Jump to content
  • 1

YSRCP MP List: వైసీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన... అభ్యర్థుల జాబితా


TELUGU

Question

Nara Lokesh: మునిగే పడవలోకి ఎక్కే ప్యాసింజర్ల లిస్ట్ విడుదల చేశారు: వైసీపీ అభ్యర్థుల జాబితాపై లోకేశ్ సెటైర్లు

ఈరోజు ఎంపీ, ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసిన వైసీపీ

ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమంలో జాబితా విడుదల

జాబితాపై లోకేశ్ సెటైర్లు

cr-20240316tn65f57ad5be96f.jpg

రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం... అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. జాబితాలో పలువురు అభ్యర్థులకు స్థాన చలనం కలిగింది. మరోవైపు వైసీపీ ఎన్నికల జాబితాపై టీడీపీ యువనేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. మునిగిపోతున్న పడవలోకి ఎక్కుతున్న ప్యాసింజర్ల జాబితాను జగన్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

3 answers to this question

Recommended Posts

  • 0

ఇడుపులపాయలో అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైసీపీ

జగన్ సమక్షంలో పేర్లను చదివిన ధర్మాన ప్రసాదరావు

విజయవాడ నుంచి కేశినేని నాని

cr-20240316tn65f551231532f.jpg

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. 50 శాతం స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించామని చెప్పారు. 

వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే:

20240316fr65f55061dc56e.jpg

20240316fr65f550722d575.jpg

శ్రీకాకుళం –  పేరాడ తిలక్‌ – బీసీ కళింగ

విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్‌ – బీసీ తూర్పు కాపు

విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ – బీసీ తూర్పు కాపు

అరకు –  చెట్టి తనూజ రాణి – ఎస్టీ వాల్మీకి

కాకినాడ – చెలమలశెట్టి సునీల్‌ – ఓసీ కాపు

అమలాపురం – రాపాక వరప్రసాద్‌ – ఎస్‌సీ మాల

రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు – బీసీ శెట్టి బలిజ

నర్సాపురం – గూడూరి ఉమా బాల – బీసీ  శెట్టి బలిజ

ఏలూరు – కారుమూరి సునీల్‌ కుమార్‌ – బీసీ యాదవ

మచిలీపట్నం – డా. సింహాద్రి చంద్రశేఖర్‌రావు – ఓసీ కాపు

విజయవాడ – కేశినేని శ్రీనివాస (నాని) – ఓసీ కమ్మ

గుంటూరు – కిలారి వెంకట రోశయ్య – ఓసీ కాపు

నర్సరావుపేట – డా. పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ – బీసీ  యాదవ

బాపట్ల – నందిగాం సురేష్‌ బాబు – ఎస్‌సి మాదిగ

ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి – ఓసీ రెడ్డి

నెల్లూరు – వేణుంబాక విజయసాయిరెడ్డి – ఓసీ రెడ్డి

తిరుపతి – మద్దిల గురుమూర్తి – ఎస్సీ మాల

చిత్తూరు – ఎన్‌ రెడ్డప్ప ఎస్సీ – మాల

రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి – ఓసీ రెడ్డి

కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి – ఓసీ రెడ్డి

కర్నూలు – బివై రామయ్య – బీసీ  బోయ

నంద్యాల – పోచ బ్రహ్మానందరెడ్డి – ఓసీ రెడ్డి

హిందూపుర్‌ – జోలదరసి శాంత – బీసీ  బోయ

అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ – బీసీ  కురుబ.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YSRCP candidates’ list reflects social justice, says Jagan Mohan Reddy

Allocation of 50% seats to the SC, ST, BC and minority candidates is truly representative of various social sections, he says.

10215_16_3_2024_19_54_55_1_BAG_8607.JPG

YSR Congress Party (YSRCP) president Y.S. Jagan Mohan Reddy called the pattern of selection of candidates, as observed in the list released here on Saturday, as an indicator to the party’s commitment to social justice.

After offering prayers at the ‘YSR Samadhi’ and seeking his father and former Chief Minister Y.S. Rajasekhara Reddy’s blessings at Idupulapaya, Mr. Jagan Mohan Reddy asked Dharmana Prasada Rao and Nandigam Suresh, representing the BC and SC communities, to read out the list of candidates to the public.

Pointing to the allocation of 50% seats for the Assembly and Lok Sabha constituencies to the SC, ST, BC and minority candidates, he called it truly representative of the various social sections. Nineteen and five women were selected for the Assembly and Lok Sabha respectively from different communities, which was yet another reflection of inclusivity, he said.

“Despite selecting 24 women, I am not satisfied, I wanted to give more seats for women, but I hope there would be more women next time,” he said.

On the educational profile, Mr. Jagan Mohan Reddy said 77% of the MLA and MP candidates were graduates, including 15 advocates, 18 doctors, 34 engineers, two civil servants, one journalist and five teachers.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
6 hours ago, TELUGU said:

Nara Lokesh: మునిగే పడవలోకి ఎక్కే ప్యాసింజర్ల లిస్ట్ విడుదల చేశారు: వైసీపీ అభ్యర్థుల జాబితాపై లోకేశ్ సెటైర్లు

ఈరోజు ఎంపీ, ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసిన వైసీపీ

ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమంలో జాబితా విడుదల

జాబితాపై లోకేశ్ సెటైర్లు

cr-20240316tn65f57ad5be96f.jpg

రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం... అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. జాబితాలో పలువురు అభ్యర్థులకు స్థాన చలనం కలిగింది. మరోవైపు వైసీపీ ఎన్నికల జాబితాపై టీడీపీ యువనేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. మునిగిపోతున్న పడవలోకి ఎక్కుతున్న ప్యాసింజర్ల జాబితాను జగన్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు.

...

Complete article

erra bukku mangalodu

last chance for cbn to win and make as much $$ as possible through scams before he retires but if he gets defeated, NO future for Pappu Low Case or tdp as he doesn't have the caliber to lead the party which everyone knows and it will be the end of polka tdp which will be decimated. Pappu can go back to his eating disorder and gain back all the lost weight.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...