Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 3

POLITICAL MOVIES #trailers #movies #reviews #news


TELUGU

Question

Recommended Posts

  • 1

RGV Vyooham: మార్చి 2న వ్యూహం సినిమా విడుదల.. ఆర్జీవీ ట్వీట్

సెన్సార్ సర్టిఫికెట్ చూపిస్తూ ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ

పట్టువదలని విక్రమార్కుడిని అంటున్న ఆర్జీవీ

ఎట్టకేలకు థియేటర్లకు రానున్న వ్యూహం సినిమా

cr-20240228tn65dee16c3dea5.jpg

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘వ్యూహం’ విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఆర్జీవీ ఓ ట్వీట్ లో వెల్లడించారు. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను చూపిస్తూ.. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అంటూ ట్వీట్ చేశారు. మార్చి 2న వ్యూహం సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమాను ఆది నుంచీ వివాదాలు చుట్టుముట్టాయి.

వైఎస్సార్ మరణానంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను ఆర్జీవీ తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాపై టీడీపీ, జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ పొలిటికల్ మైలేజీ కోసం తమ నాయకులను కించపరిచేలా చూపించాడంటూ ఆర్జీవీపై మండిపడుతున్నాయి. ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని పలువురు టీడీపీ నేతలు కోర్టుకెక్కారు. దీంతో గతేడాది డిసెంబర్ 29 న విడుదల కావాల్సిన సినిమా రెండు నెలల తర్వాత థియేటర్లలోకి రానుంది. కోర్టు ఆదేశాలతో విడుదలను పదే పదే వాయిదా వేసిన ఆర్జీవీ.

...

Complete article

 

Link to comment
Share on other sites

  • 0

HC to Hear Incomplete Arguments on VYOOHAM Movie Today

Hyderabad: The division bench of the Telangana High Court, headed by Chief Justice Alok Aradhe, on Wednesday elaborately heard the arguments over the Censor clearance certificate to the alleged controversial movie ‘Vyooham’. Directed by Ram Gopal Varma, the film is based on the biopic of Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy. As the arguments remained incomplete, the High Court adjourned the hearing to Thursday.

1073487-telanganahighcourt.webp

A single judge of the Telangana High Court had earlier set aside the Censor certificate issued to the movie. The petition filed by TD general secretary Nara Lokesh contends that teasers of the movie have been defaming their president and former chief minister N. Chandrababu Naidu. Challenging the single judge order, film producer Dasari Kiran Kumar filed an appeal, which came for hearing before the Chief Justice bench.

Senior counsel A. Venkatesh, representing the producer, submitted that the TD has no locus standi to file such a petition. He submitted that as per law, defamation should be filed by an aggrieved person and not the party, which does not have any entity. If anyone is hurt or feels defamed, only he/she should file a petition

...

Read full article

Link to comment
Share on other sites

  • 0

Vyuham: 'వ్యూహం' సినిమా విడుదల వాయిదా

వర్మ దర్శకత్వంలో పొలిటికల్ చిత్రం

ఫిబ్రవరి 23న విడుదలవ్వాల్సిన చిత్రం

మార్చి 1కి వాయిదా

మార్చి 1న విడుదలవ్వాల్సిన శపథం చిత్రం మార్చి 8న విడుదల

cr-20240222tn65d7554e19d45.jpg

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ చిత్రం వ్యూహం విడుదల వాయిదా పడింది. వ్యూహం చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తున్నట్టు వర్మ నేడు వెల్లడించారు. ఇటీవల అడ్డంకులు తొలగిపోవడంతో వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 23న విడుదల చేస్తున్నామంటూ వర్మ ఆట్టహాసంగా ప్రకటించారు.

కానీ విడుదలపై ఇవాళ సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు. వ్యూహం చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తున్నామని, అదే సమయంలో మార్చి 1న విడుదలవ్వాల్సిన శపథం చిత్రాన్ని మార్చి 8న విడుదల చేస్తున్నామని వర్మ వివరించారు.

అయితే ఈసారి తమ చిత్రాలు వాయిదా పడింది లోకేశ్ కారణంగా కాదని వెల్లడించారు. కొన్ని సాంకేతిక కారణాలు, మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడం కోసం, మేం కోరుకున్న థియేటర్లలో విడుదల చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వర్మ ట్వీట్ చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

lol rgv satires on himself 😀

aa rgv gaadiki tikka ledu lekka ledu

VYOOHAM film and SHAPADHAM film are being postponed to March 1st and March 8th but this time it is NOT BECAUSE OF LOKESH ..It is due to certain technicalities , wanting to do more promotion and also because we are getting better preferred theatres on those dates

 

 

 

typical rgv's touch!

 

 

 

Link to comment
Share on other sites

  • 0

VYOOHAM and SHAPADHAM are SIDDHAM for RELEASE

 

 

RGV about Vyuham Movie | Nara Lokesh | Ram Gopal Varma |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

RGV's Vyooham Back To Back Release Trailers | Ram Gopal Varma | Ajmal Amir | Manasa Radhakrishnan

 

Link to comment
Share on other sites

  • 0

Vyuham Movie Public Talk | Vyuham Movie Review | RGV Vyuham Public Talk | greatandhra.com

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...