- 0
వినూత్నంగా చంద్రబాబు ‘ప్రజా గళం’
-
Similar Content
-
Jagan in Delhi: ఆమె అడిగిన ప్రశ్న ఒకటి. సమాధానం మాత్రం వీడికి నచ్చింది చెప్పుకున్నాడు.😂🤣😆
By Sucker,
- 1 answer
- 15 views
-
- 1 answer
- 14 views
-
- 0 answers
- 8 views
-
- 0 answers
- 17 views
-
- 3 answers
- 40 views
-
- 7 answers
- 82 views
-
- 0 answers
- 21 views
-
- 2 answers
- 22 views
-
- 6 answers
- 27 views
-
- 2 answers
- 75 views
-
-
Now Playing
-
Bad Boys: Ride or Die
-
Descendants: The Rise of Red
-
The Garfield Movie
-
A Quiet Place: Day One
-
Despicable Me 4
-
The Exorcism
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Deadpool & Wolverine
-
Monkey Man
-
Goyo
-
My Spy The Eternal City
-
The Strangers: Chapter 1
-
Trigger Warning
-
Les Infaillibles
-
Boneyard
-
The Inheritance
-
Le Dernier Jaguar
-
Beverly Hills Cop: Axel F
-
Question
TELUGU
వినూత్న తరహాలో ప్రజా గళం పేరుతో ఒక కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు.
వినూత్న తరహాలో ప్రజా గళం పేరుతో ఒక కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. ఈ కార్యక్రమం 6 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా తన సభలు, సమావేశాలకు వచ్చిన వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించడం అనవాయితీ. ప్రజాగళంలో ఈ నమూనాను మార్చివేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఏ విధంగా పరిష్కారం చూపిస్తామో చంద్రబాబు చెబుతారు. అందుకే ఈ కారక్రమానికి ప్రజా గళం అని పేరు పెట్టినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారిని... సమాజంలో ప్రభావం చూపుతున్న ప్రముఖులను కూడా పిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభావశీలురుగా గుర్తింపు పొందినవారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఆరేడు వేల మందితో మాత్రమే ఈ సమావేశాలు జరుపనున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో ఈ సమావే శాలు పెట్టనున్నారు. 6న నంద్యాల, కడప జిల్లా మైదుకూరులో, 7న వేమూరు, పామర్రు, 8న పలాస, పాడేరు, 9న రామచంద్రాపురం, ప్రత్తిపాడు, 10న మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.