Jump to content
  • 1

TTD Tirumala Tirupati Devasthanam


TELUGU

Question

TTD to sell gold mangalasutras

Tirumala: As part of its noble mission of taking forward Sanatana Hindu Dharma Prachara, TTD Trust Board under the chairmanship of Bhumana Karunakara Reddy, has decided to make mangalsutras, weighing 5 gm and 10 gm and sell them to devotees for the actual cost.

1418890-bhumana-karunakara-reddy.webp

Speaking to the media along with TTD EO Dharma Reddy after the TTD Trust Board meeting in Tirumala on Monday, its chairman said the mangalsutra s will be placed at the foot of Moola Virat (presiding deity) in Tirumala temple before made available to devotees on no loss and no profit basis. He observed that these mangalasutrams that have the blessings of Lord Venkateswara Swamy will help the couple to lead a blissful life. It was also decided to make Lakshmi kasulu, he added.

1073231-whatsappimage2024-01-29at112620p

Along with this, some other important resolutions like approval of tenders for the construction of gravel road in additional 132.05 acres of land allocated at Padiredu Aranyam of Vadamalapet mandal for housing of TTD employees; approval to increase wages of 70 contract laddu tray lifting semi-skilled and unskilled workers in TTD Potu department from Rs 12,523 to Rs 15,000; nod to increase the wages of those working under contract and outsourcing system in various departments of TTD; increase salaries of 51 Vedic teachers working in these six schools from Rs 35,000 to Rs 54,000; and others.

...

Read full article...

Link to comment
Share on other sites

3 answers to this question

Recommended Posts

  • 0

TTD introduces SMS payment system to book VIP darshan tickets

11.jpeg

The Tirumala Tirupati Devasthanams (TTD) has introduced an SMS pay system for the purchase of VIP break darshan tickets of the Lord Venkateswara temple.

The system will be of much use to the devotees securing VIP break darshan tickets under the offline discretionary quota in which a pay link will be sent to their mobile phones through an SMS. 

Devotees can make the payment online through UPI, credit or debit cards and take a print out of the darshan ticket on their own without going all the way to the counter in the MBC and spending long hours at the counter.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

తిరుమల శ్రీవారికి కానుకగా స్మార్ట్‌ఫోన్స్, వాచెస్... వాటిని మీరూ కొనొచ్చు ఇలా

తిరుమల శ్రీవారికి భక్తులు అనేక కానుకల్ని సమర్పిస్తుంటారు. అందులో స్మార్ట్‌ఫోన్స్, వాచెస్ కూడా ఉన్నాయి. వాటిని మీరూ సొంతం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

TTD-to-host-e-auction-of-smartphones-and

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను తిరుమల తిరుపతి దేవస్థానం వేలం వేయనుంది. ఆసక్తి గల భక్తులు వాటిని వేలం పాట ద్వారా సొంతం చేసుకోవచ్చు.

TTD-to-host-e-auction-of-smartphones-and

మార్చి 13న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఇ-వేలం వేయ‌నుంది టీటీడీ. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి.

TTD-to-host-e-auction-of-smartphones-and

కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 23 లాట్లు, మొబైల్ ఫోన్లు 27 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

TTD-to-host-e-auction-of-smartphones-and

ఇక తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను కూడా వేలం వేయనుంది టీటీడీ. ఈ వేలం పాట మార్చి 15 నుండి 22వ‌ తేదీ వరకు జరగనుంది. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 412 లాట్లు ఉన్నాయి.

TTD-to-host-e-auction-of-smartphones-and

ఇందులో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, దుప‌ట్టాలు, శాలువ‌లు, బెడ్ షీట్లు, నాప్ కిన్స్‌, హ్యాండ్ క‌ర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళాలు, కార్పెట్లు, గొడుగులు ఉన్నాయి.

...

Complete article

 

Link to comment
Share on other sites

  • 0

TD: 2023-24 ఏడాదికి టీటీడీ ఆదాయం ఎంతో తెలుసా...?

రూ.1,161 కోట్ల నగదు, 1,031 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టీటీడీ

రూ.18 వేల కోట్లకు పెరిగిన మొత్తం డిపాజిట్ల విలువ

వడ్డీ రూపంలోనే స్వామివారికి ఏటా రూ.1200 కోట్లు

cr-20240421tn66253dd6efcfe.jpg

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామి ఆదాయానికి కొదవలేదు. 2023-24 ఏడాదిలో తిరుమల తిరుపతి దేవస్థానం రూ.1,161 కోట్ల నగదుతో పాటు 1,031 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసింది. ప్రస్తుతం స్వామి వారి పేరిట ఉన్న డిపాజిట్ల మొత్తం రూ.18 వేల కోట్లకు చేరుకుంది. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఏడుకొండలవాడికి వడ్డీ రూపంలో ఏటా రూ.1200 కోట్లు వస్తాయి. 2018 నాటికి స్వామివారి వార్షిక వడ్డీ రూ.750 కోట్లు ఉండగా, ఇప్పుడది మరో రూ.500 కోట్లు పెరిగి రూ. 1200 కోట్లకు చేరుకుంది.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...