Jump to content
  • 0

BC Declaration: బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

TELUGU

Question

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు  

పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు  

చంద్రన్న పెళ్లికానుక రూ.1 లక్షకు పెంపు 

బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పునరుద్ధరణ 

cr-20240305tn65e726356b9dc.jpg

మంగళగిరిలో జయహో బీసీ సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ బీసీ డిక్లరేషన్ లో పలు కీలక అంశాలు ఉన్నాయి. 

బీసీ డిక్లరేషన్ పాయింట్లు...

  • బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు
  • పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు
  • బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
  • సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు
  • బీసీ సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు... సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు
  • స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ
  • చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
  • అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్... కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం
  • జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు... జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
  • బీసీల స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు... రూ.5 వేల కోట్లతో 'ఆదరణ' పరికరాలు.
  • బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పునరుద్ధరణ
  • చట్టబద్ధంగా కులగణన
  • రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ
  • చంద్రన్న పెళ్లికానుక రూ.1 లక్షకు పెంపు
  • శాశ్వత కుల ధృవీకరణ పత్రాల అందజేత  
  • విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరణ
  • బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం
  • షరతులు లేకుండా  విదేశీ విద్య
  • పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్ధరణ
  • ఏడాది లోపు బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి

...

Complete article

Link to comment
Share on other sites

4 answers to this question

Recommended Posts

  • 1

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఒక మాఫియాను తయారుచేసుకుని బీసీ డిక్లరేషన్ అంటున్నారు: సజ్జల

నేడు జయహో బీసీ సభ నిర్వహిస్తున్న టీడీపీ-జనసేన

బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం చంద్రబాబు ఏంచేశాడన్న సజ్జల

cr-20240305tn65e7083d1f11b.jpg

టీడీపీ-జనసేన ఇవాళ జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం ఏం చేశాడని చంద్రబాబు ఇవాళ బీసీ జపం చేస్తున్నాడు అని విమర్శించారు. చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. 

చంద్రబాబు ఒక మాఫియాను తయారుచేసి బీసీ డిక్లరేషన్ అంటున్నాడని సజ్జల వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వడ్డెర ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 

"బీసీ డిక్లరేషన్ అంటున్న చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు ఏం చేశారో చెప్పగలరా? జన్మభూమి కమిటీల పేరుతో ఒక ముఠాను తయారు చేశారు. ఆఖరికి మరుగుదొడ్ల అంశంలో అక్రమాలకు పాల్పడ్డారు. అన్నింటికి మంచి రాజధాని పేరుతో భారీ కుంభకోణం చేశారు. ఇక చాలు అంటూ ప్రజలు 2019లో చంద్రబాబును సాగనంపారు. నాడు 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నప్పటికీ జగన్ నిబ్బరంగా నిలబడ్డారు. బీసీలకు ఏం చేశామో మేం చెప్పుకోగలం. వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ 70 శాతం పదవులు ఇచ్చారు. జగన్ లో ఉన్న నిబద్ధత మరెవరిలోనూ కనిపించదు" అని సజ్జల వివరించారు.

...

Complete article

  • Like 1
Link to comment
Share on other sites

  • 0
2 hours ago, TELUGU said:

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు  

పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు  

చంద్రన్న పెళ్లికానుక రూ.1 లక్షకు పెంపు 

బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పునరుద్ధరణ 

cr-20240305tn65e726356b9dc.jpg

మంగళగిరిలో జయహో బీసీ సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ బీసీ డిక్లరేషన్ లో పలు కీలక అంశాలు ఉన్నాయి. 

బీసీ డిక్లరేషన్ పాయింట్లు...

  • బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు
  • పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు
  • బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
  • సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు
  • బీసీ సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు... సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు
  • స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ
  • చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
  • అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్... కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం
  • జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు... జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
  • బీసీల స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు... రూ.5 వేల కోట్లతో 'ఆదరణ' పరికరాలు.
  • బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పునరుద్ధరణ
  • చట్టబద్ధంగా కులగణన
  • రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ
  • చంద్రన్న పెళ్లికానుక రూ.1 లక్షకు పెంపు
  • శాశ్వత కుల ధృవీకరణ పత్రాల అందజేత  
  • విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరణ
  • బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం
  • షరతులు లేకుండా  విదేశీ విద్య
  • పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్ధరణ
  • ఏడాది లోపు బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి

...

Complete article

utter SCAM and sheer fakery are written all over it as usual.

voters are not idiots. he forgot they gave him a humiliating 23 seats last time

cbn = king of scams

pappu Low Case babu = useless clown

pawala = karivepaku, no one eats curry leaves

Link to comment
Share on other sites

  • 0
2 hours ago, TELUGU said:

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు  

పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు  

చంద్రన్న పెళ్లికానుక రూ.1 లక్షకు పెంపు 

బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పునరుద్ధరణ 

cr-20240305tn65e726356b9dc.jpg

మంగళగిరిలో జయహో బీసీ సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ బీసీ డిక్లరేషన్ లో పలు కీలక అంశాలు ఉన్నాయి. 

బీసీ డిక్లరేషన్ పాయింట్లు...

  • బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు
  • పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు
  • బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
  • సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు
  • బీసీ సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు... సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు
  • స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ
  • చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
  • అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్... కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం
  • జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు... జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
  • బీసీల స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు... రూ.5 వేల కోట్లతో 'ఆదరణ' పరికరాలు.
  • బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పునరుద్ధరణ
  • చట్టబద్ధంగా కులగణన
  • రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ
  • చంద్రన్న పెళ్లికానుక రూ.1 లక్షకు పెంపు
  • శాశ్వత కుల ధృవీకరణ పత్రాల అందజేత  
  • విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరణ
  • బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం
  • షరతులు లేకుండా  విదేశీ విద్య
  • పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్ధరణ
  • ఏడాది లోపు బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి

...

Complete article

utter SCAMS and sheer fakery written all over it as usual

inka chala vundi

:emoji-lol-giggle:  :emoji-lol-giggle:

TDP manifesto in 2009

Bob the builder will promise moon again this time.

Eenadu lo banner item vastadi

Link to comment
Share on other sites

  • 0

Kesineni Nani | ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు : ఎంపీ కేశినేని నాని

Kesineni Nani | ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తొస్తారని విజయవాడ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని (MP Keshineni Nani) విమర్శించారు.

Kesineni-Nani_V_jpg--816x480-4g.webp?sw=

అమరావతి : ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తొస్తారని విజయవాడ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని (MP Keshineni Nani) విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ (Jagan) మూడేళ్లలో ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. బీసీ డిక్లరేషన్‌ (BC Declaration) పేరిట ప్రతి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం , అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచిపోవడం టీడీపీ అధినేతకు అలవాటేనని ఆరోపించారు.

జగన్‌ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత దక్కిందని పేర్కొన్నారు. అమరావతిలో తాత్కలికంగా అసెంబ్లీని, హైకోర్టును, సచివాలయాన్ని నిర్మించారని అదే జగన్‌ 11వేలకు పైగా గ్రామ సచివాలయలు కట్టారని వెల్లడించారు. మెడికల్ కాలేజీలు కట్టి విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించారని, పోర్టులు కట్టి ఉపాధి కల్పించారని తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...