Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

TDP Downfall Imminent in 2024 Elections, says Sajjala


TELUGU

Recommended Posts

1082921-sajjalaramakrishna.webp

YSRCP leader Sajjala Ramakrishna Reddy. (Photo: X)

Vijayawada: YSRC state general-secretary and government adviser Sajjala Ramakrishna Reddy said that Telugu Desam chief N. Chandrababu Naidu's frustration has reached its peak following the failure of the alliance. “There are many internal squabbles and political differences within them. Hence, Naidu is leveling baseless and false allegations,” Ramakrishna Reddy underlined addressing a press meeting here on Saturday.

He criticized Chandrababu for spreading fear among senior citizens by claiming that the state government has no funds for distributing pensions. In this regard, he highlighted swift and successful completion of pension distributions, with 93 per cent of the elderly pensioners reached within just two days. “TD may have stopped volunteers from functioning, but it could not stop pensions from being distributed,” the government adviser remarked.

...

Complete article

Link to comment
Share on other sites

  • The title was changed to TDP Downfall Imminent in 2024 Elections, says Sajjala

Ambati Rambabu: మేం పొమ్మన్న నేతలే టీడీపీకి దిక్కవుతున్నారు: అంబటి రాంబాబు

టీడీపీకి అభ్యర్థులు దొరకడంలేదని ఎద్దేవా

పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తులేదని సెటైర్

చంద్రబాబు సభలు అన్నీ అట్టర్ ప్లాప్ అన్న వైసీపీ నేత

cr-20240407tn661258a599a99.jpg

మేం పొమ్మన్న నేతలను చంద్రబాబు రమ్మంటున్నారని, వాళ్లకు టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెడుతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. లావు కృష్ణదేవరాయులు, జంగా కృష్ణమూర్తి మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్‌ ఎక్కారని గుర్తుచేశారు. టీడీపీకి అభ్యర్థులే దొరకట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ లపై తాను విమర్శలు చేశానే తప్ప ఏనాడు వారిని తిట్టలేదని చెప్పారు. అయితే, చంద్రబాబు మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. ఈమేరకు ఆదివారం మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో టీడీపీకి అన్నిచోట్లా తిరస్కారమే ఎదురవుతోందని చెప్పారు. చిన్న చిన్న సందుల్లో టీడీపీ మీటింగ్ లు పెట్టినా సరే జనం రావడమేలేదని అన్నారు. చంద్రబాబు ప్రచార సభలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తులేవని అంబటి ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి టీడీపీ నేతలే చంద్రబాబును తిడుతున్నారని గుర్తుచేశారు.

175 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుంది..
రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. సర్వేలు కూడా ఇదే విషయం వెల్లడించాయని గుర్తుచేశారు. ఓటమి ఖాయమని తేలిపోవడంతో చంద్రబాబు ఫ్రస్టేషన్ కు గురవుతున్నారని చెప్పారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతారని అన్నారు. రెండు రోజులు ప్రచారం చేసి ఐదు రోజులు పడకేసే పవన్ కు రాజకీయాలు ఎందుకని అంబటి ప్రశ్నించారు.

తనపై చేస్తున్న ఆరోపణలపై..
ఈ సందర్భంగా తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అంబటి స్పందించారు. డబ్బుల కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. సంక్రాంతి పండుగకు సంతోషంతో డ్యాన్స్ చేయడాన్ని కూడా ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారని విమర్శించారు. రోజుకు ఒక పార్టీతో డ్యాన్స్ చేసే చంద్రబాబు లాగా తాను పొలిటికల్ డ్యాన్సర్ ను కాదని అంబటి సెటైర్ వేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...