Jump to content
  • 0

Nearly 40 lakh consumers to get Rs 500 LPG cylinders


TELUGU

Question

As per the guidelines issued, the beneficiaries must have both a ration card and also a LPG connection.

Cylinders_V_png--816x480-4g.webp?sw=1728

Hyderabad: Nearly 40 lakh consumers in Telangana are eligible to obtain LPG cylinders at the subsidised price of Rs.500 under the Maha Lakshmi scheme. While beneficiaries are mandated to have ration cards, only a limited number of cylinders will be supplied to each consumer based on their previous consumption. Chief Minister A Revanth Reddy will launch the initiative along with the Gruha Jyothi scheme for free power supply of 200 units to domestic consumers on Tuesday.

As per the guidelines issued, the beneficiaries must have both a ration card and also a LPG connection. Eligible individuals should have already submitted their Praja Palana application.

There are 1.25 crore LPG connections against over 90 lakh ration cards in Telangana. The Civil Supplies department initially estimated the number of total beneficiaries to be around 65 lakh. But now, fresh estimates have pegged the number at nearly 40 lakh.

Interestingly, this includes around 11.58 lakh beneficiaries under the Pradhan Mantri Ujjwal Yojana scheme where the Centre provides a subsidy of Rs.340 per LPG cylinder.

Further, the consumers should pay the entire amount of around Rs.955 upfront. Of this, the subsidy amount of Rs.40 from the Central government and another Rs.415 from the State government, will be reimbursed throught Direct Benefit Transfer (DBT) into bank accounts of the consumers.

For beneficiaries under the Pradhan Mantri Ujjwala Yojana, the State government will reimburse only the excess amount above the Rs.340 subsidy from the Centre and the Rs.500 paid by consumer.

To prevent misuse of the scheme, the Civil Supplies department has mapped all the beneficiaries and decided to restrict the annual number of LPG cylinders supplied under the scheme to the average number of cylinders procured by the customer in the last three years.

“If the consumers purchased an average of five cylinders per annum in last three years, he/she will be eligible to receive five subsidised cylinders. Similarly, those who consumed eight or nine cylinders, will be able to receive an equal number of cylinders,” a top official of the Civil Supplies department told Telangana Today.

An estimated 23 lakh LPG cylinders per month are required for implementation of the scheme. Accordingly, the State government on Saturday released Rs.80 crore towards subsidy reimbursement which will be released to the oil companies which in turn transfer the amount to the beneficiaries.

...

Complete article

Link to comment
Share on other sites

1 answer to this question

Recommended Posts

  • 0

Revanth Reddy: ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ పథకాలకు అర్హతలివే... మీ పేరు లేకుంటే ఏం చేయాలంటే...!

మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని వెల్లడి

మార్చి నుంచి 'సున్నా' బిల్లు అమలు చేయాలని డిస్కంలకు ఇంధనశాఖ ఆదేశాలు

cr-20240227tn65de111fd6bbe.jpg

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించారు. ఆరు గ్యారెంటీలలోని 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయనున్నారు. ఈ రెండు పథకాలు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడిన వినియోగదారులకు మార్చి నుంచి 'సున్నా' బిల్లు అమలు చేయాలని డిస్కంలకు ఇంధనశాఖ ఆదేశించింది. ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

గృహజ్యోతి పథకానికి అర్హత

- ప్రతి ఇంటికి ఒక కనెక్షన్‌కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- ప్రజాపాలన లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ఆధార్‌తో అనుసంధానమైన తెల్లరేషన్‌ కార్డు, గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఉన్న వాటికి పథకం వర్తిస్తుంది.
- అర్హులైన ఇంటికి 200 యూనిట్ల వరకు 'జీరో' బిల్లును అందించాలి.
- జీరో బిల్లుల కోసం డిస్కంలు ఇప్పుడున్న పేర్లతోనే బిల్లులు మంజూరు చేయాలి.
- జీరో బిల్లులను ప్రభుత్వానికి పంపిస్తే డిస్కంలకు ప్రతి నెల 20వ తేదీ నాటికి ప్రభుత్వం రాయితీని అందిస్తుంది.
- గృహజ్యోతి పథకం కనెక్షన్‌ను వ్యాపార అవసరాలకు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.
- అర్హతలు ఉండీ... ఈ పథకం కింద జీరో బిల్లు రాకపోతే సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేదా సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలి. రేషన్ కార్డు, విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించిన యూఎస్సీ వివరాలతో ప్రజాపాలన పోర్టల్ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకొని... అధికారుల నుంచి రసీదు తీసుకోవాలి. పరిశీలన అనంతరం అర్హులని తేలితే ఆ మరుసటి నెల నుంచి జీరో బిల్లు మంజూరు చేస్తారు.

రూ.500 గ్యాస్‌కు అర్హత

- ప్రజాపాలనలో సబ్సిడీ గ్యాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి రూ.500కే గ్యాస్ ఇస్తారు.
- దరఖాస్తుదారులు తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి.
- దరఖాస్తుదారుని పేరుపై యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
- వినియోగదారుడు గత మూడేళ్లుగా వినియోగించిన లేదా బుక్ చేసిన సిలిండర్ల సంఖ్యను ఆధారం చేసుకొని... సగటున లెక్కించి పరిమిత సంఖ్యలో రూ.500కే గ్యాస్ ఇస్తారు.
- గ్యాస్ బుక్ చేసుకొని తీసుకునే సమయంలో మొత్తం డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అందిస్తే, గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాయి.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...