- 0
Notorious Markets list: భారత్‌లో దారుణమైన మార్కెట్లు ఇవే.. ప్రకటించిన అమెరికా
-
Similar Content
-
- 0 answers
- 14 views
-
- 0 answers
- 24 views
-
- 0 answers
- 21 views
-
- 3 answers
- 31 views
-
- 0 answers
- 13 views
-
- 9 answers
- 157 views
-
- 0 answers
- 34 views
-
- 0 answers
- 30 views
-
- 0 answers
- 29 views
-
- 1 answer
- 74 views
-
-
Now Playing
-
Deadpool & Wolverine
-
The Exorcism
-
Les Infaillibles
-
The Inheritance
-
Bad Boys: Ride or Die
-
Boneyard
-
Trigger Warning
-
My Spy The Eternal City
-
Inside Out 2
-
Monkey Man
-
A Quiet Place: Day One
-
Le Dernier Jaguar
-
Goyo
-
The Strangers: Chapter 1
-
Beverly Hills Cop: Axel F
-
The Garfield Movie
-
Despicable Me 4
-
Twisters
-
Question
TELUGU
నకిలీ ఉత్పత్తుల మార్కెట్ల జాబితాను విడుదల చేసిన యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ విభాగం
తొలి స్థానంలో నిలిచిన చైనా మార్కెట్లు
ముంబై, ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లతో పాటూ మరో 3 ఆన్లైన్ మార్కె్ట్లకు జాబితాలో చోటు
ప్రపంచవ్యాప్తంగా నకిలీ ఉత్పత్తులకు కేంద్రంగా మారిన మార్కెట్లతో ఓ జాబితాను రూపొందించిన అమెరికా ప్రభుత్వం ఈ లిస్టులో భారత్‌లో ఉన్న ఆరు మార్కెట్లను కూడా చేర్చింది. ఈ మార్కెట్లలో ట్రేడ్ మార్క్, కాపీరైట్ ఉల్లంఘనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, నకిలీ, పైరేటెడ్ ఉత్పత్తులు లభ్యమవుతున్నాయని వెల్లడించింది. యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్స్ విభాగం రూపొందించిన ఈ జాబితాలో హీరా పన్నా (ముంబై), టాక్ రోడ్‌లోని మార్కెట్ (న్యూఢిల్లీ), సదర్ ప్రతప్ప రోడ్ మార్కెట్ (బెంగళూరు)తో పాటూ ఆన్లైన్ మార్కెట్లైన ఇండియామార్ట్, వేగామూవీస్, డబ్ల్యూహెచ్ఎమ్సీఎస్ మార్కెట్లు ఉన్నాయి. 2023 జాబితాలో మొత్తం 39 ఆన్లైన్ మార్కెట్లు, 33 ఫిజికల్ మార్కెట్లు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈ జాబితాలోనూ చైనా మార్కెట్లు తొలిస్థానంలో నిలిచాయి.
న్యూఢిల్లీలోని టాంక్ రోడ్డులోని హోల్‌సేల్ మార్కెట్ వస్త్రాలకు పాప్యులర్. ఇక్కడ డెనిమ్ వస్త్రాలు అసంఖ్యాకంగా లభ్యమవుతాయి. బెంగళూరులోని సదర్ ప్రతప్పరోడ్ మార్కెట్ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఫేమస్. ఇక్కడ హార్డ్‌వేర్, మెషీన్ టూల్స్ కూడా లభ్యమవుతాయి. అయితే, ఈ మార్కెట్ నకిలీ ఉత్పత్తులకు అడ్డాగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇక ముంబైలోని హీరా పన్నా మార్కెట్లో గ్లోబల్ బ్రాండ్స్‌కు సంబంధించిన నకిలీ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తాయి. కొత్త ఉత్పత్తుల నకళ్ల కోసం వినియోగదారులు ఈ మార్కెట్‌కు క్యూ కడుతుంటారు. కాగా, హీరాపన్నా, టాంక్ రోడ్డు మార్కెట్లు గతంలోనూ ఈ జాబితాకెక్కాయి.
...
Read full article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.