిన్న చిన్న పాత్రలు చేసిన ఈషా రెబ్బ. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. 

eesha-rebba4-copy.jpg?w=1280&enlarge=tru

ఈషా రెబ్బ.. ఈ తెలుగు అమ్మాయి హీరోయిన్ గా బిజీ అవ్వాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. సరైన సినిమా పడితే హీరోయిన్ గా రాణించాలని చూస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది ఈ ముద్దుగుమ్మ. 

eesha-rebba3-copy.jpg

చాలా సినిమాలు చిన్న చిన్న పాత్రలు చేసిన ఈషా రెబ్బ. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. 

eesha-rebba1-copy.jpg

ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లలోనూ నటించింది ఈషా రెబ్బ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

eesha-rebba-copy.jpg

ఇటీవలే అరవింద సమేత సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాలో తన పాత్ర తగ్గించారని ఆవేదన వ్యక్తం చేసింది ఈషా రెబ్బ. ఇక ఇప్పుడు కొత్త ఆఫర్స్ అందుకునేలా సోషల్ మీడియాలో ఫొటోలతో అదరగొడుతోంది. 

eesha-rebba5-copy.jpg

తాజాగా చీరకట్టులో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చూడముచ్చటగా ఉంది ఈషరెబ్బ. ఈ చిన్నదాని సోయగానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 

Link to comment
Share on other sites

  • The title was changed to Eesha Rebba latest stunning photos!

unfortunately, kastam yaar for a brown beauty due to India's fascination for fair skin. she would have crushed it long ago if she was fair-skinned!

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Eesha Rebba new looks: క్యూట్ గా కనిపించే ఈషా రెబ్బా.. ఇప్పుడేంటి ఇంతలా మారిపోయింది..? ఫొటోస్ వైరల్

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న రోల్ కనిపించి మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది, అంతకు మించి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ హీరోయిన్ గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈషా రెబ్బా.. జూ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలోనూ నటించింది. అయితే ఆ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని..

eesha-rebba-cute.jpg?w=1280&enlarge=true

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న రోల్ కనిపించి మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది, అంతకు మించి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు.

eesha-rebba-husband.jpg

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న రోల్ కనిపించి మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది, అంతకు మించి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు.

eesha-rebba-image.jpg

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న రోల్ కనిపించి మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది, అంతకు మించి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు.

eesha-rebba-look.jpg

ఇక ఈ బ్యూటీ చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా.. స్పెషల్ రోల్స్ లో నటించి మెప్పించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది.త్రీ రోజెస్ సినిమాలో కొంచం బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది ఈషా రెబ్బ.

eesha-rebba-photos.jpg

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను మెప్పిస్తుంది ఈషా రెబ్బ. మోడ్రన్ డ్రస్ లో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంటుంది.

eesha-rebba-pics.jpg

తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది ఈ చిన్నది. స్టైలిష్ డ్రస్ లో క్రేజీ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

  • Love 2
Link to comment
Share on other sites

looking great!

korean / japanese / baby looks

images?q=tbn:ANd9GcSjbRTbvTFDUSWOofUs912

modern-mullet_wolf-cut-women.webp

230f87acfe642d5964b9b3d739a56672

1720dbc37dec4af9d1c74e204ad22ab9.jpg

09c412d2a2ce2ed354cec99055a66b56.jpg

976f843598f338d02afaed6f8c7fa43f.jpg

d5a5a6cbf37044ae9c4af61304b5b885.jpg_720

6aeb7ec9f0849cd04c2fc165b3be30f5.jpg

s-l1600.jpg

Japanese-Hairstyles.webp

japanese-womens-hairstyles_2_23feb4bb-6d

sddefault.jpg?v=63f083f4

japanese-womens-hairstyles_7_480x480.jpg

japanese-womens-hairstyles_1_1024x1024.p

mana vaallu already start chesaru...

1093752-10.jpg

Who-is-the-girl-found-with-a-star-husban

and lastly...

88313882.jpg

untitled-1-278-16694615214x3.jpg

Mahesh-Babu-.jpg

  • Haha 4
Link to comment
Share on other sites

  • 4 weeks later...

mana vaallu already start chesesu ee hairstyles 🤣 India is not for beginners! we don't find this even in USA

సినీ ఫక్కీలో మిస్ వైజాగ్ నక్షత్ర కుటుంబ వ్యవహారం, సోషల్ మీడియాలో వైరల్ !

  • Haha 2
Link to comment
Share on other sites

  • 3 months later...

Eesha Rebba in yellow saree: ఏమున్నావ్ అమ్మాయ్.. చిలకపచ్చ చీరలో తెలుగింటి అందం.. కట్టిపడేస్తోన్న ఈషా రెబ్బ..

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. అందులో ఈషా రెబ్బ ఒకరు. ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువమంది తెలుగమ్మాయిలలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటనతో సినీ ప్రియులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
 
1 / 5
తెలుగులో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారికి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అలాగే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.
 
2 / 5
అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. అమీ తుమీ, విస్మయం, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీలోనూ మెరిసింది.
 
అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. అమీ తుమీ, విస్మయం, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీలోనూ మెరిసింది.

3 / 5
ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఈషా. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించిన ఈ అమ్మడు.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేసింది. వెబ్ సిరీస్ చేస్తూ సినీ ప్రియులను అలరించింది.
 
4 / 5
తాజాగా చిలకపచ్చ చీరలో అందంగా ముస్తాబయ్యింది ఈషా. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈషాను చూసి అందమే అసూయ పడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
తాజాగా చిలకపచ్చ చీరలో అందంగా ముస్తాబయ్యింది ఈషా. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈషాను చూసి అందమే అసూయ పడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...