Jump to content
  • 0

Chandrababu: Skill Development Case & Bail: స్కిల్ డెవలప్ మెంట్ కేసు & బెయిల్


TELUGU

Question

Chandrababu: Skill Development Case & Bail cancellation: స్కిల్ డెవలప్ మెంట్ కేసు & బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

సుప్రీంకోర్టులో రేపు(సోమవారం) చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడికి లభించిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది.

Untitled_11_83ec6f5cba_V_jpg--799x414-4g

ఢిల్లీ: సుప్రీంకోర్టులో రేపు(సోమవారం) చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడికి లభించిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా దీనిపై జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడి ధర్మాసనం విచారణ జరపనుంది.

...

Complete article

Link to comment
Share on other sites

4 answers to this question

Recommended Posts

  • 0

Skill Development Case: స్కిల్ డెవలప్ మెంట్ కేసు... విచారణను మూడు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

చంద్రబాబుకు స్వల్ప ఊరటను కల్పించిన సుప్రీంకోర్టు

బాబు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను కూడా వాయిదా వేసిన ధర్మాసనం

cr-20240226tn65dc31442da71.jpg

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటను కల్పించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

'Intimidating officials': AP govt urges Supreme Court to cancel Chandrababu Naidu's bail

HIGHLIGHTS Saying that TDP supremo Chandrababu Naidu and his family members are intimidating public officials probing the alleged Skill Development Corporation scam case, the Andhra Pradesh government on Monday urged the Supreme Court to cancel his bail.

1425872-supreme-court.webp

New Delhi: Saying that TDP supremo Chandrababu Naidu and his family members are intimidating public officials probing the alleged Skill Development Corporation scam case, the Andhra Pradesh government on Monday urged the Supreme Court to cancel his bail. Appearing for the state government, senior advocate Mukul Rohtagi apprised a bench presided over by Justice Bela M Trivdei that Naidu’s family members are openly threatening officials involved in the investigation in the case with a payback once they come back to power.

The bench, also comprising Justice Pankaj Mithal, observed that the apex court cannot consider the submissions unless the alleged statements are not placed on record. In response, Rohtagi said that an interlocutory application containing the transcript of an interview given by Naidu and his son Nara Lokesh has been placed on record. Pressing for cancellation of Naidu’s bail, the senior counsel said that no benefit of bail or liberty should accrue to the accused in view of the ensuing election.

Senior advocate Harish Salve, appearing for Naidu, said that they would respond to the application moved by the state government. Allowing Naidu a period of two weeks to respond to the allegations, the apex court posted the matter for hearing on March 19. The special leave petition filed by the Andhra Pradesh CID before the Supreme Court challenges the decision by the Andhra Pradesh High Court passed in November last year ordering release of the TDP leader on regular bail on the bail bond already furnished by him.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: స్కిల్ కేసు: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

చంద్రబాబుపై స్కిల్ కేసు

రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ

cr-20240416tn661e7b6aa7add.jpg

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. అయితే ఈ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై గత నెల 19న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెంచ్... నేడు పూర్తి స్థాయి విచారణ షురూ చేసింది.

జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇప్పటికే చార్జిషీట్ దాఖలైందని సీఐడీ తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలియజేశారు. ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. 

చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని, ఆయన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారని న్యాయవాది రంజిత్ కుమార్ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి వివరించారు. అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో పేర్లున్న వారి అంతు చూస్తామని హెచ్చరికలు చేస్తున్నారని తెలిపారు. 

ఈ అంశంపై కోర్టులో ఐఏ దాఖలు చేశామని పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను మే 7కి వాయిదా వేసింది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: స్కిల్ కేసు: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

07-05-2024 Tue 15:39 | Andhra

స్కిల్ కేసులో చంద్రబాబుపై ఆరోపణలు

అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ

చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కారు

cr-20240507tn6639fded51d1c.jpg

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ ను వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ 10 వారాల తర్వాత ఉంటుందని న్యాయమూర్తులు వెల్లడించారు. సెలవుల తర్వాత కూడా వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. 

స్కిల్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు గతేడాది టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 

అయితే, ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఇప్పటివరకు ఈ విచారణ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...