Jump to content
  • 2

రాజధాని లేదు అని... (AP capital)


Sanjiv

Question

రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు రాజధాని లేదు అని అమ్మ ఒడి ఆగిపోలేదు రాజధాని లేదు అని 17 మెడికల్ కాలేజీ ఆగలేదు రాజధాని లేదు అని ఇంగ్లీష్ మీడియం ఆగలేదు రాజధాని లేదు అని13లక్షలఇన్వెస్ట్మెంట్ ఆగలేదు రాజధాని లేదు అని డెవలప్మెంట్స్ ఆగలేదు రాజధాని లేదు అని రైతు భరోసా, RBK ఆగలేదు రాజధాని లేదు అని 6లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదు రాజధాని లేదు అని 31 లక్షల ఇళ్ల ఆగలేదు రాజధాని లేదు అని 2.5 లక్షల సంక్షేమ పధకాలు ఆగలేదు రాజధాని లేదు అని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు రాజధాని లేదు అని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోలేదు రాజధాని లేదు అని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు రాజధాని లేదు అని BC,SC,ST విద్యార్థుల చదువులు కోసం ఒక గురుకుల వ్యవస్థ అగ్ర వర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం చేనేతల కోసం ఒక అద్భుత పధకం మత్స్య కారులు కోసం తీసుకున్న నిర్ణయం యువత కోసం ఒక Mentorship ప్రోగ్రాం Food park Logistics park బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో సరైన స్థానం కల్పించడం ఏది ఆగలేదు ఏది మరువలేదు. రాజధాని లేదు అని 66 లక్షల పెన్షన్లు ఆగాలేదు ఇస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం రావడం ఆగలేదు రాజధాని లేదు అని 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఆగలేదు. రాజధాని లేదు అని రైతులకు శాశ్వత భూ రక్షణ చట్టం అమలు చేయడం ఆగలేదు రాజధాని లేదు అని పేదరికం 11 నుంచి 6%కి తగ్గటం ఆగలేదు రాజధాని లేదు అని 4 పోర్ట్లు 11 షిప్పింగ్ హర్బర్లు ఆగిపోలేదు రాజధాని లేదు అని శ్రీసిటీ లో పెట్టుబడులు ఆగిపోలేదు రాజధాని లేదు అని ఎలక్ట్రిక్ బస్సు మణు్ఫాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు రాజధాని లేదు అని World LARGEST pinnapuram mega power project ఆగిపోలేదు రాజధాని లేదని అని Coromandel international sulphuric acid plant ఆగిపోలేదు. రాజధాని లేదు అని Infosys vizag రావడం ఆగలేదు రాజధాని లేదు అని Tech Mahindra 3 స్టార్ హోటల్స్ కట్టడం ఆగిపోలేదు . రాజధాని లేదు అని 1000MW wind power ప్రాజెక్ట్ కట్టటం ఆగిపోలేదు. రాజధాని లేదు అని Deccan cleck project in vizag Skoera chip maker semiconductor project రావటం ఆగిపోలేదు. రాజధాని లేదు అని Vizag-chennai industrial corridor ఆగిపోలేదు. రాజధాని లేదు అని SOUTH INDIAS BIGGEST INORBIT కట్టటం ఆగిపోలేదు రాజధాని లేదు అని 4225 MSME units to setup in ananthapur రావడం ఆగిపోలేదు రాజధాని లేదు అని kopparthi ఇండస్ట్రియల్ పార్క్ ఆగలేదు. రాజధాని లేదు అని INDIAS LARGEST ICECREAM PLANT-chittoor Shree cement, Greenfield cement plant -sri City IREL rare earth permanent magnet vizag,gandikota, tirupati Cadbury new branch ****W solar project by reliance JSW Steel plant near krishnapatnam port Blue star AC manufacturing plant ◆ NPTC worth 1.1LCR at Green hydrogen at kakinada EPACK- manufacturing plant-vizag Nizam parnam Shipping harbour Pumped storage plants at 29 locations Caplin point working on 550cr capex రావడం ఆగిపోలేదు. రాజధాని లేదు అని 17 new medical colleges Arogya Shree coverage: 25L, includes cancer treatment 10,032 YSR Village Clinics 1126 Primary Health Cares 542 Urban Clinics 1088 new, 108,104 vehicles YSR Arogya Aasara Kanti Velugu Telemedicine Nadu Nedu ఏమీ ఆగిపోలేదు. అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో ఒక సచివాలయం ప్రతి ప్రతి ఊరిలో ఏడుగురు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊర్లో ఒక ఆర్.బి.కె సెంటర్ . ప్రజల ఇంటికె పాలన వస్తుంటే ప్రతి ఊరు రాజధాని. 33k +22k =55వేల ఎకరాల్లో స్మశానం కట్టడానికి ఒక కుల వర్గం కోసం కట్టే ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది. ఇంకేవడైనా పక్క రాష్ట్రాల్లో బతికే బ్రోకర్ లుచ్చాగాళ్ళు కులగజ్జి కుక్కలు మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే బొంద పెడతాం

 

Link to comment
Share on other sites

2 answers to this question

Recommended Posts

  • 0

Jagan Haters :- మీ జగన్ ఏమీ చేశాడు?

Me :- ఇది రా మా జగనన్న చేసిన అభివృద్ధి

#YSJaganAgain2024

#YSJaganDevelopsAP

 

  • Like 1
Link to comment
Share on other sites

  • 0

ఇది కాదా అభివృద్ధి??

#APGovtSchoolsTransformation #EducationalReformsInAP #YSJaganDevelopsAP #APWithYSRCP #VoteForFan #APElections2024 #AndhraPolitiks

 

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...