Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

VIRAL VIDEO: Chandrababu saying no welfare schemes but Amaravati only!


Vijay

Recommended Posts

Viral Avuthunna Chandrababu Audio Call

Pathakaalu levu em levu antoo TDP vachaka Amaravathi lo mana vaallaki laabalu theppinchela cheyyadame modati pani

 

  • Best 1
Link to comment
Share on other sites

Sc'amaravati is a 20+ year project with tenders and contracts like a free ATM for cbn - not to mention land grabbing scams which will set up pappu's life so he can over eat and grow like a PIG again!

*** Andhra will go to HELL like TG did if kootami is elected!!

 

Link to comment
Share on other sites

APలో ఫోన్ ఆడియో కలకలం | Chandrababu's Phone Call Audio Leaked In AP - TV9

VIRAL VIDEO: Chandrababu saying no welfare schemes but Amaravati with unimaginable returns because it's a 20+ year project!

 

Link to comment
Share on other sites

Jagan's warning on continuance of welfare schemes

జాగ్రత్త!

సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి. పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి.

#VoteForFan #RejectTDPSaveAP

 

Link to comment
Share on other sites

మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి!

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచి చేశాం, ప్రతి వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ధైర్యంగా అడుగుతున్నా.. మీ బిడ్డ జగన్‌ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి.

#YSRCPWinning #VoteForFan #RejectTDPSaveAP

 

Link to comment
Share on other sites

Chandrababu: ఈ కొన్ని గంటలైనా నిజాయతీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు: చంద్రబాబు

12-05-2024 Sun 17:27 | Andhra

చంద్రబాబు పేరిట ఫేక్ వీడియో

ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోందన్న చంద్రబాబు

తాను మాట్లాడిన ఈ వీడియో ఆధారంగానే ఫేక్ వీడియో రూపొందించారని ఆరోపణ

వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి

cr-20240512tn6640aec6b7218.jpg

తన పేరిట ఓ ఫేక్ వీడియో వైరల్ చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నాయకత్వంపై మండిపడ్డారు. ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోందని, ఈ కొన్ని గంటలైనా నిజాయతీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కు లేదని విమర్శించారు. ఆ జ్ఞానమే ఉంటే ఇలా కులమతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడని చంద్రబాబు స్పష్టం చేశారు. 

"వైసీపీ వాళ్లు సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియోనే ఆధారం. దీన్నే వాళ్లు ఫేక్ చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జగన్ ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పలు తెప్పలుగా చేయిస్తాడు. వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు, ఒరిజినల్ వీడియో, ఫేక్ వీడియో క్లిప్పింగ్స్ ను కూడా ఆయన పంచుకున్నారు.

...

Complete article

ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది. ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు. ఉంటే ఇలా కుల మతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు. వైసీపీ వాళ్ళు సర్క్యూలేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం. దీన్నే వాళ్ళు ఫేక్ చేసారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పలు తెప్పలుగా చేయిస్తాడు జగన్. వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను.

 

Link to comment
Share on other sites

#CBN always gives fake promises before elections...

He promised Farmer Loan waivers before elections in 2014 and see how he is acting weird after he won the Elections.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...