- 0
Kid bank - ఆ బ్యాంకులో పిల్లలే ఉద్యోగులు... ప్రతీ రోజూ లావాదేవీలు
-
Similar Content
-
- 0 answers
- 50 views
-
- 0 answers
- 23 views
-
- 0 answers
- 17 views
-
- 0 comments
- 38 views
-
ARTICLE: ISRO Jobs After 12th Intermediate: Is It Your Dream To become A Scientist At ISRO?
By Vijay,
- 0 answers
- 18 views
-
- 0 comments
- 44 views
-
Career Options After 12th Intermediate: The Best IIT Courses & Top IIT Colleges In India In 2024!
By Vijay,
- 0 comments
- 130 views
-
- 0 answers
- 101 views
-
- 0 comments
- 106 views
-
ARTICLE: Career Options After 12th Intermediate: Some Certificate Courses In India In 2024!
By Vijay,
- 0 answers
- 63 views
-
-
Now Playing
-
Inside Out 2
-
My Spy The Eternal City
-
Descendants: The Rise of Red
-
The Inheritance
-
Twisters
-
Boneyard
-
Goyo
-
The Strangers: Chapter 1
-
Les Infaillibles
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
A Quiet Place: Day One
-
Beverly Hills Cop: Axel F
-
Despicable Me 4
-
The Exorcism
-
Bad Boys: Ride or Die
-
The Garfield Movie
-
Deadpool & Wolverine
-
Monkey Man
-
Question
TELUGU
అదొక బ్యాంక్.. అక్కడ విద్యార్థులే ఉద్యోగులు. ఉదయాన్నే తెరుస్తారు. ఖాతాదారులు తమ డబ్బులు జమ చేస్తారు. గంట మోగగానే మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్, క్లర్క్ తరగతి గదుల్లోకి పరుగులు పెట్టి పాఠాలు వింటారు. మళ్లీ మధ్యాహ్నం అరగంట, సాయంత్రం అరగంట రోజు మొత్తంలో గంటన్నరసేపు ఆ బ్యాంకు పని చేస్తుంది. ఆ బ్యాంకు పేరు స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్. ఇంతకీ ఆ బ్యాంక్ ఎక్కడుందో న్యూస్ 18 స్టోరీలో తెలుసుకుందాం.
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు అక్కడ బ్యాంకును ఏర్పాటు చేశారు.ఈ తరహా బ్యాంకు రాష్ట్రంలోని మొదటిది. ఈ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఆలోచన స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లకు వచ్చింది. 8వ తరగతిలో “మనీ అండ్ బ్యాంకింగ్” అనే పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు బ్యాంకు కార్యకలాపాల గురించి ఆచరణాత్మకంగా నేర్పాలని ఆలోచనలో ఈ బ్యాంకుకు శ్రీకారం చుట్టారు.
బ్యాంకు కార్యకలాపాల గురించి నలుగురు విద్యార్థులకు శిక్షణతో పాటు అవగాహన కల్పించి, బ్యాంకు కార్యకలాపాలు నడిపిస్తున్నామని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. పాఠశాలలో 158 మంది విద్యార్థులకు పాస్ పుస్తకాలు ఇచ్చి ఖాతాలు తెరిచారు. మాకు బ్యాంకు కార్యకలాపాల గురించి శిక్షణ ఇచ్చి బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వర్తించుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, బ్యాంకు లావాదేవీల పట్ల పూర్తి అవగాహన ఏర్పడిందని భవిష్యత్తులో బ్యాంకు ఉద్యోగాల పట్ల ఆసక్తి కలుగుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తమ తల్లిదండ్రులు, బంధువులు అప్పుడప్పుడు తమకు పాకెట్ మనీకి ఇచ్చిన డబ్బులను వృధాగా ఖర్చు చేయకుండా, దుబారాగా వేచ్చించకుండా తమ పాఠశాలలో స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్ పేరుతో ఏర్పాటు చేసిన బ్యాంకులో ఆ డబ్బులను పొదుపు చేసుకుంటున్నామని, పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు అవసరమైనప్పుడు తమ తల్లిదండ్రులను అడగకుండా బ్యాంకులో పొదుపు చేసుకున్న డబ్బులను విత్డ్రా చేసుకొని కొనుక్కుంటున్నామని, బ్యాంకు ఏర్పాటు చేయడం వల్ల తమకు బ్యాంకులో డబ్బులు ఎలా వేయాలో, డబ్బులు ఎలా తీయాలో కార్యకలాపాల గురించి అవగాహన వచ్చిందంటున్నారు.
పిల్లలు తమ పాఠ్యాంశంలోని బ్యాంకు కార్యకలాపాల గురించి వెంటనే అర్థం చేసుకోవాలంటే ఈ బ్యాంకులో వారి పని చేస్తున్న అనుభవంతో పాఠ్యాంశము తొందరగా అర్థమవుతుందని,పిల్లలు తమ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులను వృధాగా, చిరుతిండ్లకు ఖర్చు చేయకుండా పొదుపు చేయడం నేర్చుకుంటున్నారని ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు.
డబ్బు విలువ కూడా వారికి తెలిసి వస్తుందని, పిల్లలు డబ్బులు పొదుపు చేయడం పట్ల తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని పాఠశాల ప్రతి నెల నలుగురి విద్యార్థులకు శిక్షణ ఇచ్చి బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మా పాఠశాలను వేరే పాఠశాలలో కూడా ఆదర్శంగా తీసుకుంటారని ఆనందం వెలిబుచ్చారు.
...
Complete article & video
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.