Jump to content
  • 3

*** Andhra will go to HELL like TG did if kootami is elected!!


Sanjiv

Question

MARK THESE WORDS!!

just see what's happening in telangana with broken promises even after 150 days of taking over the power. It will be WORSE than tg if tdp is elected in ap with kootami's bogus manifesto.

all empty promises by congress to pocket as much money and as soon as coming to power!

history states, cbn and congress ekkada unte akkada daridram dance chestundi !!

రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్ కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది

మహిళలకు ఇస్తా అన్న 2500 ఇవ్వలేదు కాబట్టి నువ్వు కట్టుకో చీర 2000 పెన్షన్ 4000 చేస్తా అని చేయనందుకు నువ్వు కట్టుకో చీర రైతు భరోసా 15,000 వెయ్యనందుకు నువ్వు కట్టుకో చీర రైతుల పంటలకు నీళ్ళు ఇవ్వటం చేతనైత లేనందుకు నువ్వు కట్టుకో చీర రైతులకు 2 లక్షల రుణమాఫి చేస్తా అని చేయనందుకు నువ్వు కట్టుకో చీర ప్రభుత్వ ఉద్యోగం కొరకు పరీక్షలు రాసే విద్యార్ధుల దగ్గర ఒక్క రూపాయి ఫీజు వసూల్ చేయమని చెప్పి వేల రూపాయలు వసుల్ చేస్తున్నందుకు నువ్వు కట్టుకో చీర కళ్యాణ లక్ష్మి ఇవ్వటం చేతనైత లేనందుకు నువ్వు కట్టుకో చీర 24 గంటల కరెంట్ ఇవ్వటం చేతనైత లేనందుకు నువ్వు కట్టుకో చీర ఇలా చెప్పుకుంటూ పోతే మస్త్ ఉన్నాయి.. ఒక్క బస్ ఫ్రీ ఇంప్లిమెంటేషన్ చేసి మొత్తం 6 గ్యారంటీలు అమలు చేసినం అన్నట్టు మాట్లడితే జనాలు ఒంగోబెట్టి గుద్దుతారు.

the only scheme implemented in tg is the free bus for women which is a fiasco.

ఫ్రీ బస్సు పథకం ఒక వేస్ట్ పథకం మహిళలకు ౨౫ ఇస్తా అని మోసం చేసిర్రు అందుకే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేసే ప్రసక్తి లేదు

రాహుల్ గాంధీ కి చీర కట్టు @revanth_anumula

సరిగ్గా సెట్ అవుతాడు నువ్వు కట్టుకుంటే ఆ సంఘము అధ్యక్షుని లాగా బాగా సెట్ అవుతావు సభలలో అబద్దాలు చెప్పుడు కాదు నోరు తెరిస్తే అబద్దం

నీ నల్లగొండ జిల్లాలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు @KomatireddyKVR

వీడు కేసీఆర్ ని తిట్టి తిట్టి తిట్టి సీఎం అయిండు సీఎం అయినంక కూడా కేసీఆర్ ని తిడుతుండు రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక తిట్ల పురాణం అందుకున్నాడు చివరికి ఇట్లా తిట్టి తిట్టి తిట్టి BP పెంచుకొని చస్తట్టుండు లాగులు గుంజుకుంటా అంటాడు తొండలు ఇడుస్తా అంటాడు ఏందో ఈ లొల్లి తెలంగాణాలో

ఇది అమలు సాధ్యం కానీ హామీ కేటీ ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమి కూడా ఇలాంటి హామీనే ఇచ్చి మభ్యపెడుతున్నారు ప్రజలని ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి 18-59 సంవంత్సరాలు నిండిన మహిళకి నెలకు -1500/- 18-59 సంవంత్సరాలు నిండిన మహిళలు మన రాష్ట్రం లో 1.82 కోట్లు నెలకి - 2,730 కోట్లు సంవంత్సరానికి- 32,760 కోట్లు

ముఖ్యమంత్రి గారు ఆడవాళ్లకు మీరు 2500 ఇస్తే మిమ్మల్ని ఇలా ఎందుకు తిడుతున్నారు

శాతా గాని దద్దమ్మ పాలనాలో ఖాళీ బిందెలు సప్పుడు చేస్తున్నాయి ఖాళీ కడుపులు కొట్లాడుతున్నాయి కల్లాల్లో నీళ్లు ఎండుతున్నయి కళ్లనిండా నీళ్లు దుముకుతున్నాయి ఉత్త మాటలు ఉరుకులాడుతున్నాయి చెత్త బూతులు బరితెగించినై అందుకే ఈ ముఖ్యమంత్రిని శాతా గాని ముఖ్యమంత్రి అంటారు

Evanni evva nanduku siricilla cheera meme pampu tham kattuko.. 😂

BROKEN PROMISES

what kind of fool thinks kootami's unrealistic manifesto is viable?? a kichidi manifesto that was copied from ALL other states in India by copycat cbn to create a mega manifesto. no wonder bjp distanced itself from the fake manifesto which was meant to just fool voters and come to power to scam as much public money as possible before cbn retires. the desperate gimmicks and false propaganda being spread by kootami to win election are the proof. kootami knows they are not going to win no matter what and resorting to cursing Jagan and using desperate propagandas because they have nothing to lose. cbn is not qualified or experienced in creating a manifesto - leave alone ruling a state.

Sc'amaravati is a 20+ year project with tenders and contracts like a free ATM for cbn - not to mention land grabbing scams which will set up pappu's life so he can over eat and grow like a PIG again!!

congress' manifesto in tg was not as BIG as cbn's kichidi manifesto and yet, they failed in tg. what makes you think cbn's kichidi manifesto is viable and will be a success?? won't you be embarrassed to be fooled by a oorodu politician?

picking the right side is the the only righteous thing to do. if you are on the wrong side, you will only end up with desperation, frustration and hallucinations. wisdom is a bliss!

give 175+25 to Jagan to send a message that anyone trying to fool voters and STEAL public money will not be tolerated!!

KOOTAMI => OTAMI

  • Best 1
Link to comment
Share on other sites

3 answers to this question

Recommended Posts

  • 3

Agree 200% 👍👍 State sanka naaki povadam ante TG is an example.

TDP and CBN are trying to fool voters but voters are not idiots. If they are confident of winning, they would not form a kutami or curse Jagan or try to fool voters.

CBN has an impressive track record of not keeping his promises, deceiving voters and scamming public money! Voters don't trust CBN.

 

Link to comment
Share on other sites

  • 2

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ఇప్పటి వరకూ బినామీ పేర్లతో భూములు కలిగినోళ్లకు పెద్ద బొక్క..

అమరావతిలో దోచుకున్న ఒక్క ఎకరమూ చంబా & కో కు మిగలదు

 

Link to comment
Share on other sites

  • 0

Conditions apply to TDP's welfare schemes (fine print as usual): టీడీపీ పథకాలకు షరుతులు వర్తిస్తాయ్..?

ఏపీలో అధికారమే ధ్యేయంగా ఇరు పార్టీల అధినేతలు అడుగులు వేస్తున్నారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి కలిసి వస్తున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు అధికారమే లక్ష్యంగా ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించాయి. వైసీపీ గతంలో అమలు చేసిన నవరత్నాలనే తిరిగి అమలు చేస్తామని ప్రకటించగా, టీడీపీ మాత్రం నవరత్నాలను మించిన పథకాలు ఇస్తామని హామీలు ఇచ్చింది.

chandrababu11-1715011826.jpg

అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే పథకాలను అమలు చేయాలంటే 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత డబ్బులు ఖర్చు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోకు కొన్ని షరతులు ఉంటాయని తెలుస్తోంది. అమ్మవడి ప్రభుత్వ పాఠశాలలతో పాటు , ప్రెవైట్ పాఠశాల విద్యార్థులకు సైతం జగన్ సర్కార్ అందిస్తోంది. అయితే కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే తల్లికి వందనం స్కీమ్ అమలు కానుందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

chandrababu1-1715011796.jpg

ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డ్ నిబంధన కూడా తప్పనిసరి చేస్తారని సమాచారం అందుతోంది. ఇక వైసీపీ అమలు చేస్తోన్న రైతు భరోసా పథకానికి ధీటుగా తీసుకువచ్చిన అన్నదాత స్కీమ్‌లో కూడా భారీగా కోతలు ఉంటాయని తెలుస్తోంది. ఇంట్లో ఎంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తింపు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలుస్తోంది. లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేలా కూటమి ప్లాన్స్ ఉన్నాయని ఆ షరతుల గురించి చెబితే ఓట్లు రావని కూటమి నేతలు సైలెంట్‌గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కూటమి నేతలు క్లారిటీ ఇస్తే కానీ పథకాలపై ఉన్న అనుమానాలు తొలగిపోయేలా కనిపించడం లేదు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...