- 1
Perni Nani | చిలకలూరిపేటలో వెలవెలబోయిన మూడు పార్టీల సభ : పేర్ని నాని
-
Similar Content
-
Jagan in Delhi: ఆమె అడిగిన ప్రశ్న ఒకటి. సమాధానం మాత్రం వీడికి నచ్చింది చెప్పుకున్నాడు.😂🤣😆
By Sucker,
- 1 answer
- 15 views
-
- 1 answer
- 14 views
-
- 0 answers
- 8 views
-
- 0 answers
- 17 views
-
- 3 answers
- 40 views
-
- 7 answers
- 82 views
-
- 0 answers
- 21 views
-
- 2 answers
- 22 views
-
- 6 answers
- 27 views
-
- 2 answers
- 75 views
-
-
Now Playing
-
Despicable Me 4
-
Bad Boys: Ride or Die
-
Goyo
-
The Strangers: Chapter 1
-
Descendants: The Rise of Red
-
My Spy The Eternal City
-
A Quiet Place: Day One
-
Inside Out 2
-
Boneyard
-
Twisters
-
The Inheritance
-
The Garfield Movie
-
Monkey Man
-
Les Infaillibles
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Beverly Hills Cop: Axel F
-
Trigger Warning
-
Le Dernier Jaguar
-
Question
TELUGU
Perni Nani | ఏపీలోని చిలకలూరిపేటలో మూడు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి బహిరంగ సభ వెలవెలబోయిందని వైసీపీ నాయకుడు పేర్ని నాని(Perni Nani ) విమర్శించారు.
అమరావతి : ఏపీలోని చిలకలూరిపేటలో మూడు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి బహిరంగ సభ వెలవెలబోయిందని వైసీపీ నాయకుడు పేర్ని నాని(Perni Nani ) విమర్శించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల కిందట నరేంద్ర మోదీ(Narendra Modi) ని ఉగ్రవాదిలాంటి వారు అన్న చంద్రబాబు (Chandra Babu) ఐదేళ్లు తిరిగేసరికి విశ్వగురువులా ఎలా కనిపించారని ఎద్దేవాచేశారు. ఎ
న్డీయేకు ఓటు వేస్తే ఏం చేస్తారో సభలో నేతలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా, లేదా అని ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. అమరావతి స్కామ్‌పై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో మోదీ ఎందుకు చెప్పలేదని అన్నారు. రాష్ట్రం విభజన హామీల చట్టం ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. వైసీపీ,కాంగ్రెస్ రెండు ఒకటే అని మోదీ వ్యాఖ్యనించడాన్ని ఏపీ ప్రజలు ఎవరూ నమ్మరని పేర్కొన్నారు.
చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని మోదీకి సూచించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న(Bharatratna) ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 2014లో కూటమిగా అధికారంలో వచ్చిన తరువాత రాష్ట్రానికి ఏం మేలు చేశారని ఆరోపించారు. పొత్తులు అధికారం కోసమే తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందించారని కొనియాడారు.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.