Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 1

SSC and Intermediate exam results


Question

Posted

Andhra Pradesh Board SSC Result: 86.69% Students Pass, Girls Outshine Boys

Education Commissioner Suresh Kumar released the results of the Secondary School Certificate (SSC) public examinations.

EducationIndo-Asian News ServiceUpdated: April 22, 2024 7:30 pm IST

The pass percentage in Class 10 exams last year was 72.26%

rs1ug9ag_school-students-_625x300_17_Feb

Vijayawada: 

More than 86 per cent of the students passed the Class 10 exam in Andhra Pradesh, the results of which were declared on Monday.

A total of 86.69 per cent of students cleared the exam held last month. Out of 6,16,615 regular students who appeared in the exam, 5,34,574 students have passed. Out of them, 69.26 per cent of students passed in the first division.

The pass percentage in Class 10 exams last year was 72.26.

Education Commissioner Suresh Kumar released the results of the Secondary School Certificate (SSC) public examinations.

Girls outperformed the boys with a pass percentage of 89.17. A total of 84.32 per cent of boys cleared the exam. The pass percentage among girls was 4.85 higher compared to boys.

The SSC exams were held from March 18 to March 30 at 3,473 centres across the state. More than 6.16 lakh students from 11,645 schools appeared in the exam.

Suresh Kumar said 2,803 schools achieved 100 per cent pass results. Only 17 schools had zero results.

Among 26 districts in the state, Parvathipuram Manyam district stands number one with 96.37 per cent of students clearing the exam. Kurnool was in the last position with 62.47 per cent results.

Among 11 different categories of school management, AP residential schools and AP BC welfare residential schools stood first with 98.43 per cent results. The pass percentage in government schools was 74.40.

Private unaided schools had a pass percentage of 96.72 while it was 80.01 per cent in private aided schools.

The pass percentage among Telugu medium students was 71.08 while it was 92.32 per cent among English medium students. The commissioner said 87.92 per cent of students of Urdu medium schools cleared the exam.

Listen to the latest songs, only on JioSaavn.com

The Minister announced that the Advance Supplementary Exam will be conducted from May 24 to June 3 for students who failed the exam.

...

Complete article

5 answers to this question

Recommended Posts

  • 0
Posted

Telangana Intermediate Results Announced: Overview of Pass Rates and Top Performing Districts

The Telangana State Board of Intermediate Education has announced the results for the Intermediate first and second year examinations. In the first year, out of approximately 287,000 candidates, 60.01% have successfully passed, whereas in the second year, 64.18% of about 322,000 students have cleared their exams.

cr-20240424en6628d328ebec0.jpg

The results indicate a higher success rate among female students compared to male students. In the first year, 68.35% of female students passed their exams, while 51.05% of male students did so. Similarly, in the second year, the pass rate for female students was 72.53%, and for male students, it was 56.01%.

Among the districts, Rangareddy district achieved the highest pass rate in the first year with 71.07%, and Mulugu district topped the second year with a pass rate of 82.95%.

This year, nearly 9.80 lakh students participated in the Intermediate examinations, with about 4.78 lakh in the first year and over 400,000 in the second year.

...

Complete article

  • 0
Posted

Telangana SSC Results 2024: ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ‘పది’ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త!. మంగళవారం (ఏప్రిల్-30న) నాడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఉదయం 11. 00 గంటలకు పదో తరగతి ఫలితాలు (TS 10th Class Results 2024 ) విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు..

students_d9cb124672.jpg

హైదరాబాద్, ఏప్రిల్ 29, ఆంధ్రజ్యోతి: తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త!. మంగళవారం (ఏప్రిల్-30న) నాడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఉదయం 11. 00 గంటలకు పదో తరగతి ఫలితాలు (TS 10th Class Results 2024 ) విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే.. ఫలితాలు ఎక్కడ, ఎలా తెలుసుకోవాలి..? అనే విషయాలు తెలియక కొందరు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అందుకే.. ఫలితాలు సులభంగా, ఒకే ఒక్క క్లిక్‌తో ఆంధ్రజ్యోతి.కామ్‌లో ఫలితాలు చూసేయొచ్చు. అదెలాగో రండి చూసేద్దాం..

ఇలా చెక్ చేసుకోండి..

స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లోకి వెళ్లాలి.

స్టెప్ 2: వెబ్‌సైట్ హోమ్ పేజీలోని TS SSC 2024 Result లింకుపై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.. మీ హాల్ టికెట్‌నెంబర్‌తోపాటు ఇతర వివరాలు అందులో పొందుపరచాలి.

స్టెప్ 4: మీ పరీక్ష పలితం.. స్క్రీన్ మీద చూపిస్తుంది..

స్టెప్ 5: స్క్రీన్ వచ్చిన ఫలితాన్ని.. కింది భాగాన ఉన్న డౌన్ లోడ్‌పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.

ఇదిగో అధికారిక వెబ్ సైట్లు

1) results.bse.telangana.gov.in

2) results.bsetelangana.org

3) bse.telangana.gov.in

...

Complete article

  • 0
Posted

Telangana 10th Class SSC Exam Results 2024: తెలంగాణ టెన్త్ ఫ‌లితాల విడుద‌ల‌.. సత్తాచాటిన బాలిక‌లు!

30-04-2024 Tue 11:49 | Telangana

ఉత్తీర్ణులైన 91.31 శాతం మంది విద్యార్థులు

బాలుర ఉత్తీర్ణ‌త: 89.42 శాతం

బాలిక‌ల ఉత్తీర్ణ‌త: 93.23 శాతం

ప‌రీక్ష‌ల‌కు 5.05 ల‌క్ష‌ల మంది విద్యార్థుల హాజ‌రు

cr-20240430tn66308d57aab82.jpg

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. హైద‌రాబాద్‌లో విద్యాశాఖ కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు మొత్తం 5.05 ల‌క్ష‌ల మంది హాజ‌రు కాగా, ఉత్తీర్ణ‌త 91.31 శాతంగా న‌మోదైంది. ఇక తాజాగా విడుద‌లైన ఫ‌లితాల్లో బాలిక‌లు సత్తాచాటారు. 93.23 శాతం మంది బాలిక‌లు ఉత్తీర్ణుల‌య్యారు. బాలుర ఉత్తీర్ణ‌త 89.42 శాతం. 99.05 శాతం ఉత్తీర్ణ‌త‌తో నిర్మ‌ల్ జిల్లా టాప్‌లో ఉంటే.. 65.10 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన వికారాబాద్ చివ‌రి స్థానంలో నిలిచింది.

...

Complete article

  • 0
Posted

Chittoor District: 10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35 మార్కులు.. రీకౌంటింగ్ లో 89!

30-05-2024 Thu 06:36 | Andhra

చిత్తూరు జిల్లాలో ఘటన

పదో తరగతి హిందీ పరీక్షలో విద్యార్థికి 35 మార్కులు

మిగతా పరీక్షల్లో 90పైగా మార్కులు

పునఃమూల్యాంకనంలో 89 మార్కులు రావడంతో అంతా షాక్

cr-20240530tn6657d12e2ab9d.jpg

ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హిందీలో 35 మార్కులు సాధించిన ఓ విద్యార్థికి పునఃమూల్యాంకనంలో ఏకంగా 89 రావడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాకు చెందిన ఉర్జిత్‌ అనే విద్యార్థికి తెలుగులో 95, ఇంగ్లిష్‌లో 98, సైన్స్ లో 90, సోషల్ లో 85, హిందీలో 35 మార్కులు వచ్చాయి. 

హిందీలో మరీ తక్కువ మార్కులు రావడంతో షాకైన విద్యార్థి తల్లిదండ్రులు ఆ సబ్జెక్టుకు పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విద్యార్థికి జవాబు పత్రం, మార్కుల వివరాలు పోస్టులో వచ్చాయి. హిందీలో విద్యార్థికి 89 మార్కులు వచ్చినట్టు తేలడంతో విద్యార్థి, అతడి తల్లిదండ్రులు కంగుతిన్నారు. ప్రతి విద్యార్థికి ఎంతో ముఖ్యమైన పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ఇలాగేనా చేసేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

...

Complete article

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...